గ్రూప్-1 దరఖాస్తు గడువు 11 రోజులే

# ఓటీఆర్ అప్డేట్పై ఉద్యాగార్థుల్లో నిరాసక్తత
# ఇప్పటివరకు ఓటీఆర్ అప్డేట్ చేసింది 2,68,928 మందే
# ఓటీఆర్ ఎడిట్ చేస్తేనే గ్రూప్-1 దరఖాస్తుకు అవకాశం
గ్రూప్-1 దరఖాస్తులకు తుది గడువు మరో 11 రోజులు మాత్రమే ఉన్నది. ఈ పరీక్షకు ఇప్పటి వరకూ 1,66,679 మంది దరఖాస్తు చేశారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కొత్తగా 1,28, 578 మంది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకొన్నారు. ఓటీఆర్) చేసుకొంటేనే గ్రూప్-1కు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉన్నది. గతంలోనే 25,38,590 మంది అభ్యర్థులు ఓటీఆర్ చేసుకొన్నా.. కొత్త జోనల్ అమల్లోకి రావటంతో వీరంతా ఓటీఆర్ను ఎడిట్ చేసుకోవాల్సి ఉన్నది. ఇప్పటివరకు 2,68, 928 మంది ఓటీఆర్ అప్డేట్ చేసుకోగా, ఇంకా 22,69,662 మంది అప్డేట్ చేయాల్సి ఉన్నది. గ్రూప్-1కు దరఖాస్తు చేసేందుకు ఈ నెల 31 వరకు అవకాశం ఉన్నది.
Previous article
యూనిఫాం కొలువులకు వయోపరిమితి మరో రెండేండ్లు పెంపు
Next article
గ్రూప్-1కు బీఆర్ఏవోయూ స్టడీ మెటీరియల్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు