స్టీల్ అథారిటీలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు


హైదరాబాద్: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నిర్ణీత నమూనాలోని దరఖాస్తులను మే 7లోపు పంపించాలని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 46 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మెడికల్ ఆఫీసర్ పోస్టులు 26, మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు 20 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: బీడీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ లేదా డీఎన్బీ పూర్తిచేసి ఉండాలి. అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 41 ఏండ్ల లోపువారై ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: నిర్ణీత నమూనాలో ఉన్న అప్లికేషన్ ఫామ్ను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని.. పూర్తిగా నింపి అవసరమైన సర్టిఫికెట్లను దానికి జతచేయాలి. దానిని సంబంధిత చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేదీ: మే 7
వెబ్సైట్: https://www.sailcareers.com/
Latest Updates
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
కొత్తగా మరో 1,663 కొలువులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
మాంట్రియల్ ప్రొటోకాల్ అంతర్జాతీయ ఒప్పందానికి కారణం?
తూర్పు, పశ్చిమ కనుమల దక్కన్
సికింద్రాబాద్ నైపెడ్లోకాంట్రాక్టు పోస్టుల భర్తీ
సీడాక్లో450 పోస్టుల భర్తీ
ఐబీపీఎస్ 6035 క్లర్క్ పోస్టులు భర్తీ
వేరుశనగ ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత?