బీబీఖా మఖ్బర నిర్మాణానికి మరోపేరేంటి?
1.పార్లమెంట్ సభ్యుడి రాజీనామాను స్పీకర్/చైర్మన్ ఆమోదించే అధికారం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించింది?
1) 42వ 2) 33వ 3) 32వ 4) 45వ
2)పార్లమెంట్ సభ్యులు ఎవరైనా అనుమతి లేకుండా వరుసగా ఎన్ని రోజులు గైర్హాజరు అయితే ఆ స్థానం ఖాళీ అయినట్లు సభ ప్రకటించవచ్చు?
1) 100 రోజులు 2) 60 రోజులు
3) 50 రోజులు 4) 30 రోజులు
3.భూమి పై స్వర్గమనేది ఎక్కడైనా ఉంటే అది ఇదే అది ఇదే అని కింది ఏ భవన గోడలపై రాసి ఉంది?
1) దివాన్ ఇ అమ్ 2) దివాన్ ఇ ఖాస్
3) జామా మసీద్ 4) తాజ్‌మహల్
4.బీబీఖా మఖ్బర అనే నిర్మాణం తాజ్‌మహల్‌ను అనుకరిస్తూ నిర్మించారు. దీన్ని ఔరంగజేబు నిర్మించారు. దీనికి మరొకపేరు?
1) దక్కన్ తాజ్‌మహల్
2) ఉత్తర తాజ్‌మహల్
3) నయా తాజ్‌మహల్
4) ఏదీకాదు
5.ప్రజలు సమావేశమయ్యేందుకు అక్బర్
నిర్మించిన కట్టడం పేరు?
1) దివాన్ – ఇ – ఆమ్
2) దివాన్ – ఇ – ఖాస్
3) ఇబాదత్ ఖానా
4) మరియమ్ ప్యాలెస్
6.వాస్తుకళా ప్రభువు అని ఏ మొఘల్ రాజుకు పేరు?
1) అక్బర్ 2) జహాంగీర్
3) షాజహాన్ 4) హుమయున్
7. ప్రపంచంలో తొలి ఏటీఎంను ఎప్పుడు ప్రారంభించారు?
1) 1967, జూన్ 27
2) 1957, జూలై 27
3) 1967, జూలై 27
4) 1987, జూన్ 27
8. కేవలం పురుషులకు మాత్రమే ప్రవేశానుమతి ఉన్న దీవి ఏ దేశంలో ఉంది?
1) అమెరికా 2) జపాన్
3) చైనా 4) సింగపూర్
9. ఇటీవల దేశంలోని ఏ నగరానికి ప్రపంచ వారసత్వ నగరంగా యునెస్కో గుర్తించింది?
1) అహ్మదాబాద్ 2) చండీగఢ్
3) ఢిల్లీ 4) హైదరాబాద్
10. సౌరశక్తిని ఉపయోగించుకొని నడిచే తొలి (డీజిల్, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్) రైలును జూలై 14న రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఎక్కడ ప్రారంభించారు?
1) ఢిల్లీ 2) ముంబై
3) బెంగళూరు 4) లక్నో
11. భారత అట్నారీ జనరల్‌గా కేకే వేణుగోపాల్ జూలై 3న బాధ్యతలను స్వీకరించారు. ఈయన ఏ రాష్ర్టానికి చెందినవారు?
1) కర్ణాటక 2) కేరళ
3) తమిళనాడు 4) తెలంగాణ
12. రాజ్యసభలో సభ్యుడిగా ఉండటానికి కనీస వయసు ఎంత?
1) 25 ఏండ్లు 2) 30 ఏండ్లు
3) 35 ఏండ్లు 4) 21 ఏండ్లు
13.తమిళనాడు సముద్ర తీరప్రాంతాన్ని ఏమంటారు?
1) సర్కార్ తీరం
2) కొంకణ్ తీరం
3) మలబార్ తీరం
4) కోరమండల్ తీరం
14.టెలికమ్యూనికేషన్స్ కోసం ఉపయోగించిన ఉపగ్రహ సిరీస్ ఏది?
1) రోహిణి 2) ఐఆర్ఎస్
3) కార్టోశాట్ 4) ఇన్శాట్
15.రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆధారంగా ముఖ్యమంత్రి నియామకాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ చేపడుతారు?
1) ఆర్టికల్ 163 2) ఆర్టికల్ 164
3) ఆర్టికల్ 165 4) ఆర్టికల్ 166
16.రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా ఓబీసీ రిజర్వేషన్లను కల్పించారు?
1) ఆర్టికల్ 13 (1), 14
2) ఆర్టికల్ 14, 15
3) ఆర్టికల్ 15 (4), 16(4)
4) ఆర్టికల్ 17, 18
17.రైట్ టూ సర్వ్ అనే భావన ఏ దేశానికి సంబంధించంది?
1) యూఎస్ఏ
2) స్విట్జర్లాండ్
3) గ్రేట్ బ్రిటన్ 4) చైనా
18. భారత్‌కు వ్యాపారంలో అతిపెద్ద భాగస్వామి?
1) యూఎస్ఏ 2) యూకే
3) ఫ్రాన్స్ 4) చైనా
19.ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆహార పదార్థాల/ద్రవాలల్లో లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ వాడకాన్ని నిషేధించింది?
1) హర్యానా 2) కేరళ
3) మహారాష్ట్ర 4) కర్ణాటక
20.ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవి దున్నలకు ప్రసిద్ధిచెందినది. ఈ పార్క్ సుమారు 2799. 08 చదరపు కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది. అయితే ఈ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరాఖండ్ 2) ఛత్తీస్‌గఢ్
3) మధ్యప్రదేశ్ 4) జార్ఖండ్
21.కేర్ క్యాపెయిన్ ప్రోగ్రామ్ హెల్త్ స్కీంను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) కేరళ 2) తెలంగాణ
3) పంజాబ్ 4) రాజస్థాన్
22. కెనరాబ్యాంక్ తన మొదటి డిజిటల్ బ్యాంకింగ్ బ్రాంచ్ క్యాండీని ఇటీవల ఏ నగరంలో ప్రారంభించింది?
1) హైదరాబాద్ 2) మైసూర్
3) ముంబై 4) బెంగళూరు
23. ప్రపంచ పులుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు?
1) జూలై 28 2) జూలై 29
3) జూలై 27 4) జూలై 30
24.మృగవని జాతీయ పార్క్ 3.6 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంది. దీనిలో సుమారు 600 రకాల వృక్ష జాతులు, అడవి పిల్లి, ఇండియన్ ర్యాట్ స్నేక్, ప్లవర్ పికర్ తదితర జంతు, పక్షులు ఉన్నాయి. ఇది ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్ 2) తిరుపతి
3) శ్రీశైలం 4) ఆదిలాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు