CSL Recruitment | కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో వర్క్‌మ్యాన్ పోస్టులు
CSL Recruitment | వెల్డర్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటర్ వెహికల్, షీట్ మెటల్ వర్కర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ తదితర ట్రేడ్‌ల్లో వర్క్‌మ్యాన్ (Worksman) పోస్టుల భర్తీకి కొచ్చిలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఎస్ఎస్ఎల్సీ, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఆన్లైన్ పరీక్ష(Online exam), ప్రాక్టికల్ టెస్ట్(Practical Test) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ప్రారంభంకాగా.. జూలై 28 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 300
పోస్టులు : వర్క్‌మ్యాన్
విభాగాలు: వెల్డర్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటర్ వెహికల్, షీట్ మెటల్ వర్కర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి ఎస్ఎస్ఎల్సీ, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 30 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.23,300 నుంచి రూ.24,800 వరకు
ఎంపిక : ఆన్లైన్ పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.600.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూలై 28
వెబ్సైట్ : www.cochinshipyard.com
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?