గర్భిణులకు కరోనా వ్యాక్సిన్ సురక్షితమే!


న్యూయార్క్, మే 12: గర్భిణులు కరోనా వ్యాక్సిన్లను వేయించుకోవచ్చని, అవి సురక్షితమైనవేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. గర్భిణులు వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రమాదమని ఇటీవల ఇంటర్నెట్లో వెల్లువెత్తుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. మహిళలు గర్భందాల్చినప్పుడు మొదట ఏర్పడే మాయకు వ్యాక్సిన్ వల్ల ఎటువంటి హాని కలుగదని పరిశోధనకు నేతృత్వం వహించిన నార్త్వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన ఫీన్బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జెఫరీ గోల్డ్స్టీన్ తెలిపారు.
Previous article
ఆ మెసేజ్తో జాగ్రత్త!
Next article
చిన్నారుల కోసం..
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు