మెడికల్ విద్యార్థులకు సీట్ల పునఃకేటాయింపు
టీఆర్ఆర్, మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాలల విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్ల పునఃకేటాయింపు కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు కాలేజీలను నేషనల్ మెడికల్ కమిషన్ రద్దు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఇతర కళాశాలల్లో సీట్లకోసం విద్యార్థులు ఈ నెల 29న వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపింది.
Previous article
గురుకులంలో ఫ్యాకల్టీ దరఖాస్తు గడువు పెంపు
Next article
పెరుగుదల నియంత్రకాలు.. పోషణ ప్రేరేపితాలు!
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






