ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నియమించింది?


- లోక్‌సభ మొట్టమొదటి స్పీకర్ ఎవరు?
1) హకుం సింగ్ 2) జీవీ మౌలాంకర్
3) కేఎం మున్షీ 4) యూఎస్ దేబర్ - పార్లమెంట్ ప్రథమ సమావేశం ఎప్పుడు నిర్వహించారు?
1) 13 మే 1952 2) 18 జూన్ 1950
3) 13 మే 1951 4) 18 జూన్ 1948 - కింది వ్యాఖ్యల్లో సరైనది?
1) పార్లమెంట్ ఉమ్మడి సమావేశం ఆర్టికల్ 108 ప్రకారం జరుగుతుంది
2) లోక్‌సభ, రాజ్యసభ మొదటి
ఉమ్మడి సమావేశం 1961లో జరిగింది
3) పార్లమెంట్ రెండో ఉమ్మడి సమావేశం బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లును
ఆమోదించేందుకు జరిగింది
4) పైవన్నీ - అంతర్జాతీయ ఒప్పందాలను అమలుచేసేందుకు దేశమంతటా ఏ ప్రాంతానికి సంబంధించిన వాటిపై పార్లమెంట్ శాసనం చేయగలదు?
1) అన్ని రాష్ర్టాల అనుమతితో
2) మెజారిటీ రాష్ర్టాల అనుమతితో
3) సంబంధిత రాష్ర్టాల అనుమతితో
4) రాష్ర్టాల అనుమతి లేకుండా - లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి చెల్లించే ధరావతు జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వరుసగా..?
1) రూ.5000, రూ.2500
2) రూ.10,000, రూ.2500
3) రూ.25,000, రూ.12,500
4) రూ.15,000, రూ.7500 - భారత పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థకు భిన్నంగా ఉంటుంది. ఏ విధంగా?
1) వాస్తవ, నామమాత్రపు రెండు కార్యనిర్వాహక వర్గాలను కలిగి ఉండటం
2) సమష్టి బాధ్యత కలిగిన రాజకీయ వ్యవస్థ
3) ద్వంద్వ శాసనవ్యవస్థ
4) న్యాయసమీక్షాధికారం - శాసన నిర్మాణ ప్రక్రియను జరిపేందుకు రెండు సభలు కూడి సమావేశమైనప్పుడు దానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1) రాష్ట్రపతి 2) ఉపరాష్ట్రపతి
3) లోక్ సభాధ్యక్షుడు
4) పార్లమెంటులోని సీనియర్ సభ్యుడు - భారతదేశంలో రాజ్యసభ?
1) రద్దు చేయడానికి వీలుకాదు
2) ప్రతి ఆరు సంవత్సరాలకు రద్దవుతుంది
3) ఉపరాష్ట్రపతి రద్దు చేయవచ్చు
4) ప్రధాని రద్దు చేయవచ్చు - పార్లమెంటరీ నియమాల పద్ధతిలో జీరో అవర్ అంటే?
1) సభా ప్రారంభానికి ముందు సమయం
2) ప్రతి సభా ప్రారంభానికి మొదటి సమయం
3) సభలో ప్రశ్నోత్తరాలకు ముందు సమయం
4) సభలో ప్రశ్నోత్తరాలకు తరువాత సమయం - ఏ దేశపు ప్రభుత్వ పాలనలో ఆచారాలు ప్రముఖపాత్ర వహిస్తాయి?
1) ఇంగ్లండ్ 2) కెనడా
3) ఇండియా 4) స్విట్జర్లాండ్ - దేశ పార్లమెంటరీ విధానం స్థానంలో అధ్యక్ష తరహా పాలన ప్రతిపాదించడానికి కారణం?
1) సామాజిక స్ఫూర్తి ఉన్న నాయకులు
శాసనసభ్యులుగా ఎన్నిక కాకపోవడం
2) మంత్రులందరూ లోక్‌సభకు సభ్యులు కాకపోవడం
3) మంత్రులు ఎల్లప్పుడు నేర్పరులు,
నిపుణులు కాకపోవడం 4) పరిపాలనతో అవినీతి, అసమర్థత ప్రజల్లో అసంతృప్తి కలుగజేయడం - రెండు లోక్‌సభలకు స్పీకర్‌గా పనిచేసింది ఎవరు?
1) బలరాం జక్కర్ 2) హకుం సింగ్
3) బీఆర్ జగత్ 4) జీవీ మౌలాంకర్ - రాజ్యసభలో సభ్యుల గరిష్టసంఖ్య ఎంత?
1) 238 2) 250 3) 280 4) 300 - ఏ యంత్రాంగం ఏర్పాటు కోసం లోక్‌సభ Judicial standers and Accountability Bill (న్యాయ పరిపాలన ప్రమాణాలు, జవాబుదారీ బిల్లు) 2010 ఆమోదించింది?
1) న్యాయమూర్తులకు వ్యతిరేకంగా
అపరాధ శోధన కోసం
2) న్యాయమూర్తుల తొలగింపునకు
3) న్యాయమూర్తుల నియామకం
4) న్యాయమూర్తులకు శిక్ష వేయడం కోసం
15.కింది వాటిలో ఏది పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం?
1) కార్యనిర్వాహకవర్గం న్యాయశాఖకు బాధ్యత వహిస్తుంది
2) కార్యనిర్వాహకవర్గం శాసనసభకు బాధ్యత వహిస్తుంది
3) న్యాయశాఖ కార్యనిర్వాహకశాఖకు బాధ్యత వహిస్తుంది
4) శాసనసభ కార్యనిర్వాహక వర్గానికి బాధ్యత వహిస్తుంది
- ఒక పార్టీ టికెట్టుపై ఎన్నికయిన శాసనసభ్యులు పార్టీ మారడాన్ని నిషేధించింది?
1) 52వ రాజ్యాంగ సవరణ చట్టం
2) ప్రజాప్రాతినిధ్య చట్టం
3) జాతీయ భద్రతా చట్టం
4) అంతర్గత భద్రతా సంరక్షణా చట్టం - కేంద్రపాలిత ప్రాంతాలు దేనిలో
ప్రాతినిధ్యం పొందుతాయి?
1) లోక్‌సభ 2) రాజ్యసభ
3) పార్లమెంటులోని రెండు సభల్లో
4) ఏదీకాదు - దేశ పౌరసత్వం పొందడానికి కావలసిన షరతులను తయారుచేసే అధికారం
ఎవరికి ఉంది?
1) పార్లమెంటు 2) రాష్ట్రశాసన సభ్యులు
3) రాష్ట్రపతి 4) అటార్నీ జనరల్ - ఎన్నో లోకసభ కాలపరిమితి ముగియకుండానే రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు
ఆదేశించారు?
1) మొదటి 2) మూడవ
3) నాల్గవ 4) ఏడవ - ‘వార్షిక ఆర్థిక ప్రతిపాదన’ ఎవరి పేరు పై పార్లమెంటు రెండు సభల్లో ప్రవేశపెడుతుంది?
1) రాష్ట్రపతి 2) ప్రధానమంత్రి
3) ఆర్థికమంత్రి 4) మంత్రిమండలి - చార్జీ చేయబడిన ఖర్చు అంటే?
1) ఖర్చుచేయబడి, వాటి బిల్లుల చెల్లింపుల కోసం వేచి ఉండేవి
2) పాలన కోసం తప్పనిసరిగా కావలసిన వాటికయ్యే ఖర్చు
3) పార్లమెంటు అనుమతి లేకుండా రాష్ట్రపతి చేసే ఖర్చు
4) రాజ్యాంగ పరంగా పార్లమెంటు అనుమతి అవసరం లేని భారత సంఘటిత నిధి నుంచి చేసే ఖర్చు - పరిపాలన పై పార్లమెంటరీ నియంత్రణ కార్య సాధనంగా ఉండేలా చేయగల ప్రబల కారకం?
1) పార్లమెంటులో (క్వశ్చన్ అవర్) ప్రశ్నలు, వాటి సమాధానాల సమయం
2) పార్లమెంటును ధిక్కరించినందుకు
పార్లమెంటుకు శిక్షించే అధికారం
3) ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏ అధికారినైనా
విరమించే పార్లమెంటు అధికారం
4) పార్లమెంటు ఆచారంలో వాయిదా తీర్మానాల కోసం ముందుగా చేసిన ఏర్పాటు - పరిపాలనపై పార్లమెంటు నియంత్రణ ఎలా జరుగుతుంది?
1) పార్లమెంటరీ సంఘాల ద్వారా
2) వివిధ మంత్రిత్వ శాఖల సంప్రదింపు కమిటీల ద్వారా
3) పాలకులు నిర్ణీతకాలంలో నివేదికలు పంపడం ద్వారా
4) కార్యనిర్వాహక శాఖ రిట్లను జారీ
చేసేటట్లు బలవంతం చేయడం ద్వారా - లోక్‌సభ కాలపరిమితి?
1) ఏ పరిస్థితుల్లోనూ పొడిగించరు
2) ఒకేసారి 6 నెలలు వరకు పొడిగించవచ్చు
3) అత్యవసర ప్రకటన కాలంలో ఒకేసారి ఒక సంవత్సరం వరకు పొడిగించవచ్చు
4) అత్యవసర ప్రకటన కాలంలో ఒకసారి రెండు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు - ఎక్కువ విస్తీర్ణం గల లోక్‌సభ
నియోజకవర్గం ఏది?
1) కాంగ్రా 2) లఢక్
3) కఛ్ 4) భిల్వారా - ఏ రాష్ర్టానికి లోక్‌సభలో షెడ్యూల్డ్ తెగల అత్యధిక స్థానాలు రిజర్వు చేశారు?
1) బీహార్ 2) గుజరాత్
3) ఉత్తరప్రదేశ్ 4) మధ్యప్రదేశ్ - పార్లమెంటు ఎవరితో కలిసి ఉంటుంది?
1) ప్రత్యక్షంగా ఎన్నికయిన సభ్యులు మాత్రమే
2) ప్రత్యక్షంగా ఎన్నికయిన సభ్యులు,
నామినేట్ అయిన సభ్యులు మాత్రమే
3) ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికయిన సభ్యులు మాత్రమే
4) ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికైన సభ్యులు, నామినేట్ అయిన సభ్యులు - రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నియమించవచ్చు?
1) 10 2) 11 3) 12 4) 13 - రాజ్యసభ సభ్యులు ఇది తప్ప అన్ని కమిటీలతో సంబంధం కలిగి ఉంటారు?
1) ప్రభుత్వ హామీల కమిటీ
2) ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ
3) పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
4) అంచనాల కమిటీ - కింది వాటిలో రెండు సభలున్న రాష్ట్రం?
1) కర్నాటక 2) అస్సాం
3) పశ్చిమ బెంగాల్ 4) రాజస్థాన్
Answers
1-4, 2-1, 3-2, 4-1, 5-2, 6-4, 7-4, 8-2, 9-4, 10-2, 11-2, 12-2, 13-1, 14-1, 15-4,
16-3, 17-3, 18-2, 19-3, 20-4, 21-2, 22-4, 23-2, 24-1, 25-4, 26-4, 27-4, 28-4, 29-4, 30-1
- Tags
Previous article
ప్రపంచ పర్యాటక రోజుగా ఏ తేదీన నిర్వహిస్తారు?
Next article
పార్లమెంటరీ పద్ధతులు- పారిభాషిక పదజాలం
RELATED ARTICLES
-
SSC CHSL Preparation 2023 | ఉమ్మడిగా చదివితే.. ఉద్యోగం మీదే!
-
Scholarship 2023 | Scholarships for students
-
Scholarship 2023 | Scholarships for students
-
TS ITI ADMISSIONS | తెలంగాణ ఐటీఐ అడ్మిషన్ 2023
-
Nipuna Career Opportunities | Scholarships
-
TS EAMCET 2023 | నెలాఖరులో ఎంసెట్ రిజల్ట్.. ఇవాళ ప్రైమరీ కీ రిలీజ్
Latest Updates
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
Indian Polity | జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది?
Telangana Government Schemes | ప్రజల పాలిట వరాలు.. అభివృద్ధికి ప్రతీకలు
TS EAMCET | టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Current Affairs | దేశంలో అతిపెద్ద అక్వేరియం ఏ నగరంలో రానుంది?
MSTC Recruitment | ఎంఎస్టీసీ లిమిటెడ్‌లో 52 మేనేజర్ పోస్టులు
Telangana Current Affairs | షీ భరోసా సైబర్ ల్యాబ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
GEOGRAPHY | పర్వతాల ఊయలగా వేటిని పేర్కొంటారు?
ISRO Recruitment | ఇస్రోలో 303 సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులు
Indian Navy MR Recruitment 2023 | ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ పోస్టులు