ఆవరణ సంబంధమైన హానికర మొక్క?
- రక్తాన్ని గడ్డకట్టించకుండా నిరోధించే సహజ కారకం ఏది?
1) సోడియం సిట్రేట్ 2) EDTA
3) ప్రోథ్రాంబిన్ 4) హెపారిన్ - జీవితాంతం నీరు తాగని జీవి ఏది?
1) బొద్దింక 2) పీతలు
3) లెపిస్మా 4) ప్లనేరియా - AB రక్త వర్గపు వ్యక్తిని విశ్వగ్రహీత అని అనడానికి కారణం?
1) అతని రక్తంలో ప్రతిరక్షకాలు కలిగి ఉండటం
2) రక్తంలో ప్రతిరక్షకాలు లేకపోవడం
3) రక్తంలో ప్రతిజనకాలు లేకపోవడం
4) ప్రతిజనకాలు, ప్రతిరక్షకాలు లేకపోవడం - అల్బుమిన్యూరియా అంటే ఏమిటి?
1) మూత్రం ద్వారా రక్తం నష్టం
2) మూత్రం ద్వారా ప్రొటీన్ల నష్టం
3) మూత్రం ద్వారా రాళ్లు నష్టం
4) మూత్రం ద్వారా గ్లూకోజ్ నష్టం - మెలనిన్ ఎక్కువై చర్మం నలుపు రంగులోకి మారడాన్ని ఏమంటారు?
1) అల్బునిజం 2) మెలనిజం
3) టానింగ్ 4) అటవిజం - కింది వాటిలో సరైనది?
ఎ. అంతస్రావిక గ్రంథుల్లో అతిచిన్నది పీయూష గ్రంథి
బి. పీయూష గ్రంథి అన్ని అంతస్రావ గ్రంథులను తన ఆధీనంలో ఉంచుకొంటుంది
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
3) ఎ, బి 4) ఏదీకాదు - జతపర్చండి
హార్మోన్స్ అధిక స్రావం వల్ల కలిగే వ్యాధులు
ఎ. థైరాక్సిన్ 1. టానింగ్
బి. పారాథార్మోన్ 2. గ్రేవ్స్ వ్యాధి
సి. లైంగిక కార్టికాయిడ్స్ 3. ఆస్టియోపోరోసిస్
డి. MSH 4. విరిలిజం
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-2, బి-4, సి-1, డి-3 - అసంకల్పిత ప్రతీకార చర్యను చూపే నాడీవ్యవస్థలోని నిర్మాణం ఏది?
1) మెదడు 2) వెన్నుపాము
3) కపాలనాడులు 4) వెన్నునాడులు - అధికంగా ఆల్కహాల్ తాగినప్పుడు మెదడులోని ఏ భాగం సక్రమంగా పనిచేయదు?
1) అనుమస్తిష్కం 2) హైపోథాలమస్
3) ద్వారగోర్థం 4) మధ్యమెదడు - కింది వాటిలో సరైనది?
ఎ. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ‘క్లోన్స్’ ఏర్పడతాయి
బి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో సమవిభజన జరుగుతుంది
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
3) ఎ, బి 4) ఏదీకాదు - జీర్ణాశయంలో Hcl వేటి నుంచి ఉత్పత్తి అవుతుంది?
1) ఆక్సింటిక్ కణాలు
2) గాబ్లెట్ కణాలు
3) సిరోసా
4) జైమోజన్ కణాలు - ప్రత్యుత్పత్తి కణాల్లో మాత్రమే జరిగే విభజన?
1) సమవిభజన
2) క్షయకరణ విభజన
3) ఎమైటాటిస్ విభజన
4) కణవిభజన - కింది వాటిలో జన్యుశాస్త్ర పరిజ్ఞానాన్ని మానవ శ్రేయస్సుకు అనువర్తించే జీవశాస్త్ర శాఖ ఏది?
1) బయోనిక్స్ 2) యుఫెనిక్స్
3) యూజెనిక్స్ 4) యూథెనిక్స్ - వీనస్ ఫ్లవర్ బాస్కెట్ అని పిలిచే జంతువు?
1) స్పాంజిల్లా 2) యూప్లెక్టెల్లా
3) యూస్పాంజియా 4) క్షయోనా - మానవ హృదయంలోని ఏ గది దళసరి గోడలను కలిగి ఉంటుంది?
1) కుడి కర్ణిక 2) ఎడమ కర్ణిక
3) కుడి జఠరిక 4) ఎడమ జఠరిక - ECG లో జఠరికల సంకోచాన్ని సూచించేది?
1) P- తరంగం
2) PQ- మధ్యకాల వ్యవధి
3) QRS- సంక్లిష్టం
4) T- తరంగం - రంగులేని, వాసనలేని, క్షోభ్యత కలిగించని చాలా అపాయకరమైన వాయువు ఏది?
1) CO 2) NO2
3) SO2 4) CH4 - ఒక ATP అణువు జలవిశ్లేషణ వల్ల ఇచ్చేశక్తి కేలరీల్లో..?
1) 6200 2) 7200
3) 8200 4) 9200 - వన్యప్రాణుల సంరక్షణకుగాను పాల్గెట్టి అవార్డు అందుకున్నది ఎవరు?
1) బీర్బల్ సహానీ 2) సలీమ్ అలీ
3) మహేశ్వరి 4) వెంకట్రామన్ - బయోగ్యాస్లో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం?
1) 10-20% 2) 30-40%
3) 50-60% 4) 70-80% - కొబ్బరికాయలో నూనెను ఇచ్చే భాగం?
1) బాహ్యఫలకవచం
2) అంతరఫలకవచం
3) మధ్యఫలకవచం
4) అంకురచ్ఛదం - అస్థిపంజర కండరాల దళసరి తంతువుల్లో ఉండే ప్రొటీన్?
1) ఏక్టిన్ 2) మయోసిన్
3) ట్రొపోనిన్ 4) ట్రోపోమయోసిన్ - కణశ్వాస క్రియ అంటే?
1) ఉచ్ఛాసం 2) బాహ్యశ్వాస క్రియ
3) అంతరశ్వాస క్రియ 4) నిశ్వాసం - మామిడి ఫలంలో తినదగిన భాగం?
1) బాహ్యఫలకవచం
2) అంతశ్చర్మం
3) అంతఃఫల కవచం
4) మధ్యఫల కవచం - బేకర్స్ ఈస్ట్ అని దేనిని పిలుస్తారు?
1) శాఖరోమైసిస్ సెరివీసియే
2) శాఖరోమైసిస్ పోంబే
3) పెనిసీలియం నోటేటం
4) ఆస్పర్జిల్లస్ ప్లావస్ - పిల్ల పక్షుల్లో కనిపించే ఈకలు?
1) కాంటూరు 2) క్విల్
3) నూగుటీకలు 4) డౌన్ - కీటకాల విసర్జక పదార్థం?
1) గ్వానిన్ 2) యూరియా
3) అమ్మోనియా 4) యూరికామ్లం - జీవుల పుట్టుక ఏ కాలంలో జరిగింది?
1) కేంబ్రియన్ కాలం
2) ప్రికేంబ్రియన్ కాలం
3) సీనోజాయిక్ కాలం
4) ఆర్డోవీషియన్ కాలం - మనిషిలోని మొత్తం అవయవాల సంఖ్య?
1) 50 2) 62
3) 78 4) 41 - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ 2) ఇంఫాల్
3) మైసూర్ 4) నాగ్పూర్ - ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునే బ్యాక్టీరియా?
1) లాక్టిక్ యాసిడ్, బ్యాక్టీరియా
2) లాక్టోబాసిల్లన్
3) ఆర్కే (సల్ఫర్ బ్యాక్టీరియా)
4) పైవన్నీ - ప్రోత్రాంబిన్ను త్రాంబిన్గా మార్చడానికి త్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ తోడ్పడుతుంది. దీనిని విడుదల చేసేవి?
1) RBCలు 2) WBC
3) రక్తఫలకికలు 4) గ్రాన్యులోసైట్లు - కింది వాటిలో వేటిని సూక్ష్మరక్షక భటులు అంటారు?
1) ఎసిడోఫిల్
2) బేసోఫిల్స్
3) లింఫోసైట్లు
4) న్యూట్రోఫిల్స్ - కవలల్లో కూడా వేలిముద్రలు ఒకే విధంగా ఉండకపోవడానికి కారణం?
1) బాహ్యచర్మంలో ఎత్తులు ఉండటం
2) అంతఃచర్మంలో ఎత్తులు ఉండటం
3) బాహ్యచర్మంలో ఎత్తు పల్లాలు ఉండటం
4) అంతఃచర్మంలో ఎత్తు పల్లాలు ఉండటం - చెవిలో సమతా స్థితిలో పాల్గొనే నిర్మాణాలు?
1) యుస్టేషియన్ నాళం, కర్ణావర్తం
2) కర్ణావర్తం, పేటిక
3) పేటిక, అర్ధవర్తుల కుల్యలు
4) యుస్టేషియన్ నాళం, పేటిక - థిసియాలజీ అంటే?
1) టీబీ అధ్యయనం
2) టెటనస్ అధ్యయనం
3) న్యుమోనియా అధ్యయనం
4) డిఫ్తీరియా అధ్యయనం - ఫిర్రమోన్స్ అంటే ఏమిటి?
1) వృక్ష హార్మోన్స్
2)జీర్ణక్రియను నియంత్రించే జంతు హార్మోన్స్
3) పునరుత్పత్తి శక్తిని ప్రేరేపించే హార్మోన్స్
4) తమ జాతి జీవులను గుర్తించే కీటక హార్మోన్స్ - విటమిన్ B12 లభించే పదార్థాలు?
1) పుట్టుగొడుగులు, గింజలు, కాయలు
2) పాల ఉత్పత్తులు, కిణ్వన ఉత్పత్తులు
3) రొట్టె, బియ్యం, చిక్కుడు
4) పైవన్నీ - అత్యధిక ఉష్ణోగ్రత, అల్ప లవణీయతను తట్టుకునే లక్షణం?
1) స్టీనోథర్మల్, యూరీహాలైన్
2) యూరీథర్మల్, యూరీహాలైన్
3) యూరీథర్మల్, స్టీనోహాలైన్
4) స్టీనోథర్మల్, స్టీనోహాలైన్ - బంగాళదుంప అధికంగా తినడం వల్ల కలిగే లక్షణం?
1) పక్షవాతం
2) అతిసార (డయేరియా)
3) న్యుమోనియా
4) బ్రాంఖైటీస్ - అస్థిపంజర కండరాల దళసరి తంతువుల్లో ఉండే ప్రొటీన్?
1) ఏక్టిన్ 2) మయోసిన్
3) ట్రొపోనిన్ 4) ట్రోపోమయోసిన్ - కణశ్వాస క్రియ అంటే?
1) ఉచ్ఛాసం 2) బాహ్యశ్వాస క్రియ
3) అంతరశ్వాస క్రియ
4) నిశ్వాసం - బట్టలకు నీలిరంగుగా ఉపయోగపడే బ్లూడై లభించే మొక్క?
1) కాల్చికం ఆటమ్నేల్
2) హిమటో కైలాన్
3) ఇండిగోఫెరా
4) మేలస్ డోమెస్టికా - ఆవరణ సంబంధమైన హానికర మొక్క?
1) పిస్టియా
2) ఐకార్నియా (గుర్రపుడెక్క)
3) యుట్రిక్లేరియా
4) ఉల్ఫియా - ఎలర్జీని కలిగించే మొక్కల్లో ఉండే రసాయనాలు?
1) హిస్టామిన్ 2) ఐక్ట్రెల్కోలిన్
3) ఎసిటైల్ కోలిన్ 4) ఎ, బి - జన్యువులు ఏ విధంగా అమర్చబడి ఉంటాయి?
1) క్రోమోజోమ్ నిలువునా సమాంతర వరసల్లో అమర్చి ఉంటాయి
2) క్రోమోజోమ్ నిలువునా రేఖీయంగా అమర్చి ఉంటాయి
3) సర్పిలాకారంగా అమర్చి ఉంటాయి
4) అస్తవ్యస్తంగా అమర్చి ఉంటాయి - చిన్నపేగులోని భాగాలు వరుసగా?
1) శేషాంత్రికం, జెజునం, ఆంత్రమూలం
2) జెజునం, శేషాంత్రికం, ఆంత్రమూలం
3) ఆంత్రమూలం, శేషాంత్రిక, జెజునం
4) ఆంత్రమూలం, జెజునం, శేషాంత్రికం - ఒడ్డి సంవరణి ఏ అవయంలో ఉంటుంది?
1) హృదయం
2) మూత్రపిండం
3) ఊపిరితిత్తులు
4) కాలేయం - ఆహారనాళ గోడల్లో ఉండే జీర్ణ గ్రంథులు?
1) బ్రన్నర్స్ గ్రంథులు
2) లాలాజల గ్రంథులు
3) కాలేయం
4) క్లోమం - ఆహార నాళానికి అనుబంధంగా ఉండే జీర్ణగ్రంథులు?
1) జఠర గ్రంథులు
2) బ్రన్నర్స్ గ్రంథులు
3) లీబర్కూన్ గుహికలు
4) కాలేయం
Answers
1-3, 2-1, 3-1, 4-2, 5-3, 6-3, 7-1, 8-2, 9-1, 10-3, 11-1, 12-2, 13-3, 14-2, 15-4, 16-3, 17-1, 18-2, 19-2, 20-2, 21-4, 22- 2, 23-3, 24-4, 25-1, 26-4, 27-4, 28-2, 29-3, 30-1, 31-3, 32-3, 33-4, 34-4, 35-2, 36-1, 37-4, 38-3, 39-3, 40-2, 41-2, 42-3, 43-3, 44-2, 45-4,46-2, 47-4, 48-4, 49-1, 50-4
Previous article
టిస్ నెట్-2022
Next article
‘విద్యుత్ చాలక బలం’ అంటే ఏమిటి?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు