కార్మిక సంఘ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
- ఎకానమీ
1. కింది వాటిలో అతి ప్రాచీనమైన వ్యవస్థ ఏది?
ఎ) సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ
బి) కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ
సి) మార్కెట్ ఆర్థిక వ్యవస్థ
డి) పైవన్నీ
2. నిర్ణీత కాలంలో దేశంలోని వస్తు సేవల ఉత్పత్తిలోని పెరుగుదలను ఏమంటారు?
ఎ) ఆర్థిక వృద్ధి బి) ఆర్థికాభివృద్ధి
సి) మానవాభివృద్ధి డి) సుస్థిరాభివృద్ధి
3. ఒక దేశంలో అభివృద్ధి ఏమేరకు జరిగిందో తెలుసు కొనుటకు ఉపయోగపడేవి ఎవి?
ఎ) అభివృద్ధి సూచిక
బి) వృద్ధి మాపనలు
సి) బహుళ కోణ సూచికలు
డి) ఎ, బి
4. లింగ అసమానత సూచిక (జీఐఐ)ను ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు?
ఎ) 2009 బి) 2010
సి) 2011 డి) 2012
5. ప్రపంచ అకలిసూచీ స్కేల్ విలువ సున్నా(0) ఉంటే?
ఎ) Best Score Ist Rank
బి) Worest Score Last Rank
సి) మధ్యస్థం డి) పైవన్నీ
6. మూడో ప్రపంచ దేశాలు అంటే?
ఎ) అభివృద్ధి చెందిన దేశాలు
బి) అభివృద్ధి చెందుతున్న దేశాలు
సి) అతిపేద దేశాలు డి) పైవన్నీ
7. సంప్రదాయ సమాజాన్ని మొదట ఎవరు పేర్కొన్నారు?
ఎ) డబ్ల్యూ.డబ్ల్యూ. రోస్టోవ్
బి) హల్బర్ట్, హర్షమన్
సి) రాగ్నర్ నర్క్స్ డి) గుర్నాల్ మిర్దాల్
8. అంతర్గత ప్రదర్శనా ప్రభావం ప్రతిపాదించినది ఎవరు?
ఎ) రాగ్నర్ నర్క్స్ బి) డ్యూసెన్ బెర్రి
సి) ఆడమ్ స్మిత్ డి) ఆచార్య పిగూ
9. వ్యయార్హ ఆదాయం
ఎ) వ్యష్టి ఆదాయం-వ్యష్టిపన్ను
బి) వినియోగం+ పొదుపు
సి) ఎ, బి, డి) పైవేవీకావు
10. ఆర్థికాభివృద్ధితో పాటు జనాభా పెరుగుదలరేటు కూడా పెరగడాన్ని ఏమంటారు?
ఎ) అధిక జనాభా
బి) జనాభా విస్పోటనం
సి) వ్యతిరేఖ జనాభా విప్లవం
డి) పైవన్నీ
11. గొప్ప విభాజక సంవత్సరం ఏది?
ఎ) 1911 బి) 1921
సి) 1951 డి) 1975
12. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళ్రిఎ ఎన్ని సంవత్సరాలకు ప్రణాళికను రూపొందించారు?
ఎ) 10 బి) 15 సి) 20 డి) 25
13. గాంధేయ ప్రణాళికను ఏ సంవత్సరంలో రూపొందించారు?
ఎ) 1934 బి) 1943
సి) 1944 డి) 1945
14. పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో రూపొందించి అమలు పరిచే ప్రణాళికను ఏమంటారు?
ఎ) నిర్దేశాత్మక ప్రణాళిక
బి) అదేశాత్మక ప్రణాళిక
సి) సూచనాత్మక ప్రణాలిక
డి) ఎ, బి
15. నిరంతర ప్రణాళికను ప్రపంచంలో మొదట అమలు చేసిన దేశం?
ఎ) భారతదేశం బి) జపాన్
సి) నెదర్లాండ్ డి) ఫ్రాన్స్
16. కిందివాటిలో నీతి ఆయోగ్ వెబ్సైట్ ఏది?
ఎ) my gov.group
బి) Gov.group
సి) Niti gov.group
డి) India.niti.group
17. పీహెచ్డీ చేసిన వ్యక్తి తక్కువ జీతంతోప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేయడం ఏ రకమైన నిరుద్యోగం?
ఎ) అనుద్యోగిత
బి) అల్ప ఉద్యోగిత
సి) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
డి) విద్యానిరుద్యోగిత
18. ‘ఎన్విరాన్మెంట్’ అనే ఆంగ్లపదం ‘ఎన్విరానర్’ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
ఎ) గ్రీక్ బి) ఫ్రెంచ్
సి) జర్మనీ డి) ఇటాలియన్
19. డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు ఏ రకమైన వలస?
ఎ) దర్భిక్ష వలస బి) శాశ్వత వలస
సి) మేధావుల వలస డి) బాహ్య వలస
20. జమీందారి పద్ధతిని ఏ సంవత్సరం నుంచి అమలు చేశారు?
ఎ) 1793 బి) 1883
సి) 1833 డి) 1792
21. గ్రామదాన ఉద్యమం ఎక్కడ ప్రారంభించారు?
ఎ) యూపీలోని మనోగ్రోత్ గ్రామం
బి) యూపీలోని లక్నో
సి) ఏపీలోని నల్లగొండ
డి) టీఎస్లోని పోచంపల్లి
22. పండుగలు, వివాహాలు, విహార యాత్రల కోసం చేసే రుణాలను ఏమంటారు?
ఎ) ఉత్పాదక రుణాలు
బి) అనుత్పాదక రుణాలు
సి) తక్కావి రుణాలు డి) పైవన్నీ
23. చేపల ఉత్పత్తిలోని పెరుగుదలను ఏమంటారు?
ఎ) శ్వేత విప్లవం బి) ఎరుపు విప్లవం
సి) నీలి విప్లవం డి) సస్య విప్లవం
24. నూతన పారిశ్రామిక విధానం 1991కు మరొక పేరు?
ఎ) ఎల్పీజీ నమూనా
బి) రావు మన్మోహన్ నమూనా
సి) ఎన్ఈపీ -1991 డి) పైవన్నీ
25. రవాణా ఇంధన ఖర్చులు ముడిపదార్థాలు, ప్రకటనల ఖర్చులు మొదలైన వాటికి అవసరమయ్యే విత్తాన్ని ఏమంటారు?
ఎ) స్థిర మూలధనం
బి) చర మూలధనం
సి) సమతౌల్య మూలధనం
డి) పైవన్నీ
26. ఐడీబీఐ బ్యాంకు స్థాపించిన సంవత్సరం?
ఎ) 1948 బి) 1960
సి) 1964 డి) 1990
27. యూటీఐ అంటే?
ఎ) యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
బి) యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
సి) యూనియన్ ట్రాన్స్ఫర్ ఇండియా
డి) పైవన్నీ
28. సాధారణ బీమా సంస్థ/ జీవితేతర బీమా సంస్థ స్థాపన
ఎ) 1956 బి) 1964
సి) 1972 డి) 1973
29. ముద్రా బ్యాంకును ఏ సంవత్సరంలో స్థాపించారు?
ఎ) 2012 బి) 2013
సి) 2015 డి) 2018
30. మేక్ ఇన్ ఇండియా నినాదం ..
ఎ) జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్
బి) వన్ డిఫెక్ట్, వన్ ఎఫెక్ట్
సి) జీరో ప్రాఫిట్, జీరో అట్రాక్ట్
డి) వన్ ప్రాఫిట్ వన్ అట్రాక్ట్
31. పింక్ కాలర్ కార్మికులు అనే పదం ఏ సంవత్సరం నుంచి వాడుకలోకి వచ్చింది?
ఎ) 1970 బి) 1975
సి) 1980 డి) 1985
32. కార్మిక సంఘ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
ఎ) 1923 బి) 1924
సి) 1925 డి) 1926
33. మొదటి 20 సూత్రాల పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు?
ఎ) 7-7-1975 బి) 8-8-1985
సి) 7-7-1977 డి) 8-8-1988
34. పీఎం గరీబ్ కల్యాణ్ యోజన పథకం ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
ఎ) 2016 బి) 2017
సి) 2018 డి) 2019
35. బడ్జెట్ సంవత్సరం ఏది?
ఎ) ఏప్రిల్ 1-మార్చి 31
బి) మార్చి 1 ఫిబ్రవరి 28
సి) మార్చి1 – ఏప్రిల్ 31
డి) జనవరి 1 డిసెంబర్ 31
36. ‘Development as Freedom’ గ్రంథ రచయిత ఎవరు?
ఎ) అమర్త్యసేన్ బి) అభిజిత్ బెనర్జీ
సి) మార్షల్ డి) ఆడంస్మిత్
37. బహుమతి పన్నును ప్రవేశ పెట్టిన సంవత్సరం?
ఎ) 1956 బి ) 1957
సి) 1958 డి) 1959
38. ఒక ప్రభుత్వం- మరొక ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చే ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) విరాళాలు బి) గ్రాంట్లు
సి) కానుకలు డి) పైవన్నీ
39. ‘సర్వాంగీకారం కలిగినది ద్రవ్యం’ అని నిర్వచించినది ఎవరు?
ఎ) వాకర్ బి) క్రౌథర్
సి) సెలిగ్మెన్ డి) రాబర్ట్సన్
40. M1 ద్రవ్యానికి మరొక పేరు?
ఎ) మొదటి రకం ద్రవ్యం
బి) సామాన్య ద్రవ్యం
సి) సంకుచిత ద్రవ్యం
డి) పైవన్నీ
41. హామీ వస్తువు విలువకు రుణ విలువకు మధ్య తేడాను ఏమంటారు?
ఎ) మార్జిన్ బి) పరపతి రేషనింగ్
సి) ప్రత్యక్ష చర్య డి) రుణం
42. బ్రాంచ్ బ్యాంకింగ్ విధానం ఏ దేశంలో ప్రారంభమైంది?
ఎ) అమెరికా బి) ఇంగ్ల్లండ్
సి) ఫ్రాన్స్ డి) భారతదేశం
43. మొదటిసారి బ్యాంకుల జాతీయీకరణ ఎప్పుడు జరిగింది?
ఎ) 1969 జూలై 19
బి) 1955 జూలై 19
సి) 1980 ఏప్రిల్ 15
డి) 1980 జూలై 19
44. భవిష్యత్తులో షేర్ల ధరలు పడిపోతాయన్న అంచనాలతో షేర్లను విక్రయించే వారిని ఏమంటారు?
ఎ) బేర్స్ బి) బుల్స్
సి) డీల్ డి) పైవన్నీ
45. జేఎం కీన్స్ ఏ దేశ ఆర్థిక వేత్త?
ఎ) అమెరికా బి) బ్రిటన్
సి) జర్మనీ డి) ఇటలీ
46. ‘తక్కువ వస్తురాశిని హెచ్చు ద్రవ్యరాశి తరమడమే ద్రవ్యోల్బణం’ అన్నది ఎవరు?
ఎ) క్రౌథర్ బి) రాబర్ట్సన్
డి) డాల్టన్ సి) మాల్థస్
47. వ్యాపారంలో అభౌతిక రూపం ఉన్న సేవలను ఏమంటారు?
ఎ) దృశ్యాంశాలు బి) అదృశ్యాంశాలు
సి) కనిపించేవి డి) పైవన్నీ
48. దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులపై విధించే పన్నులను ఏమంటారు?
ఎ) ఎక్సైజ్ సుంకాలు
బి) కస్టమ్స్ సుంకాలు
సి) సుంకాలు డి) పైవన్నీ
49. డబ్ల్యూటీవో కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) స్విట్జర్లాండ్ బి) జెనీవా
సి) ఇంగ్లండ్ డి) అమెరికా
50. కింది వాటిలో వ్యాపార చక్ర దశలు ఏవి?
ఎ) ఆర్థిక మాంద్యం బి) పురోగమనం
సి) సౌభాగ్యం డి) పైవన్నీ
51. తిరోగమనాన్ని ఇంకా ఏమంటారు?
ఎ) కిందికి జారిపోయే దశ
బి) సంకోచం
సి) ఎ, బి డి) వ్యాకోచం
52. కిందివాటిలో వార్షిక ప్రణాళికల కాలం ఏది?
ఎ) 1966-70 బి) 1980-82
సి) 1990-92 డి) 2012-17
53. 10వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
ఎ) కె.సి.పంత్
బి) మాంటెంగ్ సింగ్ అహ్లువాలియా
సి) మధు దండావతే
డి) లక్డావాలా
54. భారత పారిశ్రామిక పితామహుడు ఎవరు?
ఎ) జేఆర్డీ టాటా
బి) జంషెడ్ టాటా
సి) దాదాభాయ్ నౌరోజీ
డి) మహలనోబీస్
55. పారితోషక వడ్డీ సిద్ధాంతం రూపకర్త?
ఎ) నాసా సీనియర్ బి) డ్యూసెన్ బెర్రి
సి) బాం బావర్క్ డి) జె.ఎస్.మిల్
56. సార్థక డిమాండ్ భావనను రూపొందించింది ఎవరు?
ఎ) జె.ఎం. కీన్స్ బి) మార్షల్
సి) రికార్డో డి) ఫిషర్
57. భారతదేశంలో వ్యాట్ను ప్రవేశ పెట్టిన తొలి రాష్ట్రం ఏది?
ఎ) పంజాబ్ బి) హర్యానా
సి) రాజస్థాన్ డి) గుజరాత్
58. ప్రణాళిక సంఘం అధ్యక్షుడు
ఎ) రాష్ట్రపతి బి) ఉపరాష్ట్రపతి
సి) ప్రధానమంత్రి డి) ముఖ్యమంత్రి
59. నల్లధనం అంటే?
ఎ) లెక్కల్లో చూపని ద్రవ్యం
బి) చట్ట వ్యతిరేక ద్రవ్యం
సి) లెక్కలో చూపే ద్రవ్యం
డి) ఎ, బి
60. భారతదేశంలో అమలు చేసిన మొత్తం వార్షిక ప్రణాళికలు ఎన్ని?
ఎ) 5 బి) 6 సి) 7 డి) 8
61. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ర్టాన్ని పిలుస్తారు?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) తెలంగాణ
సి) మహారాష్ట్ర డి) పంజాబ్
62. స్వయం సహాయక సంఘంలో గరిష్ఠ సభ్యుల సంఖ్య?
ఎ) 10 బి) 15 సి) 20 డి) 25
63. జన్ధన్ యోజన లక్ష్యం?
ఎ) ఆర్థిక భాగస్వామ్యం
బి) రాజకీయ భాగస్వామ్యం
సి) సామాజిక భాగస్వామ్యం డి) పైవన్నీ
64. బహుళజాతి సంస్థ అంటే?
ఎ) వివిధ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే సంస్థ
బి) వివిధ రాష్ర్టాల్లో కార్యకలాపాలు నిర్వహించే సంస్థ
సి) వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే సంస్థ డి) పైవన్నీ
65. పీఎల్ 480 పథకం ఏయే దేశాల మధ్య ఉండేది?
ఎ) అమెరికా బ్రిటన్
బి) భారతదేశం అమెరికా
సి) భారతదేశం- రష్యా
డి) అమెరికా – రష్యా
– పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు