వెబ్సైట్లో గురుకుల డిగ్రీ ప్రవేశ పరీక్ష ఫలితాలు
బీసీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్టు బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్యభట్టు తెలిపారు. ఫలితాలను mjptbcwreis. telan gana.gov.inలో అందుబాటులో ఉంచామన్నారు. తొలి జాబితాలో సీటు వచ్చిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో కాలేజీలో చేరాలని ఆయన సూచించారు.
Previous article
కేవీఐసీ లో కాంట్రాక్టు యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
Next article
1 నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?