ప్రకృతి ఒడిలో ‘ఒరియానా’
భాగ్యనగర నడిబొడ్డున ప్రకృతికి దగ్గరగా జీవించాలనుకొనే వారికి శుభవార్త. కోర్‌సిటీలోనే పచ్చదనానికి పెద్ద పీట వేస్తూ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నది ‘సైబర్ సిటీ’ సంస్థ. హైటెక్‌సిటీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో 36.5 ఎకరాల సహజసిద్దమైన సరస్సుకు సమీపంలో ‘ఒరియానా’ పేరుతో లగ్జరీ ఫ్లాట్లను అందుబాటులోకి తీసుకురానున్నది. హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్‌కు దగ్గర్లో 6.74 ఎకరాల డెవలప్మెంట్ ఏరియాలో మూడు రెసిడెన్షియల్ టవర్లను నిర్మించబోతున్నది.ఈ జీ+ 27 ఫోర్లలో 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కేతో పాటు ప్రీమియం 3 బీహెచ్‌కే. డూప్లెక్స్ ఫ్లాట్లను సిద్ద చేయనున్నారు. మూడు టవర్లలోని 26, 27 ఫ్లోర్లను పూర్తిగా డూప్లెక్స్ యూనిట్లకే కేటాయించారు. అంతేకాకుండా జీ+4 ఫ్లోర్లతో 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్హౌస్నూ ఏర్పాటు చేయనున్నారు. మెట్రో స్టేషన్లు, ఐటీ హబ్‌లు, ఇంటర్నేషనల్ స్కూల్స్. విలాసవంతమైన మాల్స్‌కు అతి సమీపంలో ఈ ప్రాజెక్టు రానున్నది. ఐటీ కార్యాలయాలకు దగ్గరగా, ఆహ్లాదకర వాతావరణంలో ఇల్లు కావాలనుకొనేవారికి ‘ఒరియానా’ గొప్ప చాయిస్’ అని ‘సైబర్ సిటీ’ ప్రతినిధులు చెబుతున్నారు.
- Tags
- sampada
- sampada news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు