Current Affairs | తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనవారు?
1. భారతదేశంలో మొదటి డ్రోన్ పోలీస్ యూనిట్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) బెంగళూరు 2) కోల్‌కతా
3) ముంబై 4) చెన్నై
2. డ్రోన్ టెక్నాలజీ సహకారం కోసం DGCA ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది?
1) ఇస్రో 2) గరుడ ఏరోస్పేస్
3) నాసా 4) EASA
3. నేషనల్ సైబర్ కో ఆర్డినేషన్ సెంటర్ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు?
1) కల్యాణ్‌సింగ్ 2) విబోద్ చంద్ర
3) వినోద్ ప్రవీణ్ 4) రాజేష్ పంత్
4. FAO డైరెక్టర్ జనరల్‌గా తిరిగి ఎవరు ఎంపికయ్యారు?
1) క్యూడాంగ్యు 2) మ్యాంగ్ డా
3) జిక్సువాన్ 4) ఎకాంజో నికాలో
5. గ్రీన్ హైడ్రోజన్ 2023పై అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించారు?
1) అబుధాబి 2) న్యూఢిల్లీ
3) బ్యాంకాక్ 4) ఢాకా
6. నాటో ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు?
1) జెన్స్ స్టోలెన్‌బర్గ్ 2) విండ్మొరాక్
3) గైరైడర్
4) ఆంటోనియా గుటెరస్
7. సెంట్రల్ వాటర్ కమిషన్ డేటా ప్రకారం 146 రిజర్వాయర్లలో ఎంత శాతం కంటే తక్కువ నీటి మట్టాలను కలిగి ఉన్నాయి?
1) 45% 2) 50%
3) 40% 4) 30%
8. ఏ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు స్మృతి వనాన్ని రాష్ట్రపతి వర్చువల్‌గా ప్రారంభించారు?
1) వరంగల్ 2) ముంబై
3) భీమవరం 4) గాంధీనగర్
9. ఏపీ నుంచి కేంద్ర ప్రభుత్వ అభిలషణీయ పథకానికి ఏ మండలం ఎంపికైంది?
1) అనకాపల్లి 2) భీమిలి
3) పెందుర్తి 4) ఇబ్రహీంపట్నం
10. జాతీయ సీనియర్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ 2023లో రజత పతకం గెలిచిన తెలంగాణ అమ్మాయి ఎవరు?
1) ప్రీతి అగర్వాల్ 2) ప్రియాంక
3) దేవికా 4) మృణాలిన్
11. ఇటీవల భారత్ దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌ను ఎన్నోసారి గెలుపొందింది?
1) ఆరోసారి 2) ఏడోసారి
3) ఎనిమిదోసారి 4) తొమ్మిదోసారి
12. 2023 SAFF చాంపియన్‌షిప్‌లో అత్యంత విలువైన ఆటగాడు, టాప్ గోల్ స్కోరర్‌గా నిలిచినవారు?
1) సునీల్ ఛెత్రి
2) మయాంక్ అగర్వాల్
3) ప్రయాదత్తు 4) ఆనంద్ వర్మ
13. 2022-23 సంవత్సరానికి AIFF పురుషుల ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు?
1) మిజాన్
2) లాలియన్జువాలా చాంగ్దే
3) సుభాష్ శుక్లా 4) రవికిరణ్
14. ఇటీవల శిరీష ఓరుగంటి ఏ సంస్థకు నూతన సీఈవోగా ఎన్నికయ్యారు?
1) HCL 2) విప్రో
3) లాయిడ్స్ టెక్నాలజీ 4) HAl
15. ఎస్.వి. వీరమణి ప్రస్తుతం ఏ సంస్థకు చైర్మన్ గా ఉన్నారు?
1) ఫార్మాగ్జిల్ 2) SAIL
3) ICMR 4) ONGC
సమాధానాలు
1. 4 2. 4 3. 4 4. 1
5. 2 6. 1 7. 3 8. 3
9. 4 10. 1 11. 4 12. 1
13. 2 14. 3 15. 1
1. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ను కొలీజియం సిఫారసు చేసింది. అతడు ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు?
1) మద్రాస్ హైకోర్టు 2) కేరళ హైకోర్టు
3) ఏపీ హైకోర్టు
4) తెలంగాణ హైకోర్టు
2. దేశంలో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ (EPR) క్రెడిట్‌ను అందుకున్న మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది?
1) గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్
2) ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్
3) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
4) గ్రేటర్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్
3. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 ప్రకారం ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశం ఏది?
1) బ్రిటన్
2) యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
3) చైనా 4) ఐస్లాండ్
4. భారతదేశం జీ20 అధ్యక్షతన ‘స్పేస్ ఎకానమీ లీడర్స్’ సమావేశం నాలుగో ఎడిషన్ ఎక్కడ నిర్వహించారు?
1) బెంగళూరు 2) హైదరాబాద్
3) చెన్నై 4) భువనేశ్వర్
5. రాష్ర్టాల్లో అగ్నిమాపక సేవల విస్తరణ, ఆధునికీకరణ పథకం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలు చేస్తున్నారు?
1) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2) రక్షణ మంత్రిత్వ శాఖ
3) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
4) విద్యా మంత్రిత్వ శాఖ
6. 67వ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ 2) కొలంబో
3) ఢాకా 4) తైవాన్
7. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద బీమా కవరేజీని రూ.ఐదు లక్షల నుంచి రూ.10 లక్షలు చేసిన రాష్ట్రం ఏది?
1) తమిళనాడు 2) గుజరాత్
3) ఒడిశా 4) మధ్యప్రదేశ్
8. భారతదేశం వెలుపల మొదటి ఐఐటీ క్యాంపస్‌ను ఏ దేశంలో ఏర్పాటు చేయనున్నారు?
1) టాంజానియా 2) దుబాయ్
3) సింగపూర్ 4) రష్యా
9. అసోచామ్ ఎంప్లాయర్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2023ను గెలుచుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ?
1) బీఎస్ఎన్ఎల్
2) నేషనల్ మినరల్ డెవలప్మెంట్
కార్పొరేషన్
3) వైజాగ్ స్టీల్ ప్లాంటు 4) సెయిల్
10. జపాన్-ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ 2023కు సంబంధించి ఏడో ఎడిషన్ ఎక్కడ నిర్వహించారు?
1) చెన్నై 2) కొచ్చి
3) విశాఖపట్నం 4) పూరి
11. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్ డిపో కొత్త ప్రాంగణాన్ని ఎక్కడ ప్రారంభించారు?
1) జోద్పూర్ 2) అంబాలా
3) బెంగళూరు 4) భువనేశ్వర్
12. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకాన్ని అధికారికంగా విడుదల చేసిన మొదటి బ్యాంకు ఏది?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) కెనరా బ్యాంకు
3) బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
13. బుల్దాన్, శుశ్రుతి సౌహార్థ సహకార బ్యాంకు లైసెన్స్‌ను భారతీయ రిజర్వు బ్యాంకు రద్దు చేసింది. ఈ బ్యాంకు ఏ రాష్ట్రంలో ఉంది?
1) మహారాష్ట్ర 2) కర్ణాటక
3) తమిళనాడు 4) కేరళ
14. బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడు ఎవరు?
1) వినయ్ 2) ప్రభుదేవా
3) ఆదవ్ అర్జున్ 4) చంద్రకాంత్
15. వరల్డ్ ఆర్చరీ యూత్ చాంపియన్‌షిప్స్ 2023లో జూనియర్ మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ గోల్డ్ మెడల్‌ను గెలుచుకున్న జంట ఏది?
1) ప్రియాంష్, అవ్నీత్ కౌర్
2) తరుణ్‌దీప్, దీపికా కుమారి
3) అతన్దాస్, డొలా బెర్జీ
4) తరుణ్‌దీప్, అవ్నీత్ కౌర్
16. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు?
1) జూలై 9 2) జూలై 8
3) జూలై 6 4) జూలై 7
సమాధానాలు
1. 4 2. 2 3. 4 4.1
5. 1 6. 2 7. 2 8.1
9. 2 10. 3 11. 2 12.3
13. 1 14. 3 15.1 16.3
1. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్ గోపాలకృష్ణ
2) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
3) జస్టిస్ అలోక్ అరాధే
4) జస్టిస్ వినయ్ ఫొఘాట్
2. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్ గోపాల కృష్ణ
2) జస్టిస ధీరజ్ సింగ్ ఠాకూర్
3) జస్టిస్ అరవింద్ ఠాకూర్
4) జస్టిస్ వినయ్ ఫొఘాట్
3. ‘మో జంగిల్ జామీ యోజన’ అనే అటవీ హక్కుల పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) మధ్యప్రదేశ్ 2) జార్ఖండ్
3) కేరళ 4) ఒడిశా
4. భారతదేశపు మొదటి టెలి-మానస్ చాట్‌బాట్ ఏ ప్రాంతంలో ప్రారంభించారు?
1) జమ్మూకశ్మీర్ 2) తమిళనాడు
3) లడఖ్ 4) పుదుచ్చేరి
5. భారతదేశపు మొదటి వేద నేపథ్య పార్కు ఏ నగరంలో గుర్తించారు?
1) కోల్‌కతా 2) జైపూర్
3) నోయిడా 4) కూర్చి
6. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఫ్లై ఓవర్‌కు బాబు జగ్జీవన్ రామ్ పేరు పెట్టింది?
1) మధ్యప్రదేశ్ 2) తెలంగాణ
3) కేరళ 4) ఒడిశా
7. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్ అజయ్ అగర్వాల్
2) జస్టిస వెపీ సాహి
3) జస్టిస రమేష్ సిన్హా
4) జస్టిస్ దీపక్ కుమార్ మిశ్రా
8. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) పి. వాసుదేవన్ 2) ఉర్జిత్ పటేల్
3) పి.కె. సిన్హా 4) రాజీవ్ కుమార్
9. వన్య ప్రాణులకు అనుకూలమైన హైవే ప్రాజెక్టులను ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) ఉత్తరప్రదేశ్ 2) కేరళ
3) ఛత్తీస్‌గఢ్ 4) అసోం
10. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తాత్కాలిక చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్ తరుణ్ కుమార్
2) జస్టిస్ షియో కుమార్ సింగ్
3) జస్టిస్ వినోద్ కుమార్
4) జస్టిస్ విశ్వక్ డెబ్
11. భారత ఆర్థిక ప్రణాళిక ప్రమాణాల బోర్డు నూతన సీఈవో ఎవరు?
1) కృష్ణ మిశ్రా 2) వేణు కల్యాణ్
3) ప్రభు శేఖర్ 4) కృష్ణ దేవ
12. అర్బన్-20 (U-20) మేయర్ సమ్మిట్ ఏ నగరంలో నిర్వహించారు? (డౌట్?????
1) కోల్‌కతా 2) జైపూర్
3) అహ్మదాబాద్ 4) కొచ్చి
13. ఎలక్టోర్ కార్పొరేషన్ కోసం భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) బ్రెజిల్ 2) అర్జెంటీనా
3) పనామా 4) కెన్యా
14. ఉత్తమ దర్శకుడిగా బ్రిటిష్ అవార్డు 2023 గెలుచుకున్న భారతీయ దర్శకుడు ఎవరు?
1) శేఖర్ కపూర్ 2) వేణు కల్యాణ్
3) ప్రభు శేఖర్ 4) కృష్ణ దేవ
15. ఉబినాస్ అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది?
1) ఉరుగ్వే 2) చిలీ
3) పెరూ 4) జపాన్
సమాధానాలు
1. 3 2. 2 3. 4 4. 1
5. 3 6. 2 7. 2 8. 1
9. 3 10. 2 11. 1 12. 3
13. 3 14. 1 15. 3
1. ఏ పరిశోధన సంస్థ రైతుల బాధల సూచిక అనే ప్రత్యేకమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేసింది?
1) CMDI 2) CIFE
3) CIDA 4) CDRI
2. ‘ఓపెన్‌కైలిన్’ అనేది ఏ దేశ ఓపెన్ సోర్స్ డెస్క్‌టాప్ ఆపరేటింగ్ వ్యవస్థ?
1) చైనా 2) రష్యా
3) జర్మనీ 4) సింగపూర్
3. ‘శాంటాఫే’ అనే అసాధారణ కప్పను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు?
1) అమెరికా 2) న్యూజీలాండ్
3) జపాన్ 4) అర్జెంటీనా
4. ICAR అడ్వైజరీ కమిటీ నూతన చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ఎస్.సందీప్
2) ఆర్.గురుమూర్తి
3) బి.నీరజ్ ప్రభాకర్
4) ఎస్.నారాయణ
5. గూగుల్ ఇండియా పాలసీ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు?
1) చంద్రకాంత్ 2) కిషన్
3) శ్రీనివాసరెడ్డి 4) ప్రకాష్
6. ప్రపంచంలోనే మొదటి ఓజోన్, యు.వి.బులిటెన్‌ను ఏ సంస్థ విడుదల చేసింది?
1) WHO 2) WMO
3) IMO 4) WTO
7. ఇటీవల మరణించిన నంబూత్రి ఏ రంగంలో ప్రసిద్ధి?
1) సామాజిక వేత్త 2) వ్యాపారవేత్త
3) శాస్త్రవేత్త 4) కళాకారుడు
8. మూడో ప్రపంచ హిందూ కాంగ్రెస్ 2023కి ఆతిథ్య నగరం ఏది?
1) ముంబై 2) సింగపూర్
3) బ్యాంకాక్ 4) చెన్నై
9. గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ నుంచి ఏ సంస్థ 2023 సంవత్సరానికి సకాలంలో చెల్లింపులు అవార్డును గెలుచుకుంది?
1) SAIL
2) స్టీల్ ఇండియా
3) NLC ఇండియా లిమిటెడ్
4) కోల్ ఇండియా
10. ఇటీవల ‘గ్లోబల్ క్రైసిస్, రిజల్యూషన్ గ్రూప్’ చాంపియన్స్ గ్రూప్‌లో ఏ దేశాన్ని చేర్చారు?
1) శ్రీలంక 2) రష్యా
3) ఇండియా 4) సూడాన్
సమాధానాలు
1. 3 2. 1 3. 4 4. 3
5. 3 6. 2 7. 4 8. 3
9. 3 10. 3
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు