ఎఫ్ఎస్ఎస్ఏఐలో మేనేజర్ పోస్టులు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 15 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్ మేనేజర్, జాయింట్ డైరెక్టర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ డైరెక్టర్ అండ్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇంకా విడుదలవాల్సి ఉన్నది.
మొత్తం పోస్టులు: 38
ఇందులో ప్రిన్సిపల్ మేనేజర్ 1, జాయింట్ డైరెక్టర్ 12, సీనియర్ మేనేజర్ 2, డిప్యూటీ డైరెక్టర్ 17, మేనేజర్ 6 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు, ఎంపిక విధానం వంటి వివరాల కోసం అభ్యర్థులు డిటెయిల్డ్ నోటిఫికేషన్ చూడవచ్చు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇంకా విడుదలకాలేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 16
దరఖాస్తులకు చివరితేదీ: మే 15
వెబ్సైట్: fssai.gov.in
- Tags
- director
- Fssai
- Manager
- Recruitment
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






