సెట్విన్‌లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు

సితాఫల్మండిలోని సెట్విన్ శిక్షణ సంస్థలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సును సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభిస్తున్నట్టు సెట్విన్ ఎండీ కే వేణుగోపాల్‌రావు చెప్పారు. పురానాహవేలీలోని సెట్విన్ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీజీ డిప్లొమా, డిప్లొమా, షార్ట్ టర్మ్ కోర్సులు అందిస్తున్నట్టు తెలిపారు. కొత్త వంటల తయారీపై గృహిణులకు 100 రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఏర్పాటుచేశామని పేర్కొన్నారు.
Previous article
నిమ్స్‌లో ఎంహెచ్ఎం కోర్సుకు దరఖాస్తులు
Next article
పీఈసెట్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 9
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు