కలుపు తీసే పరికరాన్ని కనుగొన్నది ఎవరు?
1. నేనే రాజ్యాన్ని అన్న ఫ్రెంచ్ చక్రవర్తి?
1) 15వ లూయీ 2) 14వ లూయీ
3) 16వ లూయీ 4) నెపోలియన్
2. ఫ్రెంచ్ విప్లవంలో సగభాగంగా పేరుగాంచింది?
1) వోల్టేర్ 2) రూసో
3) మాంటెస్క్యూ 4) 16వ లూయీ
3. ది స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథకర్త?
1) రూసో 2) డెన్నిస్ డిడిరో
3) మాంటెస్క్యూ 4) నెక్కర్
4. నా తర్వాత ప్రళయం వస్తుందన్న ఫ్రెంచ్ చక్రవర్తి?
1) 15వ లూయీ 2) 16వ లూయీ
3) 14వ లూయీ 4) 13వ లూయీ
5. టెన్నిస్ కోర్ట్ శపథానికి అధ్యక్షత వహించింది?
1) మిరాబూ 2) లఫాయతే
3) రాబ్స్పియర్ 4) బెయిలీ
6. జాకోబిన్ల నాయకుడు?
1) రాబ్స్పియర్ 2) రోలాండ్
3) బెయిలీ 4) జాన్లాక్
7. కింది వారిలో తొలి మానవతావాదుల్లో ఒకరిగా గుర్తింపు పొందింది?
1) డావిన్సి 2) పెట్రార్చ్
3) అరిస్టాటిల్ 4) మాకియవెల్లి
8. బోస్టన్ టీ పార్టీ జరిగిన సంవత్సరం
1) 1773, డిసెంబర్ 2) 1773, నవంబర్
3) 1774, డిసెంబర్ 4) 1774, నవంబర్
9. సొసైటీ ఆఫ్ జీసస్‌ని స్థాపించింది?
1) మార్టిన్ లూథర్ కింగ్ 2) జాన్ కెల్విన్
3) ఇగ్నేషియస్ లియోలా 4) హుల్డ్రిచ్ జ్వింగ్లి
10. జూపిటర్ ఉపగ్రహాలను, ఆ గ్రహ పరిభ్రమణాన్ని స్వయంగా చూశానని చెప్పినది?
1) కొపర్నికస్ 2) గెలీలియో
3) టాలమి 4) రోజర్ బాకాన్
11. ప్రొటెస్టెంట్ పోప్‌గా ప్రఖ్యాతి గాంచింది?
1) జాన్ కెల్విన్ 2) హెన్రీ-VII
3) మార్టిన్ లూథర్ కింగ్ 4) జాన్హాస్
12. అసంప్షన్ ఆఫ్ ది వర్జిన్, వీనస్ ఆఫ్ అర్బినో చిత్రాలను గీసిన చిత్రకారుడు?
1) లియోనార్డో డావిన్సి 2) మైకలాంజిలో
3) రాఫెల్ 4) టిషియన్
13. కింది వాటిని జతపర్చండి.
1. ఫైటా ఎ. డ్యూరర్
2. దిలాస్ట్ సప్పర్ బి. డావిన్సి
3. ప్రార్థించే చేతులు సి. మైఖిలాండిలో
4. అసంష్షన్ ఆఫ్ ది వర్జిన్ డి. టిష్యన్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
3) 1-3, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
14. క్రైస్తవుడి స్వాతంత్య్రం అనే కరపత్రం ప్రచురించింది?
1) మార్టిన్ లూథర్ కింగ్ 2) జాన్ కాల్విన్
3) హుల్డ్రిచ్ జ్వింగ్లీ 4) లియో-X
15. కింది వాటిలో సరైనవి.
1) పంచదార చట్టం – 1764
2) స్టాంపుల చట్టం – 1763
3) డిక్లరేటరీ చట్టం – 1766
4) పైవన్నీ
16. స్వేచ్ఛాపుత్రులు అనే సంఘం ఏ విప్లవానికి సంబంధించింది?
1) ఫ్రెంచ్ విప్లవం 2) అమెరికా స్వాతంత్య్ర పోరాటం
3) రక్తరహిత విప్లవం 4) ఇటలీ ఏకీకరణ
17. కామన్ సెన్స్ కరపత్రాన్ని ప్రచురించింది?
1) థామస్ పెయిన్ 2) థామస్ జఫర్సన్
3) జాన్ ఆడమ్స్ 4) బెంజిమిన్ ఫ్రాంక్లిన్
18. కింది వాటిని జతపర్చండి.
1. ఆవిరియంత్రం ఎ. జాన్కీ
2. సేఫ్టీల్యాంప్ బి. రిచర్డ్ ఆర్క్‌రైట్
3. వాటర్ ఫ్రేమ్ సి. హాంఫ్రిడేవిస్
4. ఫ్లయింగ్ షటిల్ డి. జేమ్స్ వాట్
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
19. యంగ్ ఇటలీ అనే రహస్య సంఘాన్ని స్థాపించింది?
1) మాజిని 2) గారిబాల్టి
3) కవూర్ 4) బిస్మార్క్
20. కార్టోనరీ అంటే అర్థం
1) కార్మికులు 2) ఉద్యమకారులు
3) బొగ్గును కాల్చేవారు 4) ఏదీకాదు
21. ఎర్రచొక్కాలు అనే సంస్థను స్థాపించింది?
1) మాజిని 2) కవూర్
3) గారిబాల్టి 4) విక్టర్ ఇమ్మాన్యుయేల్
22. కింది వాటిలో సరైనవి?
1) ప్రష్యా, డెన్మార్క్ యుద్ధం – 1864
2) గాస్టిన్ సమావేశం – 1865
3) ప్రష్యా- ఆస్ట్రియా యుద్ధం – 1866
4) పైవన్నీ
23. నిజాయితీపరుడైన రాజుగా ప్రసిద్ధిగాంచింది?
1) విక్టర్ ఇమ్మాన్యుయేల్- I
2) విక్టర్ ఇమ్మాన్యుయేల్- II
3) మెటర్నిక్
4) మొదటి విలియం
24. సెబాష్టపోల్ బురద కొలను నుంచి ఐక్య ఇటలీ అనే తామర పుష్పం వికసిస్తుందని అన్నవారు?
1) కవూర్ 2) విక్టర్ ఇమ్మాన్యుయేల్- II
3) గారిబాల్టి 4) మాజిని
25. కింది వాటిని జతపర్చండి.
1. టౌన్షెండ్ ఎ. నాలుగు పంటల ఆవర్తన పద్ధతి
2. ఆండ్రూ మైక్ బి. పశుగణాభివృద్ధి
3. బేక్ వేల్ సి. పంట నూర్చే యంత్రం
4. హోల్కమ్ కోక్ డి. పంటల మార్పిడి పద్ధతి
26. శూన్యవాదులను క్రూరంగా అణచివేసిన రష్యా చక్రవర్తి?
1) అలెగ్జాండర్ -I 2) అలెగ్జాండర్ -II
3) అలెగ్జాండర్ -III 4) నికోలస్ – II
27. కలుపు తీసే పరికరాన్ని కనుగొన్నది?
1) జెథ్రోటోల్ 2) బేక్వేల్
3) స్టీఫెన్ 4) క్రాప్టన్
28. ప్రపంచంలో తొలి రైలు 1825లో ఇంగ్లండ్‌లోని ఏ ప్రాంతాల మధ్య నడిచింది?
1) లండన్ – డార్లింగ్టన్
2) స్టాక్టన్- డార్లింగ్టన్
3) మాంచెస్టర్ – లివర్‌పూల్
4) లివర్‌పూల్ – డార్లింగ్టన్
29. కింది వాటిలో సరైనవి?
1) ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ కర్మాగారాన్ని క్రుప్
కుటుంబం స్థాపించింది
2) 1887 నాటికి క్రుప్ కుటుంబం 46 దేశాలకు
ఆయుధాలు సరఫరా చేసింది
3) మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఫిరంగి దళానికి
క్రుప్ కర్మాగారాలు ఫిరంగులు తయారు చేశాయి
4) పైవన్నీ
30. కార్ల్‌మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్‌లు కలిసి కమ్యూనిస్టు మ్యానిఫెస్టోను ఏ సంవత్సరంలో ప్రచురించారు?
1) 1846 2) 1847 3) 1848 4) 1849
31. శరీర భాగాలను, వ్యవస్థలను అధ్యయనం చేయడానికి మనిషి శరీరాన్ని కోసిన మొదటి వ్యక్తి?
1) ఆండ్రియాస్ వెసాలియస్
2) లియొనార్డో డావిన్సి
3) రోజర్ బాకర్
4) కాస్ట్రాండ్ర ఫిడెల్
32. ఇటలీలో అత్యంత సజీవమైన నగరాలుగా పేరుగాంచినవి?
1) ఫ్లోరెన్స్, వెనీస్ 2) వెనీస్, జెనోవా
3) ఫ్లోరెన్స్, జెనోవా 4) రోమ్, వెనీస్
33. మహోన్నత లేదా రక్తరహిత విప్లవం ఏ దేశానికి సంబంధించినది?
1) ఇంగ్లండ్ 2) ఫ్రాన్స్
3) ఇటలీ 4) జర్మనీ
34. కింది వాటిలో సరైనవి?
1) జాన్లాక్ – టు ట్రీటైసీస్ ఆఫ్ గవర్నమెంట్
2) మాకియవెల్లి – ద ప్రిన్స్
3) రూసో – ద సోషల్ కాంట్రాక్ట్
4) పైవన్నీ
35. లుద్ధిజం ఉద్యమాన్ని ప్రారంభించింది
1) జనరల్ నెడ్లుద్ద్
2) మార్టిన్ లూథర్ కింగ్
3) థామస్ మూర్
4) కార్ల్‌మార్క్స్
36. దక్షిణ, మధ్య ఆఫ్రికాలోని విశాల భూభాగాల పటాలను తయారు చేసింది?
1) రిచర్డ్ బర్టన్, జాన్స్పీక్
2) డేవిడ్ లివింగ్స్టన్, హెచ్ఎం స్టాన్లీ
3) జాన్ స్పీక్, స్టాన్లీ
4) లివింగ్స్టన్, బర్దన్
37. ఇస్క్రా (నిప్పుకణం) అనే రహస్య పత్రికను స్థాపించింది?
1) స్టాలిన్ 2) ట్రాట్స్కీ
3) లెనిన్ 4) గారిబాల్టి
38. బ్రెస్ట్ లిటావస్క్ సంధి ఏ దేశాల మధ్య జరిగింది?
1) రష్యా-ఇంగ్లండ్ 2) రష్యా-జర్మనీ
3) రష్యా-అమెరికా 4) రష్యా- జపాన్
39. రష్యా విప్లవకాలంలో చక్రవర్తి?
1) మొదటి నికోలస్
2) రెండో నికోలస్
3) మూడో నికోలస్
4) నాలుగో నికోలస్
40. నానాజాతి సమితి ఏర్పడిన సంవత్సరం?
1) 1920, జనవరి 11 2) 1920 ఫిబ్రవరి 11
3) 1999, జనవరి 11 4) 1949, ఫిబ్రవరి 11
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు