ఆగస్టు 1 ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ
-షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు కార్యదర్శి
– జూలై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. బుధవారం షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ రిలీజ్ చేశారు. ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 : 30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలుంటాయి. ఈ నెల 30 నుంచి జూలై 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి. జూలై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ ఎగ్జామ్ జూలై 22న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూలై 23న ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది.
Previous article
వివిధ కోర్సుల పరీక్షా తేదీలు ఖరారు
Next article
బ్లాక్‌చైన్‌లో 6 నెలల సర్టిఫికెట్ కోర్సు
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






