పోటీ పరీక్షల శిక్షణకు టెండర్ల ఆహ్వానం
రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు పోటీ పరీక్షల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రైవేట్ స్టడీ సెంటర్లు, సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కే అలోక్ కుమార్ తెలిపారు. ఔత్సాహికులు సీల్డ్ కొటేషన్లు, బిడ్ల దాఖలుకు ముందుకు రావాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో కోరారు.
వివరాలకు tsbcstudycircle.cgg.gov.in, studycircle.cgg.gov.in, 040-27077929 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Previous article
ఆ 4 ఏండ్లు ఎక్కడ చదివితే అదే లోకల్
Next article
ఆస్కి, సీసీవోఈ మధ్య ఒప్పందం
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






