దగ్గు టానిక్‌లో ముఖ్య అనుఘటకంగా ఉండే సమ్మేళనం?
1వతేదీ తరువాయి
38. శేఖర్: ఎమైన్కు ఉదాహరణ CH3-NH2 (మిథైల్ ఎమైన్ ) అరవింద్ : హాలోజన్ ఉత్పన్నానికి ఉదాహరణ CH3-CH2Cl (ఇథైల్ క్లోరైడ్) సత్య వాక్యం ఏది?
ఎ) శేఖర్ బి) అరవింద్
సి) ఎ, బి డి) ఏదీకాదు
39. జతపరచండి. ప్రమేయ సమూహం పూర్వపదం
ఎ) ఆల్కహాల్ i) హైడ్రాక్సీ
బి) ఆల్డిహైడ్ ii) ఆక్సో
సి) కీటోన్ iii) ఫార్మైల్స్
ఎ) ఎ-i, బి-ii, సి-iii
బి) ఎ-ii, బి-i, సి-iii
సి) ఎ-i, బి-iii, సి-ii
డి) ఎ-iii, బి-i, సి-ii
40. జతపరచండి. ప్రమేయ సమూహం పూర్వపదం
ఎ) కార్బాక్సిలిక్ ఆమ్లం i) ఆక్సీ
బి) ఈథర్ ii) కార్బాక్సీ
సి) ఎస్టర్ iii) ఆక్సీ కార్బనైల్
ఎ) ఎ-i, బి-ii, సి-iii
బి) ఎ-ii, బి-i, సి-iii
సి) ఎ-iii, బి-i, సి-ii
డి) ఎ-i, బి-iii, సి-ii
41. కింది వాటిని జతపరచండి. ప్రమేయ సమూహం పూర్వపదం
ఎ) ఆల్కహాల్ i) ఆల్
బి) ఆల్డిహైడ్ ii) ఓల్
సి) కీటోన్ iii) ఓన్
ఎ) ఎ-ii, బి-i, సి-iii
బి) ఎ-i, బి-ii, సి-iii
సి) ఎ-ii, బి-iii, సి-i
డి) ఎ-iii, బి-i, సి-ii
42. కింది వాటిని జతపరచండి.ప్రమేయ సమూహం పరపదం
ఎ) కార్బాక్సిలిక్ ఆమ్లం i) ఆల్కాక్సీ
బి) ఈథర్ ii) పీయేట్
సి) ఎస్టర్ iii) ఓయిక్ ఆమ్లం
ఎ) ఎ-i, బి-ii, సి-iii
బి) ఎ-i, బి-iii, సి-ii
సి) ఎ-iii, బి-i, సి-ii
డి) ఎ-iii, బి-ii, సి-i
43. జతపరచండి
ఎ) ఆల్కేనులు i) Cn H2n+2
బి) ఆల్కీనులు ii) Cn H2n
సి) ఆల్కైన్లు iii) Cn H2n-2
ఎ) ఎ-ii, బి-iii, సి-i
బి) ఎ-iii, బి-ii, సి-i
సి) ఎ-i, బి-ii, సి-iii
డి) ఎ-ii, బి-i, సి-iii
44. జతపరచండి.
ఎ) బ్యూటేన్ i) C3 H4
బి) మీథేన్ ii) CH4
సి) ప్రొపైన్ iii) C4 H10
ఎ) ఎ-iii, బి-i, సి-ii
బి) ఎ-iii, బి-ii, సి-i
సి) ఎ-i, బి-ii, సి-iii
డి) ఎ-ii, బి-i, సి-iii
45. జతపరచండి.
ఎ) ఎసిటలిన్ i) C4 H8
బి) బ్యూటీన్ ii) C2 H2
సి) పెంటైల్ iii) C5 H11
ఎ) ఎ-ii, బి-i, సి-iii
బి) ఎ-ii, బి-iii, సి-i
సి) ఎ-i, బి-ii, సి-iii
డి) ఎ-iii, బి-i, సి-ii
46. జతపరచండి.
ఎ) ఇథైల్ i) C8 H18
బి) ఆక్టేన్ ii) C2 H5
సి) ఆక్టీన్ iii) C5 H10
డి) పెంటాన్ iv) C8 H16
ఎ) ఎ-i, బి-ii, సి-iv, డి-iii
బి) ఎ-ii, బి-i, సి-iv, డి- iii
సి) ఎ-i, బి-iii, సి-ii, డి-iv
డి) ఎ-i, బి-ii, సి-iii, డి-iv
47. జతపరచండి.
ఎ) ఇథైల్ i) C6 H14
బి) ఆక్టేన్ ii) C6 H10
సి) ఆక్టీన్ iii) C6 H13
డి) పెంటాన్ iv) C6 H12
ఎ) ఎ-i, బి-iii, సి-iv, డి-i
బి) ఎ-ii, బి-iii, సి-iv, డి-i
సి) ఎ-i, బి-iv, సి-iii, డి-ii
డి) ఎ-iii, బి-iv, సి-i, డి-ii
48. కిరణ్ : ఆల్కైల్ సాధారణ ఫార్ములా – Cn H2n+1ప్రవీణ్ : పెంటేన్ ఫార్ములా -C5 H11సత్యవాక్యం / వాక్యాలు ఏవి?
ఎ) కిరణ్ బి) ప్రవీణ్
సి) ఎ, బి డి) ఏదీకాదు
49. 1) ఇథనోల్‌ను గాంధీ సల్యూరిక్ ఆమ్ల సమక్షంలో ఇథనోయిక్ ఆమ్లంతో చర్య జరిపినపుడు ఇథైల్ ఎసిటేట్ (ఎస్టర్) అనే సమ్మేళనం ఏర్పడును. 2) ఇధనోల్ను క్షరీకృత KMno4 లో ఆక్సీకరణం చెందిస్తే ఇథనోయిక్ ఆమ్లం ఏర్పడును. సత్యవాక్యం ఏది?
ఎ) 1 బి) 2 సి) ఎ,బి డి) ఏదీకాదు
50. 1) ఎస్టరిఫికేషన్ ద్విగత చర్య
2) సఫోనిఫికేషన్ అద్విగత చర్య
సత్యవాక్యం ఏది?
ఎ) 1 బి) 2 సి) ఎ, బి, డి) ఏదీకాదు
51. వైష్ణవి: ఎస్టరిఫికేషన్ చర్య నిర్జలీకరణ చర్యకు ఉదాహరణ వైదహి: సఫోనిఫికేషన్ చర్య జల విశ్లేషణ చర్యకు ఉదాహరణఅసత్యవాక్యం ఏది?
ఎ) వైదేహి బి వైష్ణవి
సి) ఎ, బి డి) ఏదీకాదు
52. కిందివాటిలో సరైనది?
1) ఇథనోల్లోసోడియం ముక్కను వేస్తే సోడియం ఇథాక్సైడ్ (C2H5ONa)
ఏర్పడును
2) ఇథనోయిక్ ఆమ్లం ఫార్ములా CH2 COOH
3) గ్రాఫైట్‌ను కందెనలుగా పెన్సిల్ లెడ్‌గా ఉపయోగిస్తారు.
ఎ) 1, 3 బి) 1
సి) 1, 2 డి) 1, 2, 3
53. 1) ఈథీన్ (ఇథిలిన్)ను P2O5 (or) టంగస్టన్ అమైడ్ ఉత్ప్రేరక సమక్షంలో అధిక ఉష్ణోగ్రతా పీడనాలకు గురిచేసి నీటి ఆవిరితో చర్య జరపడం ద్వారా ఇథినోల్ ఏర్పడుతుంది. 2) C2H5OH+ CH3COOH CH3COOC2H5 +H2Oసరైన వాక్యం ఏది?
ఎ) 1 బి) 2 సి) ఎ, బి డి) ఏదీకాదు
54. ఇథనాల్‌ను గాలిలో మండించినపుడు నీటితోపాటు ఏర్పడే వాయువు ఏది?
ఎ) O2 బి) CO2 సి) H2 డి) CO
55. ఇథనోల్‌ను 443 K వద్ద గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపితే నిర్జలీకరణ చర్య జరిగి ఏర్పడేది?
ఎ) ఇథిలిన్ బి) ఇథైన్
సి) బ్యుటేన్ డి) ఈథేన్
56. ప్రొపేన్ + – ప్రొపేన్
ఎ) CH2 బి) H2
సి) CH3 డి) CH
57. కాయలను కృత్రిమంగా పండ్లుగా మార్చడానికి ఉపయోగపడేది?
ఎ) ఇథిలిన్ బి) ఎసిటలిన్
సి) ఎ, బి డి) ఏదీకాదు
58. 1) కాయలపై కాల్షియం క్లొరైడ్ను రాయడం వల్ల ఇది గాలిలోని తేమతో చర్యజరిపి ఎసిటలిన్ వాయువును విడుదల చేసి కాయలను కృత్రిమంగా పండ్లుగా మారుస్తుంది. 2) ఇథనోయిక్ ఆమ్లం సోడియం కార్బొనేట్/ బై కార్బొనేట్ల కలయికతో మంచి సువాసన గల CO2 వాయువును ఏర్పరుస్తుంది 3) ఇథైల్ ఆల్కహాల్ ఫార్ములా C2H2OH
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 3 మాత్రమే డి) 1, 2
59. దగ్గుటానిక్లో ముఖ్య అనుఘటకంగా ఉండే సమ్మేళనం.
ఎ) వెనిగర్ బి) హైడ్రోజన్
సి) ఇథనోల్ డి) ఇథైల్ ఎసిటేట్
60. 1) ఇథనోయిక్ ఆమ్లం యొక్క చాలా విలీన పరిచిన ద్రావణం-వెనిగర్ 2) ఇథనోయిక్ ఆమ్లం ఫార్ములా
CH2COOH 3) ఆల్కహాల్ కార్బాక్సిలిక్ ఆమ్లాల చర్య వల్ల ఏర్పడే తియ్యని వాసన గల పదార్థం ఎస్టర్ సరికానిది ఏది?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 1, 2
61. 1) 3 కర్బన పరమాణువులను కలిగిఉన్న ఆల్కేన్ IUPAC నామం ప్రొపేన్ 2) ఆల్కైన్ల సమజాత శ్రేణిలోని మొదటి సమ్మేళనం మిథైన్అసత్య వాక్యం ఏది?
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
62. 1) ఆల్కేన్లు ప్రతిక్షేపక చర్యల్లో పాల్లొనవు. బి) ఆల్కీన్లు సంకలన చర్యల్లో పాల్లొంటాయి. సత్యవాక్యం ఏది?
ఎ) 1 బి) 2
సి) ఎ, బి డి) ఏదీకాదు
63. విలీన ఎసిటిక్ ఆమ్లాన్ని కింది రసాయనాలను కలిగి ఉన్న 4 పరీక్షనాళికల్లో కలిపితే వచ్చేది?
ఎ) KOH బి) NaH CO3
సి) K2 CO3 డి) Nacl
64. కింది ఏ హైడ్రోకార్బన్ అణు సాదృశ్యాన్నిప్రదర్శిస్తుంది.
ఎ) C2 H4 బి) C2 H6
సి) C3H6 డి) C4 H10
65. ఎసిటిలిక్ ఆమ్లం, ఇథైల్ ఆల్కహాల్లో చర్య జరిపినపుడు దానికి గాఢ సల్యూ రిక్ ఆమ్లం కలిపితే అది — వలే ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియను ఏమంటారు?
ఎ) ఆక్సీకారిణి, సఫోనిఫికేషన్
బి) నిర్జలీకారిణి, ఎస్టరిఫికేషన్
సి) క్షయకారిణి, ఎస్టరిఫికేషన్
డి) ఆమ్లం, ఎస్టరిఫికేషన్
66. ఆహారాన్ని నిల్వ చేయడంలో ఉపయోగపడే ఆమ్లం- ఎసిటిక్ ఆమ్లం 2) వెల్డింగ్ చేయటంలో ఇథైన్, ఆక్సిజన్ల మిశ్రమాన్ని మండిస్తారు.
సరికాని వాక్యం ఏది?
ఎ) 1 బి) 2 సి) ఎ, బి డి) ఏదీకాదు
67. అసంతృప్త నూనెలను ఏ ఉత్ప్రేరక సమక్షంలో హైడ్రోజన్ వాయువులో సంకలన చర్యకు గురిచేయడం
ద్వారా వనస్పతిని తయారు చేస్తారు
1) Ni బి) Mg సి) Si డి) P
68. కార్బన్ రుణ విద్యుదాత్మకత ఎంత?
ఎ) 3.5 బి) 2.5
సి) 4 డి) 4.2
69. కవిత: కార్బన్ C 4 అయాన్లను ఏర్పరచలేదు గీత : కార్బన్ C+4 అయాన్లను ఏర్పరచలేదు సంగీత: కార్బన్ ఎలక్ట్రాన్లను పంచుకోలేదు. ఏది సరైన వాక్యం / వాక్యాలు
ఎ) కవిత, సంగీత బి) కవిత, గీత
సి) గీత, సంగీత
డి) కవిత, గీత, సంగీత
70. కింది వాటిలో ఏది సాధ్యపడదు?
ఎ) C C C – C
బి) C C C – C
సి) C – C C – C
డి) C = C = C C
71. కార్బన్ ఉత్తేజిత స్థితిలో ఎలక్ట్రాన్ విన్యాసం?
ఎ) 1S2 2S2 2Px1 2Py1 2PZo
బి) 1S2 2S2 2Px1 2Py1 2PZ1
సి) 1S2 2S2 2Px1 2Py1 2P31
డి) 1S2 2S2 2Pxo 2Py1 2PZ1
72. కార్బన్ ఉత్తేజిత స్థితిలో జతకూడని ఎలక్ట్రానులు ఎన్ని?
ఎ) 3 బి) 2 సి) 5 డి) 4
73. కింది వాటిలో సరైనది?
ఎ) కార్బన్ 4 హైడ్రోజన్‌లో ఏక బంధాలను ఏర్పరుచుట బి) కార్బన్ వేర్వేరు మూలక పరమాణువులతో 4 ఏక సంయోజనీయ బంధాలను ఏర్పరుచుట ఉదా :
సి) కార్బన్ ఒక ద్విబంధం, రెండు ఏక బంధాలను ఏర్పరుస్తుంది
డి) కార్బన్ ఒక ఏక బంధం, ఒక త్రిబంధం ఏర్పరుస్తుంది.
ఉదా: H-C
ఎ) 1, 2 బి) 1, 2 ,3
సి) 1, 3, 4 డి) 1, 2, 3, 4
74. కిందివాటిలో సరికానిది?
1) ఎలక్ట్రాన్లను ఉత్తేజపరిచే శక్తి కార్బన్‌కు బంధశక్తి నుంచి లభిస్తుంది
2) SP3 సంకర ఆర్బిటాళ్లు గరిష్ఠంగా
4 ఉంటాయి.
3) SP3 సంకరీకరణం ద్వారా ఏర్పడ్డ
4 ఆర్బిటాళ్ల శక్తి సమానంగా ఉంటుంది.
4) CH4 అణువు ఆకృతి పిమిడల్
ఎ) ఎ బి) ఎ, బి సి) సి డి) డి
75. 1) ఈథీన్ సాధారణ నామం ఇథిలిన్ (CH2=CH2)
2) ఈథీన్లో SP2 సంకరీకరణం జరుగుతుంది.
అసత్యవాక్యం ఏది?
ఎ) 1 బి) 2
సి) ఎ, బి డి) ఏదీకాదు
76. కిందివాటిని జపరచండి.
ఎ) SP3 1) 1 సంకర ఆర్బిటాల్
బి) SP2 2) 2 సంకర ఆర్బిటాళ్లు
సి) SP 3) 3 సంకర ఆర్బిటాళ్లు
4) 4 1 సంకర ఆర్బిటాళ్లు
ఎ) ఎ-4, బి-2, సి-3
బి) ఎ-3, బి-2, సి-1
సి) ఎ-4, బి-3, సి-2
డి) ఎ-3, బి-1, సి-2
77. రజని : ఇథిలిన్లో ఒక కార్బన్ చుట్టూ ఉన్న పరమాణువులు 120o కోణంలో వేరు చేసి ఉంటాయి.
రమ్య : ఈథేన్ (ఇథిలిన్)లో C-C లమధ్య SP2-SP2 బంధం ఉంటుంది. రేఖ : బంధం ఏర్పడాలంటే P ఆర్బిటాళ్ల మధ్య అంత్య అవపాతం చెందాలి. సత్యవాక్యం ఏది?
ఎ) రజని, రేఖ బి) రమ్య, రేఖ
సి) రజని, రమ్య డి) రజని, రమ్య, రేఖ
78. కిందివాటిలో సరికానిది?
1) CH4లో 4 బంధాలు ఏర్పడతాయి.
2) C2H4 లో రెండు కార్బన్ పరమాణువుల మధ్య 1 బంధం ఏర్పడతాయి.
3) C2H2 లో రెండు కార్బన్ పరమాణువుల మధ్య 1 ఏర్పడతాయి.
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) ఏదీకాదు
79. కిందివాటిలో సరికానిది?
1) CH4 అణువులో C-H ల మధ్య 4 బంధాలు ఏర్పడతాయి
2) C2H2 అణవులో 3 బంధాలు, 2 బంధాలు ఉంటాయి.
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
80. ఎసిటిలీన్ అణువులో కార్బన్ల మధ్య ఉండే బంధం.
ఎ) ఏక బి) ద్వి సి) త్రి డి) ఏదీకాదు
81. ఇథిలిన్ అణువులో ఎన్ని ఎన్ని బంధాలుంటాయి.
ఎ) 5, 2 బి) 5, 1 సి) 3,2 డి) 3,1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు