Current Affairs – Sports | క్రీడలు
క్రీడలు
కార్తీక్ జోడీ
ఐటీఎఫ్ ప్రపంచ టెన్నిస్ టూర్ టోర్నీలో భారత క్రీడాకారులు సాయికార్తీక్ రెడ్డి, సిద్ధార్థ బంటియా జోడీ టైటిల్ గెలుచుకున్నారు. కజకిస్థాన్‌లోని ఆస్తానాలో ఆగస్టు 5న జరిగిన పురుషుల డబుల్స్‌లో కార్తీక్-సిద్ధార్థ్ జంట గ్లిన్క డానిల్, కర్ల్కిర్ సర్ జంటపై విజయం సాధించింది.
ప్రణయ్
భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 పురుషుల సింగిల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆగస్టు 6న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆరో సీడ్ ప్రణయ్ 9-21, 23-21, 20-22 స్కోర్‌తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా)పై ఓటమి చెందాడు.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
Previous article
Current Affairs – Groups Special | వార్తల్లో వ్యక్తులు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






