బన్ని గేదె జాతి మొదటి ఐవీఎఫ్ దూడ

2021 అక్టోబరు 23న గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలోని ధనేజ్ దగ్గర బన్ని జాతి గేదెకు మొదటి ఐవీఎఫ్ దూడ జన్మించింది. 2020 డిసెంబరు 16న ఓవమ్ పిక్-అప్, ఆస్పిరేషన్ ప్రక్రియలు, బన్ని గేదెల ఐవీఎఫ్ ప్రణాళిక రూపొందించారు. మొత్తం ఆరు గేదెల గర్భాల్లో ఐవీఎఫ్ పద్ధతి అమలు చేయగా ప్రస్తుతం ఒక దూడ జన్మించింది.
Next article
సిమోర్గ్ సూపర్ కంప్యూటర్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు