22 నుంచి డీఈఈసెట్ వెబ్ కౌన్సెలింగ్

డీఈఈ సెట్ వెబ్ కౌన్సెలింగ్ ఈ నెల 22 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్టు కన్వీనర్ శ్రీనివాసాచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాంకులు వచ్చిన విద్యార్థులు తమ జిల్లాల్లోని డైట్ కాలేజీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. వివరాలకు http://deecet.cdse.telangana.gov.inను సంప్రదించాలని కోరారు.
Previous article
ఎన్హెచ్ఎం పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగాలు
Next article
మానవ తప్పిదాలు.. వరదలతో విధ్వంసాలు
Latest Updates
Indian History | బల్వంతరాయ్ మెహతా కమిటీని ఎప్పుడు నియమించారు?
Telangana History | తెలంగాణ ప్రాంతీయ మండలిని రద్దు చేసిన సంవత్సరం?
PHYSICS Groups Special | విశ్వవ్యాప్తం.. దృష్టి శక్తి స్వరూపం
CPRI Recruitment | సీపీఆర్ఐలో 99 ఇంజినీరింగ్ పోస్టులు
INCOIS Recruitment | ఇన్‌కాయిస్‌లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు
Power Grid Recruitment | పవర్ గ్రిడ్ లో 138 ఇంజినీరింగ్ ఉద్యోగాలు
ICMR-NIRTH Recruitment | ఎన్ఐఆర్టీహెచ్ జబల్పూర్లో ఉద్యోగాలు
NIEPID Recruitment | ఎన్ఐఈపీఐడీలో 39 పోస్టులు
DPH&FW, Nagarkurnool | నాగర్‌కర్నూలు జిల్లాలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
TSNPDCL Recruitment | టీఎస్ఎన్పీడీసీఎల్లో 100 ఉద్యోగాలు