డీడీఎంఎస్‌లో సర్టిఫికెట్ కోర్సులు


హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) లిటరసీ హౌస్‌లో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ సర్టిఫికెట్ కోర్సులైన యోగా, ఎంఎస్ ఆఫీస్- ఇంటర్నెట్ (ఆఫీస్ ఆటోమేషన్), ట్యాలీ- ఈఆర్పీ 9, బ్యుటీషియన్, ఇతర కోర్సులైన టైలరింగ్, జూట్ బ్యాగ్ మేకింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మగ్గం వర్క్ తదితర కోర్సులను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9951210441, 040-27098406 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
Previous article
నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ వెబ్ కౌన్సెలింగ్
Next article
నేటి నుంచి లాసెట్ దరఖాస్తులు ప్రారంభం
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు