Telangana History- Groups Special | తెలంగాణ జన సభకు అనుబంధంగా ఏర్పడిన సంస్థ?
తెలంగాణ చరిత్ర
1. తెలంగాణ విద్యావంతుల వేదికకు సంబంధించి సరైనది ఏది?
ఎ. గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించింది
బి. దుబ్బాకలో చేనేత కార్మికుల సమస్యపై కలెక్టర్కు విజ్ఞాన పత్రాన్ని సమర్పించింది
సి. బీడీ పరిశ్రమ సమస్యలపై అధ్యయనం చేసింది
డి. డా.రాజిరెడ్డి రాసిన ఫ్లోరోసిస్ పుస్తకాన్ని ఆవిష్కరించింది
1. ఎ 2. బి, సి
3. సి, డి 4. పైవన్నీ
2. కింది వాటిని జతపరచండి (S.R.C. నివేదికలో పేరా నం.కు సంబంధించి)
1. హైదరాబాద్ రాష్ట్ర విభజన ఎ. 381-389
2. విశాలాంధ్రకు అనుకూల వాదన బి. 359-368
3. తెలంగాణకు అనుకూల వాదన సి. 369-374
4. హైదరాబాద్ రాష్ట్ర వాదనలు డి. 375-380
1. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2. 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3. 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3. గిర్గ్లానీ కమిటీకి సబంధించి కింది వాటిలో సరికానిది?
1. గిర్గ్లానీ కమిటీ తొలి నివేదిక-2001 అక్టోబర్ 06
2. గిర్ గ్లానీ కమిటీ తుది నివేదిక-2004 సెప్టెంబర్ 30
3. ఈ కమిటీ తన నివేదికను 90 రోజుల్లో తెలియజేయాలని గడువు విధించారు.
4. పైవేవీకావు
4. గిర్గ్లానీ కమిటీ సంబంధించిన నివేదికలో సరికాని అంశం?
1. ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులను నాన్లోకల్ కోటగా వక్రీకరించారు
2. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ జోన్ల బదిలీలో భారీ అక్రమాలు
3. కొన్ని పోస్టుల పే స్కేల్ను పెంచి లోకల్ క్యాండిడేట్లకు ఉన్న కోటాను పెంచారు
4. లోకల్ క్యాండిడేట్లకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులను ఓపెన్ కేటగిరీలో మార్చి నాన్లోకల్కు అందించడం
5. సరికాని జతను గుర్తించుము.
1. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్- టి. ప్రభాకర్
2. తెలంగాణ సంఘర్షణ సమితి- ఆనందరావు తోట
3. తెలంగాణ లెజిస్లేచర్ ఫోరం- వి.జగపతిరావు
4. ఉస్మానియా యూనివర్సిటీ ఫోరం ఫర్ తెలంగాణ – డా.జి లక్ష్మణ్
6. హైదరాబాద్ రాజ్యానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన దేశం?
1. పాకిస్థాన్ 2. సిరియా
3. అమెరికా 4. చైనా
7. పయాం పత్రిక ఉప సంపాదకుడు ఎవరు?
1. ఉధావ్రావు 2. జయరాంరావు 3. పాపిరెడ్డి 4. వి.పి. నాయక్
8. జతపరచండి
1. తెలంగాణ జన సభ ఎ. ఆగస్టు 1997
2. భువనగిరి సభ బి. అక్టోబర్ 1977
3. తెలంగాణ మహాసభ సి. జూలై 1998
4. తెలంగాణ ఐక్యవేదిక డి. మార్చి 1997
1. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
3. 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
9. కింది వాటిని జతపర్చండి.
1. తెలంగాణ గర్జన సదస్సు ఎ. 2001, సెప్టెంబర్ 19
2. తెలంగాణ పొలి కేక సదస్సు బి. 2002, మార్చి 27
3. వికారాబాద్ శంఖారావం సి. 2002, జూన్ 14
4. తెలంగాణ సాధన సమితి డి. 2003, జనవరి 6
1. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2. 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4. 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
10. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం?
1. రాష్ర్టాల విస్తరణ పెంచవచ్చు
2. రాష్ర్టాల విస్తరణ తగ్గించవచ్చు
3. రాష్ర్టాల సరిహద్దులను మార్చవచ్చు
4. రాష్ర్టాల పేర్లు మార్చవచ్చు
1. ఎ, బి, డి 2. ఎ, బి, సి, డి
3. బి, సి, డి 4. ఎ, బి, సి
11. 1958లో తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడిగా ఎవరిని నియమించారు?
1. కె.ఆర్. ఆమోస్ 2. కె.అచ్యుతారెడ్డి
3. డి.సంజీవయ్య 4. చుక్కారావు
12. డిసెంబర్ 2009లో ఏర్పాటు చేసిన రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీలో
కో- కన్వీనర్ ఎవరు?
1. మల్లేపల్లి లక్ష్మయ్య 2. శ్రీధర్ బాబు
3. ప్రొ.కోదండరాం 4. డా. హరినాథ్
13. కింది ప్రవచనాల్లో సరికానిది ఏది?
1. 1957లో తెలంగాణ మహాసభను స్థాపించారు
2. మాసుమా బేగం తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి వైస్ చైర్మన్
3. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ఆర్ ఆమోస్
4. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిన్న రాష్ర్టాల ఆవశ్యకతను సమర్థించారు
14. కింది వాటిని జతపరచండి.
1. తెలంగాణ పి.సి.సి. అధ్యక్షుడు ఎ.ఎస్ యాదగిరి
2. తెలంగాణ పి.సి.సి ఉపాధ్యక్షుడు బి. సంగం లక్ష్మీబాయి
3. తెలంగాణ పి.సి.సి. కార్యదర్శి సి. రాజారాం
4. సమైక్య ఉద్యమ నాయకుడు డి. కొండా లక్ష్మణ్ బాపూజీ
1. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2. 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
3. 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
4. 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
15. రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్లో కింది వారిలో ఎవరు సభ్యులుగా ఉండేవారు?
1. ఎస్కె ఫజల్ అలీ, ఎస్.కె.ధర్, హెచ్ఎస్. కుంజ్రూ
2. ఎస్కె ఫజల్ అలీ, కె. ఎమ్ ఫణిక్కర్, బి.ఎస్. కట్జు
3. ఎస్కె ఫజల్ అలీ, కె.ఎం, ఫణిక్కర్, ధర్
4. ఎస్కె ఫజల్ అలీ, హెచ్ఎస్.కుంజ్రూ, కె.ఎం. ఫణిక్కర్
16. ప్రతిపాదన (ఎ) : పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన రక్షణలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యింది
కారణం (ఆర్): 1969లో విద్యార్థులు, యవకులు ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకోవడమే తమ సమస్యలన్నింటికీ పరిష్కారం అని భావించారు. సరైన సమాధానం ?
1. (ఎ), (ఆర్) నిజం, (ఎ) కి (ఆర్) సరైన వివరణ
2. (ఎ), (ఆర్) నిజం, (ఎ)కి (ఆర్) సరైన వివరణ కాదు
3. (ఎ) నిజం, (ఆర్) తప్పు
4. (ఎ) తప్పు (ఆర్) నిజం
17. సరికాని జతను గుర్తించండి.
1. సమర శంఖారావం- సిద్దిపేట
2. తెలంగాణ ఆత్మగౌరవ సభ – నల్లగొండ
3. తెలంగాణ సంబురాలు- హైదరాబాద్
4. తెలంగాణ నిరసన సభ- ఆదిలాబాద్
18. కింది వాటిని జతపరచండి
1. మిలియన్ మార్చ్- ఎ. 16, రోజులు
2. సడక్ బంద్ బి. 2012, సెప్టెంబర్ 30
3. వంటావార్పు కార్యక్రమం సి. 2013, మార్చి 21
4. సహాయ నిరాకరణ ఉద్యమం డి. 2010, ఫిబ్రవరి 3
1. 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
2. 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3. 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
19. 1988 తెలంగాణ జన సభకు హాజరైన కింది వారిలో ఎవరు సంఘీభావం తెలిపారు?
1. ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ యాసిన్ మాలిక్
2. మానప్ అధికార్ సంగ్రామ్-ఖగేస్ తాలూక్తార్
3.1, 2 4. ఏదీకాదు
20. 1952 హైదరాబాదులో ముల్కీ సమస్యలపై జరిగిన బహిరంగ సభకు అధ్యక్షత వహించినవారు?
1. తిమ్మిరాజు 2. కొండా లక్ష్మణ్ బాపూజీ
3. గోవిందరావు దేశ్పాండే
4. నరసింహరావు
21. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ. 1952 ఆగస్టులో హైదరాబాద్ హిర్ రక్షణ సమితిని స్థాపించినది జి.రామాచారి
బి. ఇతను లాయక్ అలీ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు
సి. ఇతను కర్ణాటక ప్రాంతానికి చెందినవాడు
1. ఎ, బి, సి 2. ఎ, బి
3. ఎ, సి 4. బి, సి
22. కింది వాటిని జతపరచండి.
1. G.O.No 674 ఎ. రాష్ట్రస్థాయి ఉద్యోగాలు
2. G.O.No.728 బి. జిల్లా స్థాయి ఉద్యోగాలు
3. G.O.No.564 సి. తెలంగాణలో జోన్ల ఏర్పాటు
4. G.O.N0.124. డి. రాయలసీమ ఉద్యోగులు
1.1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2.1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3. 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
4. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
23. కింది వాటిలో మొదట జరిగిన సంఘటన (1969 ఉద్యమంలో)
1. తెలంగాణ కోరికల దినం
2. ఉస్మానియా వీసీగా డా.రావాడ సత్యనారాయణ నియామకం
3. తెలంగాణ వంచన దినం
4. తెలంగాణ పోరాట దినం
24. కింది వాటిని జతపరచండి.
1. గూడ అంజయ్య ఎ. చూడా చక్కాని తల్లి
2. గోరటి వెంకన్న బి. వందనాలమ్మ
3. అందెశ్రీ సి. ఊరు మనదిరా
4. జయరాజ్ డి. పల్లె కన్నీరు
1. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2. 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
3. 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
4. 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
25. సంస్కరణల కాలంలో ఉద్యోగాల నియామకం కొనసాగిన డిపార్ట్మెంట్లు ఏవి?
1. పోలీసు శాఖ 2. వైద్య రంగంలో
3. ప్రాథమిక పాఠశాలలో 4. పైవన్నీ
26. జతపరచండి.
1. G.O. 610 ఎ. 1986, మార్చి 31
2. సుందరేశన్ కమిటీ ఏర్పాటు బి. 1985
3. G.O. 610 వెలువడింది సి. 1985, డిసెంబర్ 30
4. 1975 ఆఫీసర్ కమిటీ డి. 1984
1. 1-ఎ, 2-డి 3-సి, 4-బి
2. 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
3. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
27. కింది వాటిలో సరికానిది?
1. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ రెస్ట్రక్చరింగ్ ప్రాజెక్టు ప్రారంభం 1999
2. ఎ.పి.ఇ.ఆర్.పి.లో ఆరు సూత్రాలు కలవు
3. మొత్తం ఖర్చు (ఎ.పి.ఇ.ఆర్.సి) రూ.3,800 కోట్లు
4. పప్రంచ బ్యాంకు రుణం రూ.2,200 కోట్లు
28. తెలంగాణ జన సభకు అనుబంధంగా ఏర్పడిన సంస్థ?
ఎ. తెలంగాణ విప్లవ సమితి
బి. తెలంగాణ కళా సమితి
సి. తెలంగాణ ఉద్యమ సమితి
డి. తెలంగాణ పోరాట సమితి
29. కింది వాటిని క్రమానుగుణంగా అమర్చండి.
ఎ. కె.చంద్రశేఖర్ రావు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటన
బి. నెక్లెస్ రోడ్డుపైకి తెలంగాణ మార్చ్-2012, సెప్టెంబర్ 30
సి. జాయింట్ యాక్షన్ కమిటీ
డి. జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి తెలుగుదేశం పార్టీ బహిష్కరణ
1. ఎ, డి, బి, సి 2. ఎ, సి, బి, డి
3. ఎ, సి, డి, బి 4. బి, ఎ, డి, సి
30. కింది వాటిని జతపరచండి.
1. తెలంగాణ బాబాయ్ ఎ. ఎ.కె.ఆర్ ఆమోస్
2. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆద్యుడు బి. కె.వి రంగారెడ్డి
3. తెలంగాణ భీష్ముడు సి. కేశవరావు జాదవ్
4. మిస్టర్ తెలంగాణ
డి. ఆదిరాజు, వీరభద్ర రావు
1. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2. 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3. 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
31. రీజినల్ కమిటీ లెక్కల ప్రకారం తెలంగాణలో మిగులు నిధుల విలువ ఎంత?
1. రూ.87 కోట్లు 2. రూ.28 కోట్లు
3. రూ.107.13 కోట్లు
4. రూ.34.10 కోట్లు
32. కింది వాక్యంలో ఏది సరైనది కాదు?
1. ఆర్టికల్ 371డి ప్రకారం ఏపీలో జోనల్ వ్యవస్థ ఏర్పాటు అయింది
2. ఆరు సూత్రాల పథకం, రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన విచారణ చేయుటకు ఆంధ్రపదేశ్ ప్రభుత్వం జయభారత్ రెడ్డి కమిటీని 1984లో నియమించింది
3. కమలనాథన్, ఉమాపతిరావు ఆఫీసర్స్ కమిటీలో సభ్యులు
4. ఆఫీసర్స్ కమిటీ అందించిన నివేదికను పరిశీలించటానికి 1985 అబ్దుల్ ఖాదర్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారిని
నియమించారు.
33. 1969, ఆగస్టు 16 నాటి సంతాప సభకు స్పీకర్గా వ్యవహరించింది ఎవరు?
1. పి.వి నరసింహారవు
2. నీలం సంజీవరెడ్డి
3. చెన్నారెడ్డి
4. బి.వి సుబ్బారెడ్డి
34. 1969, ఆగస్టు 15న వి.వి. కళాశాలలో జరిగిన లాఠీచార్జీలో భాష్ప వాయువు షెల్ తగిలి గాయమైన శాసనసభ్యురాలు ఎవరు?
1. లక్ష్మీరెడ్డి 2. సుమిత్రా దేవి
3. సదాలక్ష్మి 4. కుముద్నాయక్
సమాధానాలు
1. 4 2. 3 3. 4 4. 3
5. 2 6. 2 7. 1 8. 2
9. 3 10. 2 11. 2 12. 1
13. 1 14. 2 15. 4 16. 1
17. 4 18. 3 19. 3 20. 1
21. 2 22. 4 23. 4 24. 1
25. 4 26. 1 27. 3 28. 2
29. 3 30. 4 31. 3 32. 4
33. 3 34. 2
ధరావత్ సైదులు నాయక్
సీనియర్ ఫ్యాకల్టీ,
ప్రభుత్వ జూనియర్ కళాశాల, జహీరాబాద్ 9908569970
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు