NIT Silchar Recruitment | నిట్ సిల్చర్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
National Institute Of Technology, Silchar | రిజిస్ట్రార్, లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, ఎస్ఏఎస్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, సీనియర్ టెక్నీషియన్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల (Non Teaching Faculty) భర్తీకి అస్సాం (Assam) రాష్ట్రంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్ (NIT Silchar) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష(Written Test), ఇంటర్వ్యూ (Interview) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ప్రారంభంకాగా.. జూలై 17 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 109
పోస్టులు : రిజిస్ట్రార్, లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, ఎస్ఏఎస్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : 27 నుంచి 56 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు : రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : జూలై 17
వెబ్సైట్ : http://www.nits.ac.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు