దాచేద్దాం..

ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా, స్టోరేజీ అనేది ఎప్పుడూ ఓ సమస్యే. అందుకే, అనేకమంది హాల్లోనే ఎక్కువ సంఖ్యలో షెల్ఫ్‌లు ఏర్పాటు చేసుకుంటారు. ఇది స్టోరేజీ సమస్యను పరిష్కరించినా, ఇంటి అందాన్ని దెబ్బతీస్తుంది. దీనికి పరిష్కారంగా వచ్చిందే.. ఈ హిడెన్ స్టోరేజ్ యూనిట్. మామూలు షెల్ఫ్‌లా కాకుండా ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. షెల్ఫ్‌లోని వస్తువులు బయటకు కనిపించకుండా చేస్తుంది. అదే సమయంలో టీవీ యూనిట్‌గానూ పనిచేస్తుంది. టీవీ, డీవీడీ ప్లేయర్, డీటీహెచ్ కనెక్షన్‌కు సంబంధించిన అన్ని వైర్లనూ దాచేస్తుంది. ఒకే యూనిట్.. రెండు రకాలుగా ఉపయోగపడుతుంది.
ఇవీ కూడా చదవండీ…
యాపిల్స్ ఆర్డర్ చేసి ఐఫోన్ ఎస్ఈ అందుకున్నాడు..
కలలు ఎన్ని రకాలు?.. అవి ఎందుకు వస్తాయి?
ఉగాది పచ్చడి తింటే లాభమేంటి?
- Tags
Previous article
ఎఫ్ఎస్ఎస్ఏఐలో మేనేజర్ పోస్టులు
Next article
రొటీన్ కాదు.. రొటేటింగ్
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






