Nalsar Admissions 2023 | నల్సార్‌లో ప్రవేశాలు

Nalsar Admissions 2023 | హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
కోర్సులు : ఎంఏ (ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ లా, స్పేస్ అండ్ టెలికమ్యూనికేషన్ లా, మారిటైం లా తదితరాలు
కాలవ్యవధి: రెండేండ్లు
అడ్వాన్స్డ్ డిప్లొమా: సైబర్ లా, మీడియా లా, ఇంటర్నేషనల్ హ్యూమనిటేరియన్ లా, కార్పొరేట్ టాక్సేషన్ తదితరాలు
కాలవ్యవధి: ఏడాది
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కోర్సులను దూరవిద్య విధానంలో నల్సార్ యూనివర్సిటీ అందిస్తుంది.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 10
వెబ్సైట్: https://apply.nalsar.ac.in
Previous article
SVIMS PG Admissions | స్విమ్స్‌లో పీజీ కోర్సులు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు