25న ఎన్సీఎస్సీ జాబ్ మేళా
నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ (ఎన్సీఎస్సీ) ఫర్ ఎస్సీ, ఎస్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. హైదరాబాద్ విద్యానగర్ శివంరోడ్డులోని ఎన్ఎస్టీఐ ప్రాంగణంలో ఉదయం 10 నుంచి సా యంత్రం 4 గంటల వరకు ఈ జాబ్ మే ళా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. టెన్త్ నుంచి ఆపై చదివిన వారు ఇందులో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వివరాలకు 040-27408555, k.bhookya@gov.inను సంప్రదించాలని సూచించారు.
Previous article
29 నుంచి అగ్రికల్చరల్ డిప్లొమా కౌన్సెలింగ్
Next article
టీఎస్ ఐసెట్ ఫలితాలు వాయిదా
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






