తొలివిడతలో సీటు పొందితే తదుపరికి అనర్హులు

-కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం
యూజీ, పీజీ కోర్సుల్లో ఆలిండియా, రాష్ట్ర కోటాల్లో తొలి విడతలో సీటు పొందిన వైద్య విద్యార్థులు మరుసటి విడత కౌన్సెలింగ్‌కు అనర్హులని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 విద్యాసంవత్సరంలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ విధానాన్ని అనుసరించి అభ్యర్థులు తగిన విధంగా కౌన్సెలింగ్‌కు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
Previous article
15 వరకు లాసెట్ దరఖాస్తుకు చాన్స్
Next article
ఐబీపీఎస్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
Latest Updates
22 నుంచి డీఈఈసెట్ వెబ్ కౌన్సెలింగ్
ఎన్హెచ్ఎం పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగాలు
బార్క్‌లో ఉద్యోగ అవకాశాలు
గెయిల్‌లో 282 ఖాళీలు
Learn about crucial events that took place in the past
All about the peasant movement of Telangana
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మోడల్ టెస్ట్ -2022
స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఎందుకు తోడ్పడుతుంది? (బయాలజీ)
ముసునూరి నాయకులు- విమోచనోద్యమ కర్తలు (తెలంగాణ హిస్టరీ)
ఎంఎస్ఎంఈలో కాంట్రాక్టు ఉద్యోగాలు