General Science Physics | సౌర విద్యుత్ ఘటాలను దేనితో తయారు చేస్తారు?
విద్యుత్
1. విద్యుత్ బల్బ్‌లో నింపే వాయువు?
ఎ) ఆక్సిజన్
బి) కార్బన్ డై ఆక్సైడ్
సి) ఆర్గాన్ డి) నైట్రోజన్
2. ఎలక్ట్రిక్ బల్బ్‌లో వాడే వాయువు?
ఎ) ఆక్సిజన్ బి) నైట్రోజన్
సి) హైడ్రోజన్ డి) కార్బన్ డై ఆక్సైడ్
3. ఏకాంతర విద్యుత్ ప్రవాహానికి మనం ఉపయోగించేది?
ఎ) ఎలిమినేటర్ బి) ట్రాన్స్ఫార్మర్
సి) బ్యాటరీ డి) డైనమో
4. విద్యుత్గతిని కొలిచే సాధనం?
ఎ) ఆంపియర్ బి) సెంటీమీటర్
సి) ఫారన్‌హీట్ డి) మీటర్స్
5. డైనమో నియమం కనుగొన్నవారు?
ఎ) సర్ హంప్రిడేవి బి) మైకెల్ ఫారడే
సి) ఐన్‌స్టీన్ డి) మాక్స్‌ప్లాంక్
6. 60 వాట్ల బల్బులో ఉపయోగించే తీగలో వాడే లోహం?
ఎ) అల్యూమినియం బి) టైటానియం
సి) టంగ్స్టన్ డి) నికెల్
7. విద్యుత్ వలయంలో కెపాసిటర్‌ను ఎందుకు ఉపయోగిస్తారు?
ఎ) ఓల్టేజి తగ్గించేందుకు
బి) ఓల్టేజి పెంచడానికి
సి) విద్యుత్ నిల్వకు
డి) విద్యుత్ ఉత్పత్తికి
8. విద్యుచ్ఛక్తిని ఏ విధంగా వ్యక్తం చేస్తారు?
ఎ) ఓల్టేజి ఉత్పాదితం- కరెంట్
బి) ఓల్టేజి మొత్తం- కరెంట్
సి) ఓల్టేజి నిష్పత్తి
డి) పైవేవీ కాదు
9. కింది పాలిమర్లలో దేన్ని ఇళ్లలో విద్యుత్ తీగలకు కేసింగ్గా వాడుతారు?
ఎ) బేకలైట్ బి) పాలి వినైల్ క్లోరైడ్
సి) పాలి ఇథిలిన్ డి) పాలి ప్రొపిలిన్
10. సౌర విద్యుత్ ఘటాలను దేనితో తయారు చేస్తారు?
ఎ) బంగారం బి) సిలికాన్
సి) వెండి డి) అల్యూమినియం
11. కింది వాటిలో మంచి ఉష్ణ, విద్యుత్ వాహకం ఏది?
ఎ) వజ్రం బి) ఆంత్రసైట్
సి) గ్రాఫైట్ డి) కర్ర
12. వెలుతురు కోసం ప్రపంచంలో అత్యధికంగా వాడుతున్నది?
ఎ) టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బ్
బి) ఫ్లోరోసెంట్ బల్బ్
సి) కాపర్ ఫిలమెంట్ బల్బ్
డి) ఫ్లడ్ లైట్
13. కాంతి విద్యుత్ ఘటాలు (ఫొటో ఎలక్ట్రిక్ సెల్) ఏ శక్తిని ఏ శక్తిగా మార్చడానికి వాడతారు?
ఎ) కాంతి శక్తిని ధ్వని శక్తిగా
బి) కాంతి శక్తిని ఉష్ణ శక్తిగా
సి) కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా
డి) విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా
14. విద్యుత్ బల్బులు, కంటి అద్దాల తయారీలో ఉపయోగపడే గాజు?
ఎ) హార్డ్ గ్లాస్ బి) ఫ్లింట్ గ్లాస్
సి) లైట్ గ్లాస్ డి) ఫైరెక్స్ గ్లాస్
15. కింది వ్యాఖ్యల్లో వాస్తవమైనది ఏది?
ఎ) లో ఓల్టేజిలో మోటార్లు సురక్షితంగా పనిచేస్తాయి
బి) హై ఓల్టేజిలో మోటార్లు పనిచేస్తే కాలిపోతాయి
సి) మోటార్లు పనిచేయడంలో ఓల్టేజి ప్రమేయం ఉండదు
డి) లో ఓల్టేజిలో మోటార్లు పనిచేస్తే కాలిపోతాయి
16. సాధారణంగా ఎలక్ట్రిక్ హీటర్‌లో ఉపయోగించే వైరు ఏది?
ఎ) స్టీల్ బి) యురేనియం
సి) నిక్రోమ్ డి) కాపర్
17. ఫ్యూజ్ వైరుకు గల లక్షణాలు?
ఎ) గరిష్ఠ నిరోధం, గరిష్ఠ ద్రవీభవనం
బి) కనిష్ఠ నిరోధం, కనిష్ఠ ద్రవీభవనం
సి) గరిష్ఠ నిరోధకం, కనిష్ఠ ద్రవీభవనం
డి) కనిష్ఠ నిరోధం, గరిష్ఠ ద్రవీభవనం
18. కింది వాటిలో తప్పుగా జతపరిచినది?
ఎ) ఫారడే -విద్యుత్ విశ్లేషణ
బి) మాక్స్వెల్ -విద్యుదయస్కాంత సిద్ధాంతం
సి) హైగన్ -తరంగ సిద్ధాంతం
డి) ఐన్‌స్టీన్ -క్వాంటం సిద్ధాంతం
19. విద్యుత్ తంతువులో ఉపయోగించే మూలకం?
ఎ) అల్యూమినియం బి) రాగి
సి) టంగ్స్టన్ డి) ఇనుము
20. ఎక్కువ వాతావరణ కాలుష్యం కలిగించే ఎలక్ట్రిసిటీ తయారీ పద్ధతి?
ఎ) గాలి బి) హైడల్
సి) కోల్ డి) సోలార్
21. ఒక విద్యుత్ కెటిల్లో నీరు దేని వల్ల వేడవుతుంది?
ఎ) వహనం బి) వికిరణం
సి) కణ చలనం డి) సంవహనం
22. ట్రాన్స్ఫార్మర్ను దేనికి ఉపయోగిస్తారు?
ఎ) డి.సి. ఓల్టేజి పెంచడానికి
బి) ఎ.సి. ఓల్టేజి పెంచడానికి లేదా తగ్గించడానికి
సి) డి.సి. ఓల్టేజి తగ్గించడానికి
డి) డి.సి. ని ఎ.సి. గా మార్చడానికి
23. మంచి విద్యుత్ వాహకమైన ఏకైక అలోహం?
ఎ) గ్రాఫైట్ బి) పాస్ఫరస్
సి) సల్ఫర్ డి) హైడ్రోజన్
24. టెలివిజన్ తెరపై బొమ్మ కన్పించడం?
ఎ) శ్రవణం బి) దృశ్యం
సి) రేడియో డి) పైవేవీ కాదు
25. ట్రాన్సిస్టర్ తయారీలో ఉపయోగించే సిలికాన్?
ఎ) లోహం బి) అర్ధవాహకం
సి) ఇన్సులేటర్ డి) పైవేవీ కాదు
26. టెలివిజన్ సంకేతాలు ఒక నిర్దేశిత దూరం తర్వాత మామూలుగా గ్రహించడానికి వీలుండదు. కారణం?
ఎ) సంకేతాల బలహీనత
బి) బలమైన యాంటెనా
సి) వాతావరణంలో సంకేతాలు విలీనమవడం
డి) భూమి వంపు కలిగి ఉండటం వల్ల విలీనమవుతుంది
27. ఐసీ చిప్‌లను దేనితో తయారు చేస్తారు?
ఎ) ఆకు బి) క్రోమియం
సి) సిలికాన్ డి) స్వర్ణం
28. బైట్ ఎన్ని బిట్స్ కలయిక?
ఎ) 8 బిట్స్ బి) 9 బిట్స్
సి) 10 బిట్స్ డి) 11 బిట్స్
29. సోల్డరింగ్‌లో వాడేవి?
ఎ) సీసం, తగరం
బి) ఇనుము, తగరం
సి) అల్యూమినియం, సీసం
డి) అల్యూమినియం, ఇనుము
30. ఎలక్ట్రాలసిస్ సూత్రాలు అందించింది?
ఎ) మాక్స్వెల్ బి) బోర్
సి) లెంజ్ డి) ఫారడే
31. ఇండియన్ సిలికాన్ వ్యాలీ?
ఎ) ముంబై బి) అహ్మదాబాద్
సి) హైదరాబాద్ డి) బెంగళూరు
32. ఎయిర్ కండీషనర్ కనుగొన్నవారు?
ఎ) డమాడియిన్ బి) మిల్టన్
సి) కారియర్ డి) ఎయిర్లిచ్
33. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం?
ఎ) ట్రాన్స్ఫార్మర్ బి) మోటార్
సి) డైనమో డి) ఎలక్ట్రోమీటర్
సమాధానాలు
1. సి 2. బి 3. బి 4. ఎ
5. బి 6. సి 7. సి 8. బి
9. బి 10. బి 11. సి 12. ఎ
13. సి 14. బి 15. డి 16. సి
17. సి 18. డి 20. సి 21. డి
22. బి 23. ఎ 24. బి 25. బి
26. డి 27. సి 28. ఎ 29. ఎ
30. డి 31. డి 32. సి 33. సి
34. విద్యుత్ బల్బులో ఫిలమెంట్ దేనితో తయారు చేస్తారు?
ఎ) రాగి బి) ఇనుము
సి) మెగ్నీషియం డి) టంగ్స్టన్
35. విద్యుత్ బల్బులో వాడే వాయువుల మిశ్రమం?
ఎ) నైట్రోజన్, ఆర్గాన్
బి) నైట్రోజన్, ఆక్సిజన్
సి) ఆక్సిజన్, ఆర్గాన్
డి) ఆక్సిజన్, హైడ్రోజన్
36. విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తికి దగ్గర సంబంధం ఉందని మొదట కనుగొన్నది?
ఎ) ఎడిసన్ బి) మాక్స్వెల్
సి) ఫారడే డి) న్యూటన్
37. కింది వాటిలో అత్యుత్తమ విద్యుత్ వాహకం?
ఎ) వెండి బి) రాగి
సి) బంగారం డి) సీసం
38. కంప్యూటర్ను నియంత్రణ చేసే విభాగం?
ఎ) ప్రింటర్ బి) కీబోర్డ్
సి) సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్
డి) వి.డి.యు
39. ఐసీ చిప్‌పై గల పొర దేనితో తయారవుతుంది?
ఎ) సిలికాన్ బి) నికెల్
సి) ఇనుము డి) రాగి
40. విద్యుత్ హీటర్‌లో నిక్రోమ్ తీగలు ఎందుకు వాడుతారు?
ఎ) నిరోధక శక్తి అధికం
బి) కరిగే శక్తి అధికం
సి) విద్యుత్‌ను నిరోధించగలదు
డి) పైవన్నీ
41. విద్యుత్ వాహకంగా ఉన్న రెండో అత్యుత్తమ లోహం?
ఎ) బంగారం బి) వెండి
సి) రాగి డి) అల్యూమినియం
42. విద్యుత్ సాధనాల్లో విద్యుత్ నిరోధకంగా వాడే మైకా ప్రధానంగా?
ఎ) అల్యూమినియం సిలికేట్
బి) మెగ్నీషియం సిలికేట్
సి) కాల్షియం సిలికేట్
డి) సోడియం సిలికేట్
43. WWW భావనను అభివృద్ధి చేసిన వ్యక్తి?
ఎ) ఇ.ఓ. లారెన్స్ బి) ఎఫ్.బి. మోర్స్
సి) టిమ్స్ బెర్నర్న్లీ డి) చార్లెస్ బాబేజ్
44. రెండు పాయింట్ల మధ్య గల పొటెన్షియల్ భేదం దేనితో కొలుస్తారు?
ఎ) గాల్వనోమీటర్ బి) ఓల్ట్ మీటర్
సి) అమ్మీటర్ డి) స్పైరోమీటర్
45. ట్రాన్సిస్టర్‌లో ఎక్కువగా వాడే పదార్థం?
ఎ) రాగి బి) సిలికాన్
సి) ఎబోనైట్ డి) వెండి
46. కింది వాటిలో కంప్యూటర్ భాష కానిది?
ఎ) పోర్ట్రాన్ బి) బేసిక్
సి) లోటస్ డి) కోబాల్
47. గడియారంలో క్వార్ట్ స్ఫటికం దేనిపై ఆధారపడి పనిచేస్తుంది?
ఎ) ఎడిసన్ ప్రభావం
బి) ఫొటో ఎలక్ట్రిక్ ప్రభావం
సి) ఫిజో ఎలక్ట్రిక్ ప్రభావం
డి) జాన్సన్ ప్రభావం
48. డ్రెసెల్లో ఉండే శక్తి?
ఎ) విద్యుదయస్కాంత శక్తి
బి) విద్యుత్ శక్తి
సి) యాంత్రిక శక్తి
డి) రసాయనిక శక్తి
49. మానవ నాడీ వ్యవస్థలో సమాచారం ఏ రూపంలో ప్రసరణ చెందుతుంది?
ఎ) విద్యుత్ ప్రచోదనాలు బి) రక్త ప్రసరణ
సి) జీర్ణ వ్యవస్థ డి) హార్మోన్ల ద్వారా
50. దేని ద్వారా విద్యుత్ మోటార్‌లోకి విద్యుత్ ప్రవాహం ప్రవేశిస్తుంది?
ఎ) బ్రష్, ఆఫ్ రింగ్ బి) ఆర్మేచార్
సి) కాయిల్ డి) షాఫ్ట్
51. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం?
ఎ) ఆంపియర్ బి) ఓల్ట్
సి) కూలూంబ్ డి) ఓమ్
52. ఒక 100 వాట్ల బల్బ్ ఒక యూనిట్ విద్యుత్ శక్తిని ఎంత సమయంలో వినియోగిస్తుంది?
ఎ) 10 గంటలు బి) ఒక రోజు
సి) 60 గంటలు డి) ఒక గంట
53. సిలికాన్ ఒక?
ఎ) సెమీ కండక్టర్ బి) ఇన్సులేటర్
సి) కండక్టర్ డి) పైవన్నీ
54. విద్యుత్ బల్బులోని తంతువును దేనితో తయారు చేస్తారు?
ఎ) రాగి బి) ఇనుము
సి) సీసం డి) టంగ్స్టన్
55. కంప్యూటర్ పితామహుడు?
ఎ) హార్మన్ హాలీరిత్
బి) చార్లెస్ బాబేజ్
సి) పాస్కల్ డి) న్యూమెన్
56. ఈ-మెయిల్ పూర్తిపేరు?
ఎ) ఎలక్ట్రానిక్ మెయిల్
బి) ఎలక్ట్రిక్ మెయిల్
సి) ఎలక్ట్రోమాగ్నటిక్ మెయిల్
డి) పైవేవీ కాదు
57. కంప్యూటర్లో అత్యంత వేగంగా పనిచేసే ప్రింటర్?
ఎ) లేజర్ ప్రింటర్ బి) జెట్ ప్రింటర్
సి) థర్మల్ ప్రింటర్ డి) వీల్ ప్రింటర్
58. సాధారణ ప్రతిదీప్త ట్యూబ్ దేన్ని కలిగి ఉంటుంది?
ఎ) సోడియం బాష్పం
బి) మెర్క్యూరీ ఆక్సైడ్, సియాన్
సి) తక్కువ పీడనం వద్ద ఆర్గాన్
డి) తక్కువ పీడనం వద్ద మెర్క్యురీ బాష్పం
59. పనిచేసే రిఫ్రిజిరేటర్‌ను ఒక గదిలో ఉంచితే ఆ గది ఉష్ణోగ్రత?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) ఒకేరకంగా ఉంటుంది
డి) బాగా తగ్గుతుంది
60. MB అంటే?
ఎ) మాగ్నటిక్ బిట్స్ బి) మెగా బైట్స్
సి) మెగా బిట్స్ డి) పైవేవీ కాదు
సమాధానాలు
34. డి 35. ఎ 36. సి 37. ఎ
38. సి 39. ఎ 40. డి 41. సి
42. ఎ 43. సి 44. బి 45. బి
46. సి 47. సి 48. డి 49. ఎ
50. బి 51. ఎ 52. ఎ 53. ఎ
54. డి 55. బి 56. ఎ 57. ఎ
58. డి 59. ఎ 60. బి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు