General Studies | మొదటి జూట్ కర్మాగారం 1855లో ఏర్పాటు చేసిన ప్రదేశం?
జూలై 6 తరువాయి
101. కింది వాటిలో జతపరచండి?
ఎ) గాంధీయన్ ప్లాన్ 1. జయప్రకాశ్ నారాయణ్
బి) సర్వోదయ ప్లాన్ 2. శ్రీమన్నారాయణ
సి) పీపుల్స్ ప్లాన్ 3. ఎం.ఎన్.రాయ్
డి) బాంబేప్లాన్ 4) జేఆర్డీ.టాటా
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ -2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-1, బి-2, సి-3, డి-4
102. బెంగాలీ భాషల్లో బైబిల్‌ను అనువదించిన వారెవరు?
1) విలియంజోన్స్
2) విలియం క్యారీ
3) ఛార్లెస్ వికిన్స్
4) అలెగ్జాండర్ కన్నింగ్ హామ్
103. స్వతంత్ర భారతదేశం తొలి మంత్రి మండలికి సంబంధించి కింది వాటిని జతపరచండి?
ఎ. రాజ్‌కుమారి అమృత్‌కౌర్ 1) ఆర్థిక శాఖ
బి) బి.ఆర్. అంబేద్కర్ 2) న్యాయశాఖ
సి) అబుల్ కలాం ఆజాద్ 3) వైద్యశాఖ
డి) షణ్ముఖం శెట్టి 4) విద్యాశాఖ
1) ఎ-2, బి-3, సి-1,డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-3, బి-2, సి-4, డి-1
104. కింది వాటిలో భాషాప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటుకు సంబంధం లేనిది?
1) కైలాసనాథ్ వాంఛూ కమిటీ
2) జేవీపీ కమిటీ
3) థార్ కమిషన్
4) ఫజల్ అలీ కమిషన్
105. చైనా ప్రధాని ఛౌ-ఎన్-లై, భారత ప్రధానమంత్రి నెహ్రూ ఏ సంవత్సరంలో పంచశీల ఒప్పందంపై సంతకాలు చేశారు?
1) 1953 2) 1954
3) 1961 4) 1962
106. కింది వాటిని జతపరచండి?
ఎ) స్వరాజ్ తీర్మానం 1. కంచి
బి) స్వదేశీ తీర్మానం 2. లాహోర్
సి) సంపూర్ణ స్వరాజ్ తీర్మానం 3) బెనారస్
డి) ప్రాథమిక హక్కుల తీర్మానం 4) కలకత్తా
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-4, సి-1, డి-2
107. కింది వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి?
ఎ) రిప్పన్ 1884లో ఇల్బర్ట్ బిల్లు వివాదంలో రాజీనామా చేశాడు
బి) కర్జన్ 1905లో కిఛనర్ వివాదంలో రాజీనామా చేశాడు
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
3) ఎ, బి 4) ఏవీకావు
108. కింది వాటిలో సరైన జతకానిది గుర్తించండి?
1) దీపావళి డిక్లరేషన్ – లార్డ్ ఇర్విన్
2) ఆగస్టు డిక్లరేషన్ – మాంటిగో
3) ఆగస్టు ఆఫర్ – లిన్లిత్ గో
4) విక్టోరియా డిక్లరేషన్ – డల్హౌసి
109. 1935 చట్టంలో అవశిష్ట అధికారాలు ఎవరికి కల్పించారు?
1) రాష్ర్టాలు 2) కేంద్రం
3) గవర్నర్ జనరల్
4) రాష్ట్రాల గవర్నర్లు
110. భారత మాత చిత్రాన్ని తొలిసారిగా రూపొందించిన వారు?
1) రవీంద్రనాథ్ ఠాగూర్
2) ద్వారకానాథ్ ఠాగూర్
3) దేవేంద్రనాథ్ ఠాగూర్
4) వల్లభాయ్ పటేల్
111. కిందివాటిలో ఏది 1947 భారత స్వాతంత్య్ర చట్టంలోని అంశం?
1) భారత్‌ను రిపబ్లిక్‌గా ప్రకటించడం
2) రాజ్య సంస్థానాలను భారత రాజ్యంలో విలీనం చేయడం
3) బ్రిటిష్ రాణికి భారత చక్రవర్తి అనే బిరుదు కొనసాగించడం
4) భారతదేశ విభజన
112. అమృత బజార్ పత్రిక స్థాపకుడిని పేర్కొనండి?
1) శశిర్ కుమార్ ఘోష్
2) రాజారామ్మోహన్రాయ్
3) హరీష్ చంద్ర ముఖర్జీ
4) సురేంద్రనాథ్ బెనర్జీ
113. మొదటి జూట్ కర్మాగారం 1855లో ఏర్పాటు చేసిన ప్రదేశం?
1) రిష్రా (పశ్చిమబెంగాల్)
2) ఢాకా (తూర్పు బెంగాల్)
3) కలకత్తా (పశ్చిమబెంగాల్)
4) పాట్నా (బీహార్)
114. ఆంగ్లో-మరాఠా యుద్ధాల అనంతరం ఆంగ్లేయులు సృష్టించిన నూతన మరాఠా రాజ్యమేది?
1) సతార 2) మాండసోర్
3) కాన్పూర్ 4) బేతూర్
115. ఝాన్సీ సంస్థానాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసిన సంవత్సరం?
1) 1853 2) 1854
3) 1855 4) 1856
116. కింది వాటిని జతపరచండి?
ఎ) మహాత్మా 1) సరోజిని నాయుడు
బి) జాతిపిత 2) సుభాష్ చంద్రబోస్
సి) హిందూ- ముస్లింల ఐక్యదూత 3) రవీంద్రనాథ్ ఠాగూర్
డి) అర్ధనగ్న సన్యాసి 4) చర్చిల్
1) ఎ-3, బి-2, సి-1, డి-4
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-4, బి-1, సి-3, డి-2
4) ఎ-4, బి-1, సి-2, డి-3
117. దివ్యజ్ఞాన సమాజం గురించి కింది వాటిలో సరైనది
ఎ) స్థాపించిన సంవత్సరం – 1875
బి) స్థాపించిన ప్రదేశం – న్యూయార్క్
సి) స్థాపకులు – కల్నల్ ఓల్కాట్, మేడం బ్లావాట్ స్కీ
డి) తొలి అధ్యక్షులు – బ్లావాట్ స్కీ
1) ఎ, బి, సి, డి 2) ఎ, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి
118. ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ గురించి సరికానిది గుర్తించండి?
1) స్థాపించిన దళం-ఖుదా-ఏ-ఖద్మంగార్
2) ఈ దళానికి మరొకపేరు- ఎర్ర చొక్కాల దళం
3) ఈ దళంలో సభ్యుల సంఖ్య – 8,00,000
4) ఇతను నిర్వహించిన పత్రిక – ఫక్తూన్
119. స్వామి దయానంద సరస్వతి రచించిన గ్రంథాలేవి?
1) సత్యార్థ ప్రకాశిక 2) వేదభాష్య
3) వేద భాష్య భూమిక 4) పైవన్నీ
120. ఆగస్టు ఆఫర్‌ను ప్రకటించిన వైస్రాయ్ ఎవరు?
1) లిన్లిత్గో 2) మౌంట్ బాటన్
3) వేవెల్ 4) వెల్లింగ్టన్
121. కింది వాటిని జతపరచండి?
ఎ) పోర్చుగల్ 1) ఈస్టిండియా
బి) డచ్ 2) కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్
సి) ఆంగ్లేయులు 3) జాన్ కంపెనీ
డి) ఫ్రెంచ్ 4) లా కంపెనీ ద ఇండి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-2, సి-4, డి-3
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-1, బి-3, సి-2, డి-4
122. బ్లాక్‌హోల్ ట్రాజెడీని వెలుగులోకి తెచ్చిన వారెవరు?
1) ైక్లెవ్ 2) డ్రేక్
3) జగత్‌సేఠ్ 4) హల్వెల్
123. ‘దేవుడు అంటరాని తనాన్ని సహిస్తే నేను ఆయన్ను దేవునిగా అంగీకరించను’ అని వ్యాఖ్యానించినవారు?
1) జ్యోతిరావు ఫులె
2) బి.ఆర్. అంబేద్కర్
3) బాలగంగాధర్ తిలక్
4) ఇ.వి. రామస్వామి నాయకర్
124. ‘ద న్యూ ల్యాంప్స్ ఫర్ ద ఓల్డ్’ రచయిత?
1) లాలా లజపతిరాయ్
2) బాల గంగాధర్ తిలక్
3) బిపిన్ చంద్రపాల్
4) అరవిందఘోష్
125. ఆంధ్ర శాసనోల్లంఘన ఉద్యమానికి సర్వాధికారిగా గాంధీని నియమించిన వ్యక్తి?
1) టి. ప్రకాశం
2) ఎ. కాళేశ్వరరావు
3) యు. లక్ష్మీనారాయణ
4) కె. వెంకటప్పయ్య
126. శాతవాహనులు ఆర్యులు అని పేర్కొన్న చరిత్ర కారుడు?
1) బీఎస్ఎల్ హనుమంతరావు
2) ఆర్.ఎస్ శర్మ
3) పరబ్రహ్మశాస్త్రి 4) గోపాలాచారి
127. శాతవాహనుల రాజకీయ చరిత్ర గురించి సరైన వాక్యం?
1) వాయుపురాణం ప్రకారం 17 మంది రాజులు పాలించారు
2) మత్స్య పురాణం ప్రకారం 30 మంది రాజులు పాలించారు
3) వీరు దాదాపు 450 సంవవత్సరాలు పాలించారు 4) పైవన్నీ
128. ఇబ్రహీం కులీ కుతుబ్‌షా కట్టడం కానిది ఏది?
1) ఇబ్రహీంపట్నం చెరువు
2) హుస్సేన్‌సాగర్
3) ఇబ్రహీంబాగ్ పట్నం
4) హైదరాబాద్
129. కుతుబ్‌షాహీల కాలం నాటి వజ్ర పరిశ్రమ గురించి సరైన వాక్యం?
1) వీరి వజ్రాలు, వజ్ర గనుల గురించి సమాచారం ఇచ్చిన వారు ట్రావెర్నియర్
2) వీరి కాలంలో 30 వేల మంది కార్మికులు పనిచేశారని మెథోల్డ్ రాశాడు
3) అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ వజ్రాలకు ప్రసిద్ధి 4) పైవన్నీ
130. మీర్ మహబూబ్ అలీఖాన్ కట్టించిన నిర్మాణం కానిది?
1) చంచల్ గూడ నిర్మాణం
2) ఫలక్‌నుమ ప్యాలస్
3) గండిపేట చెరువు
4) పబ్లిక్ డిపార్ట్మెంట్ శాఖ
131. కింది పథకాలను సరిగా జతపరచండి?
ఎ) గంగా కళ్యాణ్ యోజన 1) 1982
బి) సుకన్య సమృద్ధి యోజన 2) 1977-78
సి) పనికి ఆహార పథకం 3) 2015
డి) డ్వాక్రా 4) 1997
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-4, బి-3, సి-1, డి-2
132. 11వ పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి ప్రాధాన్యం ఇచ్చింది?
1) పేదరిక నిర్మూలన
2) సమ్మిళిత సత్వర అభివృద్ధి
3) వ్యవసాయం 4) భారీ పరిశ్రమలు
133. బ్రెట్టన్ ఉడ్స్ కవలలు అని వేటిని పిలుస్తారు
1) ఐఎంఎఫ్ 2) ఐబీఆర్డీ
3) 1, 2
4) గ్యాట్(GATT), డబ్ల్యూటీవో
134. 2011 జనాభా లెక్కలకు సంబంధించి సరికానిది?
1) అత్యధిక పట్టణ జనాభా గల రాష్ట్రం – మిజోరం
2) అత్యధిక ఆయుఃప్రమాణం గల రాష్ట్రం – కేరళ
3) ఎస్సీ జనాభా సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం – ఉత్తరప్రదేశ్
4) అత్యధిక శ్రామిక శక్తి గల రాష్ట్రం – అరుణాచల్ ప్రదేశ్
135. ద్రవ్యోల్బణ సమయంలో నష్టపోయేవారు?
1) రుణదాతలు 2) రుణ గ్రహీతలు
3) స్వదేశీయులు 4) విదేశీయులు
136. కింది బ్యాంకులను జతపరచండి?
1) ఎస్ఎఫ్సీ ఎ) 1951
2) యూటీఐ బి) 1964
3) ఎస్ఐడీబీ సి) 1990
4) ఎన్ఏబీఏఆర్డీ డి) 1982
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-4, బి-3, సి-1, డి-2
137. హరితహారం పథకంలో భాగంగా ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఎంత విరాళం ఇవ్వాలి?
1) రూ.1200 2) రూ. 6000
3) రూ.1000 4) రూ. 25
138. 2021 ఏప్రిల్ నాటికి ఎన్ని కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు?
1) 2.1 లక్షలు 2) 2.11 లక్షలు
3) 2.33 లక్షలు 4) 1.51 లక్షలు
139. రైతు వేదికల పథకాన్ని కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించారు?
1) 2020 అక్టోబర్ 31
2) 2021 అక్టోబర్ 31
3) 2022 అక్టోబర్ 21
4) 2022 డిసెంబర్ 31
140. కల్యాణలక్ష్మి పథకం గురించి సరైన వాక్యం?
1) దీన్ని 2014 అక్టోబర్ 02న ప్రారంభించారు
2) దీని లక్ష్యం బాల్య వివాహాలను నిరోధించడం
3) పేదలకు ఆర్థిక అండదండలను అందించడం
4) పైవన్నీ
జవాబులు
101-1 102-2 103-4 104-1
105-2 106-2 107-3 108-4
109-3 110-4 111-4 112-1
113-1 114-1 115-1 116-1
117-4 118-3 119-4 120-1
121-1 122-4 123-3 124-4
125-4 126-1 127-4 128-4
129-4 130-3 131-2 132-2
133-3 134-3 135-1 136-1
137-2 138-4 139-1 140-4
ఆంజనేయులు
ఫ్యాకల్టీ , ఏకేఆర్ స్టడీ సర్కిల్
మీకు తెలుసా?
నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ
నాగపూర్‌లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ దేశంలోని అగ్నిమాపక సంస్థల నిర్వహణలో ఏకరూపత తీసుకురావడం కోసం ఏర్పాటు చేసింది. అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడంలో అగ్నిమాపకశాఖ అధికారులకు శిక్షణ ఇవ్వడం కోసం నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీని 1956లో కేంద్ర హోం వ్యవహారాల శాఖ సబార్డినేట్ వ్యవస్థగా ఏర్పాటు చేశారు. ఎన్ఎఫ్ఎస్సీతన కార్యకలాపాలను కేవలం ఒకే ఒక్క కోర్సుతో ప్రారంభించింది. దేశం అవసరాలు, పెరుగుతున్న పారిశ్రామికీకరణ, పరిశ్రమలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అనేక కోర్సులను ప్రవేశ పెట్టింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు