చిన్నారుల కోసం..
ఇంట్లో పిల్లలున్నారంటే.. వారికన్నీ విడిగా ఉండాల్సిందే. పడుకొనే బెడ్ దగ్గర్నుంచి, చదువుకొనే డెస్క్ దాకా.. ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిందే. అయితే, ఇవన్నీ ట్రిపుల్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నవారికే సాధ్యం. మరి.. సింగిల్ బెడ్రూమ్ వాళ్ల పరిస్థితి? ఇరుకు ఇండ్లలోనూ పిల్లల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ఆర్కిటెక్టులు ఓ వినూత్నమైన డిజైన్కు రూపకల్పన చేశారు. గదిలోని ఒక గోడను మాత్రమే ఉపయోగించుకొంటూ, చిన్నారులకు కావాల్సిన అన్ని వసతులనూ కల్పిస్తున్నారు. ఓ మూలన బుడుగుల బట్టల కోసం కబోర్డ్, దాని పక్కనే కంప్యూటర్ డెస్క్తోపాటు బుక్షెల్ఫ్ను ఏర్పాటు చేశారు. ఈ రెండింటిపైనా పడుకొనేందుకు బెడ్, పైకి ఎక్కడానికి మెట్లను అమర్చారు. బొమ్మలను దాచుకోవడానికి వీలుగా మెట్లలోనే స్టోరేజీ సౌకర్యాన్నీ కల్పించారు.
Previous article
గర్భిణులకు కరోనా వ్యాక్సిన్ సురక్షితమే!
Next article
సాధ్యమైతే.. అద్భుతమే!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు