ప్రపంచంలో అతి పెద్ద విమానాశ్రయం ఏదంటే..!
-అతిపెద్ద ఖండం – ఆసియా (జనాభాలో, విస్తీర్ణంలో ఇది అతిపెద్ద ఖండం)
-అతిపెద్ద మహాసముద్రం – పసిఫిక్ (భూమధ్య రేఖకు ఇరువైపుల వ్యాపించి ఉంది)
-అతిపెద్ద సముద్రం – దక్షిణ చైనా సముద్రం (చైనా, తైవాన్‌లో విస్తరించి ఉంది)
-అతిపెద్ద నది – అమెజాన్ (దక్షిణ అమెరికా)
-అతిపెద్ద దేశం (విస్తీర్ణంలో) – రష్యా (ఆసియా, ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంది)
-అతిపెద్ద దేశం (జనాభాలో) – చైనా (ఆసియా)
-అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో) – లండన్ (ఇంగ్లండ్ రాజధాని)
-అతిపెద్ద నగరం (జనాభాలో) – టోక్యో (జపాన్ రాజధాని)
-అతిపెద్ద పట్టణం (వైశాల్యంలో) – మౌంట్ ఈసా (ఆస్ట్రేలియా)
-అతిపెద్ద రీఫ్ – గ్రేట్ బారియర్ రీఫ్ (ఆస్ట్రేలియా)
-అతిపెద్ద యూనివర్సిటీ – ఇగ్నో (న్యూఢిల్లీ)
-అతిపెద్ద చర్చి – సెయింట్ బాసిలియా (రోమ్ నగరం)
-అతిపెద్ద లైబ్రరీ – యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్)
-అతిపెద్ద ఇతిహాసం – మహాభారతం (వేదవ్యాసుడు రచించాడు)
-అతిపెద్ద మ్యూజియం – అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (న్యూయార్క్)
-అతిపెద్ద జంతు ప్రదర్శనశాల – ఎతోషా రిజర్వ్ (నమీబియా)
-అతిపెద్ద డ్యామ్ – త్రీ గోర్జెస్ (చైనా)
-అతిపెద్ద దేవాలయం – అంగ్కోర్ వాట్ (కాంబోడియా)
-అతిపెద్ద ప్యాలెస్ – బ్రూనై ప్యాలెస్ (ఆగ్నేయాసియా)
-అతిపెద్ద జలసంధి- డేవిస్ జలసంధి (గ్రీన్లాండ్)
-అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం- కింగ్ అబ్దుల్ (సౌదీ అరేబియా)
-అతిపెద్ద డోమ్ – ఆస్ట్రోడోమ్ (అమెరికా)
-అతిపెద్ద ద్వీపకల్పం – అరేబియా (ఆసియా ఖండంలో విస్తరించి ఉంది)
-అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు – లేక్మిడ్ (అమెరికా)
-అతిపెద్ద అగ్నిపర్వతం – మౌనలోవా (హవాయి)
-అతిపెద్ద పక్షి – ఆస్ట్రిచ్/నిప్పుకోడి (ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా ఉంటాయి)
-అతిపెద్ద జంతువు – నీలి తిమింగలం (30 మీ. పొడవు, 180 మెట్రిక్ టన్నుల బరువు)
-అతిపెద్ద జంతువు (భూమిపై) – ఆఫ్రికా ఏనుగు
-అతిపెద్ద బే (అఖాతం) – హడ్సన్ బే (కెనడాలోని ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం)
-అతిపెద్ద స్టాంప్ – పెన్నిబ్లాంక్ (బ్రిటన్‌లో విడుదల చేశారు)
-అతిపెద్ద గ్రహం – బృహస్పతి (సూర్యుడి నుంచి దూరంలో 5వ గ్రహం)
-అతిపెద్ద ఉపగ్రహం- గనిమెడ (బృహస్పతికి)
-అతిపెద్ద పార్కు- ఎల్లోస్టోన్ నేషనల్ పార్కు (అమెరికా)
-అతిపెద్ద రైల్వే స్టేషన్ – గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (న్యూయార్క్)
-అతిపెద్ద గల్ఫ్ – మెక్సికో గల్ఫ్ (ఉత్తర అమెరికా)
-అతిపెద్ద వ్యవసాయ కాలువ- లయాడ్ (పాకిస్థాన్)
-అతిపెద్ద డెల్టా – సుందర్బన్స్ (గంగానదితో భారత్‌లో ఏర్పడింది)
-అతిపెద్ద అడవి – కోనిఫెర్రస్ అడవి (ఉత్తర రష్యా)
-అతిపెద్ద ఆర్కి పెలాగో (దీవుల సముదాయం) – ఇండోనేషియా (3000 దీవులు ఉన్నాయి)
-అతిపెద్ద ఉప్పునీటి సరస్సు – కాస్పియన్ సీ (రష్యా, తుర్కుమెనిస్థాన్ దేశాల మధ్య ఉంది)
-అతిపెద్ద మంచినీటి సరస్సు – లేక్ సుపీరియర్ (అమెరికా)
-అతిపెద్ద ఎడారి – సహారా (ఆఫ్రికా)
-అతిపెద్ద శీతల ఎడారి – గోబి ఎడారి (ఆసియా)
-అతిపెద్ద ద్వీపం – కలాడిట్మానట్ (పాతపేరు)
-అతిపెద్ద గడియారం – బిగ్‌బెన్ (లండన్)
-అతిపెద్ద సొరంగం – కౌర్ మేయూర్ వద్ద మెంట్ బ్లాంక్ టన్నెల్ (ఇటలీ-1965)
-అతిపెద్ద నిర్మాణం – ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (8,851.8 కి.మీ./5,500 మైళ్లు)
-అతిపెద్ద విష సర్పం – కింగ్ కోబ్రా/నల్లతాచు (భారత్, ఇతర ఆసియా దేశాల్లో కనిపిస్తుంది)
-అతిపెద్ద జలపాతం – నయాగరా (అమెరికాలోని ఇరి, ఒంటారియో సరస్సులపై ఉంది)
-అతిపెద్ద కార్యాలయ భవనం- ది పెంటగాన్ (అమెరికా)
-అతిపెద్ద వజ్రం – కల్లినన్ వజ్రం (3,106 క్యారెట్స్, దక్షిణాఫ్రికా)
-అతిపెద్ద బుద్ధుడి స్థూపం – బోర్బుదూర్ (ఇండోనేషియా)
-అతిపెద్ద సముద్ర పక్షి – ఆల్బట్రాస్ (న్యూజిలాండ్)
-అతిపెద్ద మంచం – గ్రేట్ బెడ్ ఆఫ్ వేర్ (హెర్ట్‌ఫోర్డ్‌షైర్-1590)
-అతిపెద్ద స్నేహపూర్వక చిహ్నం – స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్)
-అతిపెద్ద కుక్క – ఐరిష్ ఉల్ఫ్ హౌండ్
-అతిపెద్ద కప్ప – బ్రెజీలియన్ బేబీ ఫ్రాగ్
-అతిపెద్ద పువ్వు – రఫ్లీసియా (దక్షిణ ఆసియా, ప్రధానంగా ఇండోనేషియా)
-అతిపెద్ద మసీదు – జామా మసీదు (70 ఎకరాల విస్తీర్ణం, ఢిల్లీలో ఉంది)
-అతిపెద్ద వేలాడే అక్వేరియం – బుర్జ్ ఖలీఫా (దుబాయ్)
దేశంలో అతిపెద్దవి
-అతిపెద్ద అగ్నిపర్వతం – బారెన్ (భారత్‌లో ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం)
-ద్వీపం – మధ్య అండమాన్ (బంగాళాఖాతంలో ఉంది)
-పరివాహక ప్రాంతంగల నది – గంగానది (దేశంలో 1/4 వంతు)
-ఎడారి – థార్ ఎడారి (రాజస్థాన్‌లో పశ్చిమవైపు ఉంది)
-రాష్ట్రం (విస్తీర్ణంలో) – రాజస్థాన్
-రాష్ట్రం (జనాభాలో) – ఉత్తరప్రదేశ్
-మంచినీటి సరస్సు – ఊలార్ (జమ్ముకశ్మీర్)
-ఉప్పునీటి సరస్సు – సాంబార్ (రాజస్థాన్)
-మానవ నిర్మిత సరస్సు – గోవిందసాగర్ (హర్యానా, భాక్రా డ్యాంవల్ల ఏర్పడింది)
-వన్యమృగ సంరక్షణ కేంద్రం – శ్రీశైలం (నాగార్జున సాగర్ అభయారణ్యం)
-నదీ ద్వీపం – మజులి (అసోం, బ్రహ్మపుత్ర నదిలో ఉంది)
-స్థూపం – సాంచి (మధ్యప్రదేశ్)
-మ్యూజియం- ఇండియన్ మ్యూజియం (కోల్‌కతా)
-జూ – జూలాజికల్ గార్డెన్స్ (కోల్‌కతా)
-తెగ – గోండ్ (ఉత్తర భారత్‌లో)
-డోమ్ – గోల్ గుంబజ్ (బీజాపూర్, కర్ణాటక)
-ప్లానిటేరియం- బిర్లా ప్లానిటేరియం (కోల్‌కతా)
-జైలు – తీహార్ జైలు (ఢిల్లీ)
-బ్యాంకు – స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1955లో ప్రారంభం)
-నగరం (వైశాల్యంలో) – కోల్‌కతా
-నగరం (జనాభాలో) – ముంబై (దాదాపు 1.5 కోట్లు)
-చమురుశుద్ధి కర్మాగారం – మధుర (యూపీ)
-విహారం – తవాంగ్‌లోని బౌద్ధ విహారం (అతిప్రాచీనమైనది)
-రేవు పట్టణం – ముంబై (అరేబియా సముద్రం)
-డెల్టా – సుందర్బన్స్ (పశ్చిమబెంగాల్, ప్రపంచంలో అతిపెద్ద డెల్టా కూడా ఇదే)
-లైబ్రరీ – నేషనల్ లైబ్రరీ (కోల్‌కతా)
-పోస్టాఫీస్ – జీపీఓ, ముంబై (మహారాష్ట్ర)
-మసీదు – జామా మసీదు (ఢిల్లీ, ప్రపంచంలో అతిపెద్ద మసీదు కూడా ఇదే. షాజహాన్ నిర్మించాడు)
-ఆడిటోరియం – శ్రీ షణ్ముఖానంద హాల్ (ముంబై)
-నివాస భవనం – రాష్ట్రపతి భవన్ (న్యూఢిల్లీ)
-గుహ – అమరనాథ్ (పహల్గాం, జమ్ముకశ్మీర్)
-జిల్లా – లడఖ్ (జమ్ముకశ్మీర్)
-బొటానికల్ గార్డెన్ – నేషనల్ బొటానికల్ గార్డెన్ (కోల్‌కతా)
-గుహ దేవాలయం – ఎల్లోరా (మహారాష్ట్ర)
-చర్చి – కెథెడ్రల్ (పాత గోవా)
-కాంటిలీవర్ బ్రిడ్జి – హౌరా బ్రిడ్జి/రబీంద్ర సేతు (హుగ్లీ నదిపై ఉంది)
-గురుద్వారా – స్వర్ణదేవాలయం
-విశ్వవిద్యాలయం – ఇగ్నో (న్యూఢిల్లీ, ప్రపంచంలో అతిపెద్ద యూనివర్సిటీ కూడా ఇదే)
-ప్రాచీన బౌద్ధ స్థూపం – భట్టిప్రోలు
-ఉప్పు తయారీ కేంద్రం- మిధాపూర్ (గుజరాత్)
-విగ్రహం – నటరాజ విగ్రహం
-ప్రాజెక్ట్ – భాక్రానంగల్ (పంజాబ్, హర్యానా, రాజస్థాన్)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు