‘నేటివిస్ట్ పర్స్పెక్టివ్’ను ప్రతిపాదించినవారు?
సీ టెట్ ప్రీవియస్ బిట్స్
- చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఉంటాయని తెలిసి కూడా కర్నైల్ సింగ్ ఆదాయపన్ను చెల్లించడానికి నిరాకరిస్తున్నాడు. అవినీతి ప్రభుత్వం అవసరమైన డ్యామ్లు నిర్మించుకుంటూ ప్రజాధనాన్ని వృథాచేస్తుందని అతని వాదన. ఇతడు కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఏ దశకు చెందుతాడు?
1) సాంప్రదాయ 2) ఉత్తర సాంప్రదాయ
3) పూర్వ సాంప్రదాయ
4) అదనపు సాంప్రదాయ - కింది వాటిలో సంజ్ఞానాత్మక ప్రక్రియను సరిగా సూచించినది?
1) సంవేదన-ప్రత్యక్షం-భావగ్రహణం
2) భావగ్రహణం-ప్రత్యక్షం-సంవేదన
3) సంవేదన-భావగ్రహణం-ప్రత్యక్షం
4) ప్రత్యక్షం-సంవేదన-భావగ్రహణం - పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అంతఃస్సూచన (Implication) కానిదేది?
1) పిల్లల అభ్యసన సంసిద్ధత పట్ల సంవేదన కనబర్చడం
2) వైయక్తిక భేదాలను అంగీకరించడం
3) ఆవిష్కరణాభ్యసనం
4) శాబ్దిక శిక్షణ అవసరం - కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం లక్షణం?
1) క్రమానుగతంగా మార్పుచెందే దశలు
2) సాధారణ ఆకృతిలో కాకుండా ప్రతి దశ వేర్వేరు ప్రతిక్రియలతో కూడి ఉంటుంది
3) అన్ని సంస్కృతుల్లోనూ సాధారణంగా ఉండే సార్వత్రిక అనుక్రమాణిక దశలు
4) వెళ్తున్న క్రమంలో ఏకరూపత లోపించిన దశలు - భాషాభివృద్ధికి సంబంధించి దేని ప్రాధాన్యాన్ని పియాజే తక్కువ అంచనావేశారు?
1) అనువంశికత 2) సాంఘిక ప్రతిచర్య
3) అహం కేంద్రీకృత భాష
4) విద్యార్థి నిర్మాణాత్మక రచన - ఒక టీచర్ తన విద్యార్థులనుద్దేశిస్తూ ‘వైయక్తిక నియోజనాలు మీరు వ్యక్తిగతంగా ప్రభావవంతంగా అభ్యసించడానికి రూపొందించారు. కాబట్టి నిర్దేశించిన నియోజనాలు ఎవరి సహాయం లేకుండా పూర్తిచేయాలని’ చెప్పింది. ఇది కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఏ దశకు సంబంధం కలిగి ఉంది?
1) సాంప్రదాయిక స్థాయి 4- న్యాయం, చట్టం
2) ఉత్తర సాంప్రదాయిక స్థాయి 5-
సామాజిక క్రమబద్ధత
3) పూర్వ సాంప్రదాయిక స్థాయి 1- దండన తప్పించుకోవడం
4) పూర్వ సాంప్రదాయిక స్థాయి 2- వైయక్తికత, ఇచ్చిపుచ్చుకోవడం - పిల్లవాడి సంజ్ఞానాత్మక వికాసాన్ని నిర్ధారించడానికి మిక్కిలి యోగ్యమైన స్థలం?
1) ఆడిటోరియం 2) గృహం
3) క్రీడాస్థలం
4) తరగతి గది, పాఠశాల పరిసరాలు - పియాజే ప్రకారం మొదటి దశలో (పుట్టిన నాటి నుంచి 2 సంవత్సరాలు) పిల్లవాడి మెరుగైన అభ్యసనం దేని ద్వారా జరుగుతుంది?
1) ఇంద్రియాల ద్వారా
2) తటస్థ పదాలను అవగతం చేసుకోవడం ద్వారా
3) అమూర్తరీతిలో ఆలోచించడం ద్వారా
4) నూతనంగా నేర్చుకొన్న పదాలను అనుప్రయుక్తం చేయడం ద్వారా - కోల్బర్గ్ ప్రకారం విద్యార్థుల్లో నైతిక విలువలను ఏ విధంగా పాదుకొల్పవచ్చు?
1) మతబోధనకు ప్రాధాన్యమివ్వడం
2) ప్రవర్తన నియమాలు రూపొందించడం
3) నైతిక విషయాలపై జరిగే చర్చల్లో వారిని పాల్గొనేలా చేయడం
4) ఏ విధంగా ప్రవర్తించాలో కఠినంగా నిర్దేశించడం - పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని జ్ఞానేంద్రియ చలన దశ దేనికి సంబంధించినది?
1) అనుకరణ, స్మృతి, మానసిక నిరూపణం
2) తార్కిక పద్ధతిలో సమస్యను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉండటం
3) పరికల్పనలను ప్రతిపాదించి, విశ్లేషించే సామర్థ్యం
4) సామాజిక విషయాలపై ఆసక్తి - ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు కోల్బర్గ్ సూచించిన ఏ దశను అనుసరిస్తారు?
ఎ. విధేయత
బి. వైయక్తికం, ఇచ్చిపుచ్చుకోవడం
సి. మంచి అంతరవ్యక్తిత్వ సంబంధాలు
డి. సాంఘిక క్రమాన్ని నిర్వహించడం, వ్యక్తిగత సూత్రాలు
1) బి, ఎ 2) బి, డి
3) ఎ, సి 4) ఎ, డి - ఒక వ్యక్తి వస్తువులు, సంఘటనలను గురించి తార్కికంగా ఆలోచించగలిగిన, పియాజే ప్రకారం అతడు ఏ దశలో ఉన్నాడు?
1) జ్ఞానేంద్రియ చలనదశ
2) పూర్వ ప్రచాలక దశ
3) మూర్త ప్రచాలక దశ
4) అమూర్త ప్రచాలక దశ - పియాజే ప్రకారం ఏ దశలో పిల్లవాడికి మూర్త ఆలోచనలు, బౌద్ధిక క్రియలు, సమస్యా పరిష్కార శక్తులు ఏర్పడతాయి?
1) పూర్వ ప్రచాలక దశ (2-7 సంవత్సరాలు)
2) అమూర్త ప్రచాలక దశ
(7-11 సంవత్సరాలు)
3) మూర్త ప్రచాలక దశ
(11-16 సంవత్సరాలు)
4) ప్రచాలక దశ (0-2 సంవత్సరాలు) - అమ్మ కోప్పడుతుందన్న కారణంతో ఒక బాలిక తన అమ్మకు తెలియకుండా ఏ వస్తువును తీసుకోదు. ఆమె ఏ దశలో ఉంది?
1) అసాంప్రదాయక దశ
2) ఉత్తర సాంప్రదాయ దశ
3) సాంప్రదాయక దశ
4) పూర్వ సాంప్రదాయ దశ - ఆధునిక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల ప్రకారం వ్యక్తి మూర్తిమత్వాన్ని అభివృద్ధిపర్చడంలో దేని పాత్ర ముఖ్యమైనదిగా భావిస్తున్నారు?
1) యోగ్యతాలబ్ధి
(Competency Quotient)
2) ప్రజ్ఞాలబ్ధి (Intelligency Quotient)
3) భావావేశ లబ్ధి
(Emotional Quotient)
4) నైతిక లబ్ధి (Moral Quotient) - మూర్త ప్రచాలక దశలో కనిపించని లక్షణం?
1) పదిలపర్చుకొనే భావన
2) వికేంద్రీకృతం 3) సర్వాత్మవాదం
4) నేరం తీవ్రతను అంచనావేయడం - సంజ్ఞానాత్మక వికాసం పిల్లవాడిలోని ఏ లక్షణానికి ప్రాధాన్యం ఇస్తుంది?
1) పరిణతి 2) గుర్తింపు
3) నైతికత 4) సాంఘికత్వం
Answers
1-2, 2-1, 3-4, 4-3, 5-2, 6-1, 7-4, 8-1, 9-3, 10-1, 11-1, 12-3, 13-3, 14-4, 15-4, 16-4, 17-4
టెట్ ప్రీవియస్ బిట్స్
- కోల్బర్గ్ ప్రతిపాదించిన ఏ దశలో శిశువు దొరికిపోతాననే ఉద్దేశంతో ‘దొంగతనం చేయడం తప్పు’ అని చెబుతాడు? (జూలై 2011, పేపర్-1)
1) మంచి బాలుడు లేదా మంచి బాలిక అనే నైతికత (దశ 3)
2) అధికారం, సాంఘిక క్రమాన్ని పాటించే నీతి (దశ 4)
3) శిక్ష, విధేయత (దశ 1)
4) సాధనోపయోగ సుఖవాదం (దశ 2) - పిల్లల్లో పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుందని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త? (జూలై 2011, పేపర్-1)
1) చోమ్స్కీ 2) వైగాట్స్కీ
3) కోఫ్కా 4) పియాజే - ఒకటో తరగతిలోని శిశువు శిక్షను తప్పించుకోడానికి పెద్దల ఆదేశాలను పాటిస్తాడు. ఈ శిశువు కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఏ దశలో ఉన్నాడు? (జనవరి 2012, పేపర్-1)
1) పూర్వనైతిక స్థాయిలోని ఒకటో దశ
2) పూర్వనైతిక స్థాయిలోని రెండో దశ
3) సంప్రదాయ నైతిక స్థాయిలోని మూడో దశ
4) సంప్రదాయ నైతిక స్థాయిలోని నాలుగో దశ - కింది దృక్పథాల్లో ఒకటి భాషా సముపార్జనకు కారణమైన సహజభాష, సముపార్జన సాధనం శిశువులందరిలో ఉంటుందని ప్రతిపాదిస్తుంది? (జనవరి 2012, పేపర్-1)
1) నేటివిస్ట్ దృక్పథం
2) మానవతా దృక్పథం
3) ప్రవర్తనావాద దృక్పథం
4) సామాజిక-సాంస్కృతిక దృక్పథం - వయోజనుల ఆలోచనల కంటే పిల్లల ఆలోచనలు తక్కువ అమూర్తంగా ఉంటాయనడంలో మన ఉద్దేశం?
1) వయోజనుల ప్రాపంచిక అవగాహన ప్రత్యేక ఉదా:, స్పష్టమైన ఇంద్రియజ్ఞానం ఆధారంగా ఉంటుంది
2) పిల్లలు ఎక్కువ ఉదాహరణలు, సాధారణీకరణాలు ఉపయోగిస్తారు
3) పిల్లలు ఎక్కువ సూత్రాలను ఉపయోగిస్తారు. కానీ వారికి తక్కువ సాధారణీకరణాలు అవసరమవుతాయి 4) ఏదీకాదు - పియాజే ప్రకారం ‘వస్తుస్థిరత్వం’ కింది ఏ దశలో జరుగుతుంది?
1) అమూర్త ప్రచాలక 2) ఇంద్రియ చాలక
3) ఆర్యప్రచాలక 4) మూర్తప్రచాలక - సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించినవారు?
1) థార్న్డైక్ 2) పావ్లోవ్
3) స్కిన్నర్ 4) చోమ్స్కీ - కోల్బర్గ్ దేనిని నమ్ముతారు? (జనవరి 2012, పేపర్-2)
1) నైతిక నిర్ణయం పరిసరాల ఉత్పాదకంపై ఆధారపడదు
2) అంతిమ నైతిక నిర్ణయ స్థాయిని చేరడం సాంఘిక, ఆర్థిక స్థితిపై ఆధారపడుతుంది
3) నైతిక నిర్గమ స్థాయిలు యాదృచ్ఛికంగా వ్యక్తమవుతాయి
4) ఒక నైతిక నిర్ణయస్థాయి నుంచి వేరొక స్థాయికి మారడం జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడుతుంది - నూతన సమాచారం, అనుభవాలకు ప్రతిస్పందనగా ప్రస్తుతం ఉన్న స్కీమాటాలో పరివర్తనలు? (మే 2012)
1) సాంశీకరణం 2) అనుగుణ్యం
3) అధిసంజ్ఞానం 4) మహాస్కీమా - తరగతి V విద్యార్థి ‘ఇన్విజిలేటర్ పట్టుకొంటే శిక్షిస్తారు. కాబట్టి పరీక్షలో కాపీ కొట్టవద్దు’ అని తన సహాధ్యాయికి చెప్పారు. ఇది కోల్బర్గ్ నైతిక నిర్ణయానికి సంబంధించిన ఏ స్థాయి సూచిస్తుంది? (మే 2012)
1) పూర్వ సాంప్రదాయ 2) సాంప్రదాయ
3) ఉత్తర సాంప్రదాయ 4) అసాంప్రదాయ - పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని ఇంద్రియ చాలక దశలో పరిశీలించే భావన లేదా లక్షణం? (మార్చి 2014)
1) వస్తు స్థిరత్వం 2) ఏకమితి ఆలోచన
3) తార్కిక ఆలోచన
4) సమస్యాపరిష్కారం - భాషాభివృద్ధికి ‘నేటివిస్ట్ పర్స్పెక్టివ్’ను ప్రతిపాదించినవారు? (మార్చి 2014)
1) స్కిన్నర్ 2) నియోమ్ చోమ్స్కీ
3) వైగాట్ స్కీ 4) పియాజే - కార్ల్ రోజర్స్ ఏ మనోవిజ్ఞాన శాస్త్ర వాదానికి చెందినవారు? (మార్చి 2014)
1) ప్రవర్తనా వాదం
2) సంరచనాత్మక వాదం
3) మానవతావాదం
4) సంజ్ఞానాత్మక వాదం - ఒక శిశువు ఆటబొమ్మను జీవమున్నట్లు తలచి, దానితో ఆడుకుంటున్నది, అలంకరిస్తున్నది, మాట్లాడుతున్నది. ఆ శిశువు ఉన్న సంజ్ఞానాత్మక వికాస దశ? (మార్చి 2014)
1) పూర్వ ప్రచాలక దశ
2) ఇంద్రియ చాలక దశ
3) అమూర్త ప్రచాలక దశ
4) మూర్త ప్రచాలక దశ - కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఏ స్థాయికి మించి పెరగరు? (మార్చి 2014)
1) పూర్వ సాంప్రదాయ స్థాయి
2) పూర్వ నైతిక స్థాయి
3) ఉత్తర సాంప్రదాయక స్థాయి
4) సాంప్రదాయక స్థాయి - చోమ్స్కీ ప్రతిపాదించిన సిద్ధాంతం? (మార్చి 2014)
1) నైతిక అభివృద్ధి 2) భాషాభివృద్ధి
3) మానసిక రుగ్మత 4) సాంఘిక అభివృద్ధి - స్వేచ్ఛ పూర్తిగా ఇచ్చి, ఆత్మప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమం? (2011, పేపర్-1)
1) సంజ్ఞానాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం
2) మానవతావాదం 3) మనోవిశ్లేషణ
4) ప్రవర్తనావాదం - పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దేనికి సంబంధించినది? (2011, పేపర్-1)
1) సరికాని సంజ్ఞలను సరిచేసే చికిత్సాత్మక పద్ధతులు
2) జ్ఞానేంద్రియ చలనాత్మక వికాసంలోని సమస్యలు
3) పెరిగే శిశువుపై సామాజిక ప్రపంచ ప్రభావం
4) ఆలోచించే సామర్థ్యాభివృద్ధి
Answers
1-3, 2-1, 3-1, 4-1, 5-4,6-2, 7-4, 8-4, 9-2, 10-1&2, 11-1, 12-2, 13-3, 14-1, 15-4, 16-2, 17-2, 18-4.
శివపల్లి
టీఎస్& ఏపీ సైకాలజీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
- Tags
- Education News
Previous article
ఏ దశలో బహురూప నిత్యత్వ భావన ఏర్పడుతుంది?
Next article
అమ్మోనియం పాస్ఫేట్ ఉపయోగం ఏమిటి?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు