ఆస్కి, సీసీవోఈ మధ్య ఒప్పందం

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కి), సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీసీవోఈ) మధ్య పరిశోధనలు, మార్కెటింగ్, హ్యాకథాన్ కోసం కీలక ఒప్పందం కుదిరింది. సోమవారం హైదరాబాద్ ఆస్కిలోని బెల్లా విస్టా క్యాంపస్లో అస్కి డైరెక్టర్ జనరల్, డాక్టర్ నిర్మల్య బాగ్చి, సీసీవోఈ సీఈవో డాక్టర్ శ్రీరామ్ బిరుదవో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వల్లి మాణికం, డీన్ రామ్ శిరీశ్ పాల్గొన్నారు.
- Tags
- ASCII
- CCVOE
- Investigations
Previous article
పోటీ పరీక్షల శిక్షణకు టెండర్ల ఆహ్వానం
Next article
జూలైలోనే ఎంట్రెన్స్ టెస్టులు
Latest Updates
జిలాబంది విధానాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు
సంస్థానాలయుగం – తెలంగాణ సాహిత్యం
బహ్మనీలు..గోల్కండ కుతుబ్ షాహీలు
ముల్కీ ఉద్యమం మూలాలు
స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ఎప్పుడు?
ఓపెన్ ఇంటర్లో కొత్త కరిక్యులం
28న ఇంటర్ ఫలితాలు విడుదల
ఐడబ్ల్యూఎఫ్లో పోస్టుల భర్తీ
ఇన్కాయిస్ లో సైంటిస్ట్ పోస్టుల భర్తీ
ఇండియన్ ఆర్మీలో 458 పోస్టుల భర్తీ