హెర్బర్ట్ నమూనాలో అధిక ప్రాధాన్యంగల సోపానం?
ప్రణాళికలు-మూల్యాంకనం
- జ్ఞానేతర రంగాల్లో వాడే ఒక ముఖ్యమైన మూల్యాంకన సాధనం?
1) సహజ సామర్థ్య పరీక్ష
2) ప్రయోగ పరీక్ష
3) రాతపరీక్ష 4) మౌఖిక పరీక్ష - కింది వాటిలో వ్యాసరూప ప్రశ్నను గుర్తించండి?
1) నివర్ తుఫాన్ వల్ల కలిగిన నష్టాన్ని సోదాహరణంగా వివరించండి?
2) నివర్ కంటే ముందు రాష్ట్రంలో సంభవించిన తుఫాన్లు ఏవి?
3) నివర్ తుఫాన్ ప్రభావం ఎన్ని జిల్లాల్లో ఉంది? అవి ఏవి?
4) నివర్ అంటే అర్థం ఏమిటి? - రాజు చిన్న చిన్న కవితలు, కథలు రాస్తాడు, గేయాలు పొడిగిస్తాడు, బొమ్మలు గీస్తాడు. ఈ విధంగా రాజు ప్రతిభ, నైపుణ్యం, సృజనాత్మక అంశాలకు చెందిన వివరాలను సంకలనం చేసిన సాక్ష్యాధార పత్రాల కలయిక?
1) రూబ్రిక్స్ 2) నియోజనం
3) పిల్లలడైరీ 4) పోర్టుఫోలియో - విద్యార్థుల మూర్తిమత్వాన్ని మూల్యాంకనం చేయడానికి దోహదపడే పాండిత్యేతర మాపనం?
1) చెక్లిస్ట్ 2) రేటింగ్ స్కేల్
3) అనక్డోటల్ రికార్డు 4) పరిశీలన - కింది వాటిలో పరీక్షకు సంబంధించినది?
ఎ. పదవర్ణనను ఇచ్చే ప్రక్రియ
బి. పదవర్ణనకు ఇచ్చే విలువ
సి. ప్రామాణికమైన ప్రశ్నల సముదాయానికి సమాధానమిచ్చేది
డి. విద్యార్థుల సామర్థ్యానికి సంఖ్యారూపమిచ్చేది
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, సి 4) బి, డి - ‘విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వడం’ అనేది మూల్యాంకన ప్రక్రియ కలిగి ఉన్న నాలుగు ఉప ప్రక్రియల్లో ఏ ఉప ప్రక్రియను సూచిస్తుంది?
1) సమాచారాన్ని సేకరించడం
2) సమాచారాన్ని వ్యాఖ్యానించడం
3) తీర్పు చెప్పడం
4) నిర్ణయం తీసుకోవడం - సంకలన మూల్యాంకన సంబంధిత అంశం?
1) పూర్వజ్ఞానం పరిశీలించడానికి
2) విద్యార్థులను పై తరగతులకు పంపడానికి
3) నూతన భావనలు ఏర్పర్చుకోవడానికి
4) బలం, బలహీనత అంచనా వేయడానికి - కింది వాటిలో మౌఖిక ప్రశ్నల లోపం
1) స్వతంత్ర ఆలోచనను ప్రోత్సహిస్తాయి
2) భాషా స్పష్టత పెరుగుతుంది
3) మాపనం చేయడంలో వైవిధ్యం ఉంటుంది
4) తక్కువ సమయంలో ఎక్కువ అంశాలు పరీక్షించవచ్చు - ‘26-11-2020…. ఇచ్చిన తేదీని అక్షరాల్లో రాయండి’. ఈ ప్రశ్న ఏ గణిత విద్యాప్రమాణాన్ని సూచిస్తుంది?
1) కారణాలు-నరూపణలు
2) అనుసంధానం
3) దృశ్యీకరణ 4) వ్యక్తపర్చడం - విద్యార్థి తనకిచ్చిన భారత దేశ పటంలో దక్షిణాది రాష్ర్టాలను గుర్తించాడు. దీనిలో ఇమిడి ఉన్న విద్యాప్రమాణం?
1) ప్రయోగాలు-క్షేత్ర పరిశీలనలు
2) సమాచార సేకరణ-ప్రాజెక్టు
3) ప్రశ్నించడం-పరికల్పనలు
4) పటనైపుణ్యాలు - నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘుపరీక్ష (రాతపరీక్ష) కోసం నిర్ధారించిన భారత్వ శాతం?
1) 20 2) 40 3) 10 4) 30 - తరగతి గదిలో రాజును మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయుడు ఆయన గ్రేడును ‘B+’గా నమోదు చేశాడు. అయితే రాజు పొందిన మార్కులు
1) 26-35 2) 21-25
3) 36-45 4) 46-50 - ‘Practical Curriculum Study’ గ్రంథ రచయిత?
1) డగ్లస్ అండ్ అండర్సన్
2) క్రాత్హాల్-అండర్సన్
3) బార్నిస్-డగ్లస్ 4) బైనింగ్-బైనింగ్ - కింది వాటిలో సరికానిది?
1) శీర్షిక విధానం-అంశరీతి
2) సర్పిల విధానం-ఉదావర్తరీతి
3) శీర్షిక విధానం-ప్రకరణల రీతి
4) సర్పిల విధానం-పాఠ్య విభాగ రీతి - ‘కరికులం’ అనేది ఏ భాషా పదం?
1) గ్రీకు 2) లాటిన్
3) ఇంగ్లిష్ 4) అరబిక్ - పీరియడ్ పథకం తయారుచేయడం వల్ల ప్రయోజనం కానిది?
1) అభ్యసన ప్రక్రియ అర్థవంతమవుతుంది
2) వృథాకాలయాపన జరుగుతుంది
3) బోధన సమర్థవంతంగా ఉంటుంది
4) మార్గదర్శకమవుతుంది - కోర్ సబ్జెక్టులుగా పిలిచేది?
1) ఇంగ్లిష్+మ్యాథ్స్+సోషల్
2) ఇంగ్లిష్+సైన్స్+సోషల్
3) ఇంగ్లిష్+మ్యాథ్స్+సైన్స్
4) ఇంగ్లిష్+మ్యాథ్స్+తెలుగు - ఒక ఉపాధ్యాయుడు ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ తరగతులకు బోధించడం?
1) సూక్ష్మబోధన 2) స్థూల బోధన
3) బహుళతరగతి బోధన
4) ప్రాథమిక బోధన - హెర్బర్ట్ నమూనాలో అధిక ప్రాధాన్యంగల సోపానం?
1) సన్నాహం 2) విషయ సమర్పణ
3) సాధారణీకరణం 4) అన్వయం - శీర్షికా విధానం ప్రయోజనాలు?
ఎ. ఒక తరగతిలో నేర్చుకున్న విషయం పై తరగతికి ప్రేరణ
బి. ఎల్లప్పుడూ నూతన విషయాలు నేర్చుకుంటున్నామనే భావన కలుగుతుంది
సి. శిశు కేంద్రీకృత్యానికి ప్రాధాన్యం
డి. విద్యార్థి అంశానికి సంబంధించి సంపూర్ణ జ్ఞానం పొందగలుగుతాడు
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, సి 4) బి, డి
Answers
1-1, 2-1, 3-4, 4-3, 5-3, 6-3, 7-2, 8-3, 9-4, 10-4, 11-2, 12-1, 13-3, 14-4, 15-3, 16-2, 17-1, 18-3, 19-2, 20-4
- Tags
- Education News
Previous article
కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్?
Next article
ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్స్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు