MJPTBCWREIS | తెలంగాణ బీసీ గురుకులాల్లో.. బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సు
MJPTBCWREIS Admissions 2023 | మహాత్మా జోతిబా ఫులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ బీఎస్సీ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
- కోర్సు: బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ (మహిళా అభ్యర్థులకు మాత్రమే)
- సీట్ల సంఖ్య: 240 (బీసీ- 75 శాతం, ఎస్సీ- 15 శాతం, ఎస్టీ- 5 శాతం, ఓసీ/ఈబీసీ- 2 శాతం, అనాథలు- 3 శాతం)
- కాలేజీలు: అగ్రికల్చరల్ కాలేజీ వనపర్తి, కరీంనగర్
- ఈ కాలేజీలను 2022-23 అకడమిక్ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించారు.
- ఎంసెట్, అగ్రిసెట్ ర్యాంకుల ఆధారంగా ఈ కాలేజీల్లో ప్రవేశాలను కల్పిస్తారు
అర్హతలు - తెలంగాణకు చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
- గ్రామీణ ప్రాంతాల్లో నివసించే అభ్యర్థులు అయితే వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షన్నరకు మించరాదు. పట్టణ ప్రాంతాల వారైతే రూ.2 లక్షలు మించరాదు.
- ఇంటర్ (బయాలజీ, ఫిజికల్ సైన్సెస్) ఉత్తీర్ణత
- ఎంసెట్-2023 అర్హతలు కలిగి ఉండాలి
వయస్సు: 17 – 22 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయితే 25 ఏండ్లు మించరాదు.
నోట్: ఉచిత వసతి, భోజన సౌకర్యం ఉంటుంది. - ఇది 100 శాతం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 16 (సాయంత్రం 5 వరకు)
వెబ్సైట్: https://ug.mjptbcwreis.net
Previous article
Nalsar Admissions 2023 | నల్సార్‌లో ప్రవేశాలు
Next article
Current Affairs | తెలంగాణ
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

