ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైనది. తొలిరోజు ఆదివారం 16,428 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్ ఉంటుంది. మొదటి విడత తర్వాత సెప్టెంబర్ 28 నుంచి రెండో విడత, అక్టోబర్ 11న తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 20న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. తొలివిడత కౌన్సెలింగ్లో భాగంగా ఈ నెల 29 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 23 నుంచి 30 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ఆప్షన్లు ఇవ్వాలి. సెప్టెంబర్ 6న సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.
Previous article
నీరీలో ఉద్యోగ అవకాశాలు
Next article
ఇంటర్ ఇంగ్లిష్లో తెలంగాణ వైభవం
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు