వేసవిలో ఎడారి మొక్కలు
ఇంట్లో మొక్కలుంటే.. ఆ అందమే వేరు. అయితే, ఎండకాలంలో వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. రోజుకోసారైనా నీళ్లు అందించకపోతే వాడిపోయి, అందవిహీనమవుతాయి. అందుకే, ఈ వేసవిలో ఎడారి మొక్కలను పెంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
- స్యూలెంట్స్, కాక్టస్ లాంటి ఎడారి మొక్కలు ఇంట్లో పెంచుకోవడానికి అనుకూలమైనవి.
- ఇంటి అలంకరణలో సంప్రదాయ మొక్కలకు ఇవి ఏమాత్రం తీసిపోవు.
- ఈ రకం మొక్కలకు కొన్ని రోజుల తరబడి నీరు అందించకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు.
- కేవలం గాలిలోని తేమను పీల్చుకొనే ఇవి బతికేస్తాయి.
- ఈ ఎండలకు పెరట్లోని అన్ని మొక్కలూ వాడిపోయినా, ఈ ఎడారి మొక్కలు మాత్రం ఇంటికి సరికొత్త అందాన్ని తీసుకొస్తాయి.
- ఇందులో కొన్ని రకాలు రాత్రిపూట ‘కార్బన్ డై ఆక్సైడ్’ను పీల్చుకుంటాయి. ఫలితంగా ఇంట్లో వేడిని తగ్గిస్తాయి.
- చిన్నచిన్న పింగాణీ కుండీల్లోనే ఈ ఎడారి మొక్కలను పెంచుకోవచ్చు. కాబట్టి, వీటికోసం ఎక్కువ స్థలం కేటాయించనవసరం లేదు.
ఇవి కూడా చదవండి..
రిలయన్స్-ఫ్యూచర్ డీల్‌కు 6 నెలల గడువు
Previous article
ఇస్రోలో అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు
Next article
హలో.. హాలో!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు