గిర్గ్లాని కమిషన్‌ను ఏ సంవత్సరంలో నియమించారు?
1. జతపర్చండి?
1. స్టిల్ సీకింగ్ ఫర్ జస్టిస్ ఎ. కేసీఆర్
2. ఆర్ ఎట్ హార్ట్ బి. ప్రేమ్‌కుమార్ అమన్
3. న్యాయం కోసం-తెలంగాణ నిరీక్షణ సి. బి.నర్సింగరావు
4. ది కార్నివాల్ డి. యన్నెక్జ్
ఎ) 1- బి, 2-డి, 3-ఎ, 4-సి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
డి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
2. ధైర్యసాహసాలకు ప్రతీక అయిన ‘రాణి శంకరమ్మ’ పరిపాలన సంస్థానం?
ఎ) గద్వాల బి) సిర్నాపల్లి
సి) నారాయణపురం డి) ఆందోల్
3. ముల్కీ అంటే?
ఎ) దేశం బి) దేశీయుడు
సి) విదేశీయుడు డి) ఏదీకాదు
4. తెలంగాణ ప్రాంతం నుంచి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డులను పొందిన రచయితలు, వారి రచనలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి?
1. అంపశయ్య నవీన్- కాలరేఖలు
2. సి. నారాయణ రెడ్డి- విశ్వంభర
3. సామల సదాశివ- స్వరలయలు
4. ఎన్. గోపీ- కాలాన్ని నిద్రపోనివ్వను
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
5. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
ఎ) ఆర్యసమాజ్
బి) ది నిజాం సబ్జెక్ట్ లీగ్
సి) యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ
డి) ఆంధ్రమహాసభ
6.‘అద్రక్కేపంజ్’ అనేది ఒక?
ఎ) హాస్య నాటిక
బి) బి. నర్సింగరావు దర్శకత్వం వహించిన సినిమా
సి) నిజాం చేసిన చట్టం
డి) పుస్తకం పేరు
7. జతపర్చండి?
1. నీలగిరి ఎ. షబ్నవీసు వెంకటరామ నరసింహరావు
2. తెనుగు బి.దేవులపల్లి రామానుజరావు
3. గోల్కొండ సి. ఒద్దిరాజు సోదరులు
4. శోభ డి. సురవరం ప్రతాపరెడ్డి
ఎ) 1- బి, 2-ఎ, 3-డి, 4-సి
బి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
సి) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
డి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
8. 1930లో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన మొదటి నిజామాంధ్ర మహాసభను ఎక్కడ నిర్వహించారు?
ఎ) హైదరాబాద్ బి) నిజామాబాద్
సి) జోగిపేట డి) నల్లగొండ
9. ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతరం ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) 1905 బి) 1938
సి) 1946 డి) 1926
10. కింది వాటిని పరిశీలించండి?
1. తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 1946-51 వరకు కొనసాగింది
2. ‘దున్నేవాడిదే భూమి’ అనే నినాదాన్ని తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు నాయకత్వం ఇచ్చింది
3. విసునూరు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ సహాయంతో పోరాడింది
4. నిజాం సర్కారోడా, నాజీని మించినోడా, గోల్కొండ ఖిల్లా కింద నీ గోరి కడతం కొడుకో గేయాన్ని ‘బండి యాదగిరి’ రచించాడు
ఎ) 1 ,2, 3, 4 బి) 2, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3
11. 1953 డిసెంబర్లో నియమించిన ఫజల్ అలీ కమిషన్ సభ్యుడు కానిది ఎవరు?
ఎ) కేఎం. ఫణిక్కర్
బి) ఎమ్ఎన్. కుంజ్రు
సి) ఫజల్ అలీ
డి) జస్ట్టిస్ భార్గవ
12. పెద్దమనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ-ఆంధ్ర ప్రాంతం నుంచి ఎంత నిష్పత్తిలో మంత్రులను నియమించాలి?
ఎ) 50ః 50 బి) 60ః 40
సి) 40ః60 డి) 33ః 66
13. తెలంగాణ ప్రాంతీయ కమిటీ తొలి అధ్యక్షుడు?
ఎ) కె. అచ్యుతరెడ్డి బి) మల్లికార్జున్
సి) మాసూమా బేగమ్ డి) కొండా లక్ష్మణ్
14. 1952లో ప్రారంభమైన ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ ఉద్యమ కారణంగా జరిగిన కాల్పులపై నియమించిన విచారణ కమిటీ అధ్యక్షుడు?
ఎ) పింగళి జగన్మోహన్ రెడ్డి
బి) పండిట్ సుందర్ లాల్
సి) సుందరేషన్ డి) గిర్గ్లాని
15. 6 సూత్రాల పథకానికి రాజ్యాంగబద్దత కోసం కేంద్రప్రభుత్వం చేసిన రాజ్యాంగ సవరణ?
ఎ) 32 బి) 64
సి) 371 (డి) డి) 371 (డి) (ఇ)
16. ఏ తెగ నివాస స్థలాలను ‘పెంటలు’ అని పిలుస్తారు?
ఎ) చెంచులు బి) లంబాడాలు
సి) కోయలు డి) కొండరెడ్లు
17. దక్కన్ చిత్రకళకు సుప్రసిద్దుడు?
ఎ) మీర్ జుమ్లా బి) అబూహషమ్
సి) మీర్ హసీం డి) అబుల్ హసన్
18. హైదరాబాద్‌లో సాలార్జంగ్ మ్యూజియాన్ని స్థాపించింది ఎవరు?
ఎ) సాలార్జంగ్-1
బి) సాలార్జంగ్-2
సి) సాలార్జంగ్-3
డి) సాలార్జంగ్-4
19. రాష్ట్రంలో ‘ఖరీఫ్’ పంట కాలాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
ఎ) యాసంగి బి) సారువా
సి) పునాస డి) జైద్
20. జతపర్చండి?
1. హిందూ సోషల్ క్లబ్ ఎ. రాయ్బాల్ ముకుంద్
2. హూమాని బేరియన్ లీగ్ బి. రాజా మురళి మనోహర్
3. ఆది-హిందూ గ్రంథాలయం సి. రావి నారాయణ రెడ్డి
4. రైతు గ్రంథాలయం డి. బీఎస్. వెంకట్రావ్
ఎ) 1- సి, 2-బి, 3-ఎ, 4-డి
బి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
21. కింది విషయాలను పరిశీలించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి?
1. 2013 ఆగస్టు 6న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను చర్చించేందుకు ఏకే ఆంటోని ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో సోనియాగాంధీ కమిటీని ఏర్పాటు చేశారు.
2. ఏకే ఆంటోని కమిటీలో అతనితోపాటు వీరప్పమెయిలీ, సుషిల్కుమార్షిండే, చిదంబరం సభ్యులుగా ఉన్నారు.
3. ఏకే ఆంటోని కమిటీ హైదరాబాద్‌ను 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని తెలిపింది.
4. ఏకే ఆంటోని కమిటీ పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని చెప్పింది.
22. 28-12-2012న తెలంగాణ ఏర్పాటు కోసం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
ఎ) చిదంబరం బి) సోనియాగాంధీ
సి) సుశీల్‌కుమార్ షిండే డి) ఆంటోని
23. కింది సంఘటనలను కాలానుక్రమంగా అమర్చండి?
1. పల్లె పల్లె పట్టాల పైకి
2. మిలియన్ మార్చ్
3. సకలజనుల సమ్మె
4. సాగరహారం
5. సంసద్‌యాత్ర
ఎ) 1, 2, 3, 4, 5
బి) 1, 2, 4, 3, 5
సి) 2, 1, 4,,3, 5
డి) 4, 2, 1, 3, 5
24. తెలంగాణ కోసం నా రక్తం- నా తెలంగాణ పేరుతో 20వేల మందితో రక్తదాన కార్యక్రమం నిర్వహించిన విద్యార్థి సంఘం?
ఎ) టీఆర్ఎస్వీ బి) ఏబీవీపీ
సి) టీఎల్‌ఎస్వో డి) ఎస్ఎఫ్ఐ
25. జతపర్చండి?
1. ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఎ. ప్రొ. తిరుపతి
2. తెలంగాణ ప్రజా ఫ్రంట్ బి. గద్దర్
3. తెలంగాణ యునైటైడ్ ఫ్రంట్ సి. విమలక్క
4. ఎమ్మార్పీఎస్ డి. మందకృష్ణ
ఎ) 1- ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
సి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
డి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
26. గిర్గ్లాని కమిషన్‌ను ఏ సంవత్సరంలో నియమించారు?
ఎ) 2004 బి) 2001
సి) 2000 డి) 2008
27. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు ఏ నియోజకవర్గం నుంచి ఓటమి చెందారు?
ఎ) అచ్చంపేట బి) ఆలంపూర్
సి) కల్వకుర్తి డి) గద్వాల
28. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ చరిత్ర, సంస్కృతి సాహిత్యాల్లో విశిష్టస్థానం అనే పేరుతో 33 మంది విగ్రహాలను ఏ ముఖ్యమంత్రి కాలంలో ట్యాంక్‌బండ్‌పైన నెలకొల్పారు?
ఎ) జలగం వెంగళ్రావు
బి) ఎన్టీ రామారావు
సి) నారా చంద్రబాబు నాయుడు
డి) కోట్ల విజయభాస్కర్ రెడ్డి
29. జతపర్చండి?
1. ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ ఎ. టీ. ప్రభాకర్
2. O.V ఫోరం ఫర్ తెలంగాణ బి. కొహెడ ప్రభాకర్ రెడ్డి
3. తెలంగాణ సంఘర్షణ సమితి సి. వేదకుమార్
4. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ డి. ప్రొ. లక్ష్మణ్
ఎ) 1- సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
సి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
డి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
30. ప్రపంచ తెలుగు మహాసభలు తొలిసారిగా ఏ ముఖ్యమంత్రి హయాంలో నిర్వహించారు?
ఎ) ఎన్టీ రామారావు
బి) మర్రి చెన్నారెడ్డి
సి) జలగం వెంగళ్రావు
డి) కాసు బ్రహ్మానందరెడ్డి
31. 1937 శ్రీభాగ్ ఒడంబడిక ఏ ప్రాంత నాయకుల మధ్య జరిగింది?
ఎ) ఆంధ్ర-తెలంగాణ
బి) ఆంధ్ర- రాయలసీమ
సి) ఆంధ్ర-మద్రాస్
డి) తెలంగాణ-రాయలసీమ
32. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో 15వేల ఎకరాల ఆదివాసీ భూమి గిరిజనేతరుల పరమైందని నివేదిక ఇచ్చిన కమిటీ?
ఎ) కోనేరు రంగారావు బి) గిర్గ్లాని
సి) గోర్వారం డి) సుందరేషన్
33. జతపర్చండి?
1. గణపతి ఎ. బద్దం భాస్కర్‌రెడ్డి
2. కిషన్ జీ బి. మల్లోజుల కోటేశ్వరరావు
3. సాహూ సి. ముప్పాళ్ల లక్ష్మణరావు
4. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ డి. ప్రొ. లక్ష్మణ్
ఎ) 1- సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
సి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
డి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
34. కింది కమిటీల కాలక్రమాన్ని అమర్చండి?
1. సుందరేషన్ 2. జయభారత్ రెడ్డి
3. గిర్గ్లాని 4. వశిష్ట భార్గవ
ఎ) 1, 2, 4, 3 బి) 2, 1, 4, 3
సి) 1, 2, 3, 4 డి) 4, 2, 1, 3
35. ఆరు సూత్రాల పథకం కారణంగా స్థానికత అర్హతను ఎన్ని సంవత్సరాలకు కుదించారు?
ఎ) 15 బి) 12
సి) 4 డి) 7
36. నిజాం స్థాపించిన క్షయ వ్యాధి నివారణ చికిత్స కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) అనంతగిరి కొండలు
బి) రాచకొండలు
సి) పాపికొండలు
డి) శేషాచలకొండలు
37. తెలంగాణలో తొలి సాహిత్యసంస్థగా పేరుగాంచిన ‘సాహితీమేఖల’ ఎవరు ప్రారంభించారు?
ఎ) కురుగంటి సీతారామయ్య
బి) రావి నారాయణరెడ్డి
సి) ఇరివెంటి కృష్ణమూర్తి
డి) అంబటిపూడి వెంకటరత్నం
38. కింది వాటిలో బౌద్ధస్థావరం కానిది ఏది?
ఎ) ధూళికట్ట బి) ఫణిగిరి
సి) పొట్లచెరువు డి) నేలకొండపల్లి
సమాధానాలు
1-డి 2-డి 3-బి 4-బి 5-బి 6-ఎ 7-సి 8-సి 9-బి 10-సి 11-డి 12-సి
13-ఎ 14-ఎ 15-ఎ 16-ఎ 17-సి 18-సి 19-సి 20-బి 21-ఎ 22-సి 23-ఎ 24-బి
25-ఎ 26-బి 27-సి 28-బి 29-డి 30-సి 31-బి 32-బి 33-డి 34-ఎ 35-డి 36-ఎ 37-డి 38-సి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు