Current Affairs | వార్తల్లో వ్యక్తులు

టీనా దాసి
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ న్యూట్రిషన్ సైంటిస్ట్ డాక్టర్ టీనా దాసి ఐసీఎంఆర్ అవార్డుకు జూలై 30న ఎంపికయ్యారు. ఆమె అభివృద్ధి చేసిన హిమోగ్లోబిన్ పరీక్షలకు అనువైన నూతన విధానం దేశంలోని 30 మంది అత్యుత్తమ ఆవిష్కరణల్లో ఒకటిగా నిలిచింది. దీంతో జాతీయ స్థాయిలో ఐసీఎంఆర్ అవార్డు దక్కింది. ఈ విధానం ద్వారా మహిళల్లో రక్తహీనతను వేగంగా, స్థానికంగా గుర్తించడానికి వీలుంటుంది.
గిల్లెస్ పెరాల్ట్
ఫ్రెంచ్ రచయిత గిల్లెస్ పెరాల్ట్ (92) ఆగస్టు 3న మరణించారు. జాక్వెస్ పెరోల్స్గా జన్మించిన ఆయన న్యాయవాదిగా తర్వాత జర్నలిస్టుగా పని చేశారు. గిల్లెస్ పెరాల్ట్ కలం పేరుతో నవలా రచయితగా మారారు. ఫ్రాన్స్‌లో ఉరిశిక్షపై చర్చకు దారితీసిన ‘లే పుల్-ఓవర్ రోగ్ (ది రెడ్ స్వెటర్)’ అనే నవలను ఆయన రచించారు. మిలియన్ కాపీలు అమ్ముడుపోయిన ఈ పుస్తకాన్ని 1981లో ఫ్రాన్స్ ప్రభుత్వం రద్దు చేసింది.
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు