Current Affairs July | RPF నూతన డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. ఎస్. జైశంకర్ రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఆయన ప్రస్తుతం ఏ మంత్రిత్వ శాఖ మంత్రి?
1) విద్యా శాఖ మంత్రి
2) విదేశీ వ్యవహారాల శాఖ
3) ఆరోగ్య
4) వ్యవసాయం, ఎరువుల శాఖ
2. ఇటీవల భారతదేశానికి చెందిన ప్రాచీన కాలం నాటి 105 కళా ఖండాలను ఏ దేశం తిరిగి అప్పగించింది?
1) థాయిలాండ్ 2) అమెరికా
3) రష్యా 4) బ్రెజిల్
3. ‘భూమి సమ్మాన్ 2023’ను ఎవరు ప్రారంభించారు?
1) ద్రౌపది ముర్ము 2) గిరిరాజ్ సింగ్
3) నరేంద్ర మోదీ 4) మనోజ్ సిన్హా
4. ‘ఎగుమతి సన్నద్ధత సూచిక (EPI) 2022’కు సంబంధించి మూడో ఎడిషన్‌ను ఏ సంస్థ విడుదల చేసింది?
1) పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2) నీతి ఆయోగ్
3) ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ
4) యూఎన్డీపీ ఇండియా
5. ‘ఐఈఏ ఆయిల్ 2023 సైప్లె అండ్ డిమాండ్ డైనమిక్స్ టు 2028’ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది?
1) ఆసియా అభివృద్ధి బ్యాంకు
2) ప్రపంచ బ్యాంకు
3) ఐక్యరాజ్య సమితి
4) ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ
6. గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023కు సంబంధించి కర్టెన్ రైజర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి?
1) నితిన్ గడ్కరీ 2) సర్బానంద సోనోవాల్
3) అమిత్ షా 4) పీయూష్ గోయల్
7. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) కింద నిర్వహించిన అన్ని సర్వేల ఫ్రేమ్‌వర్క్, ఫలితాలను సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ కమిటీని ఏర్పాటు చేసింది?
1) స్టాండింగ్ కమిటీ ఆన్ ఇండియా
2) స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్
3) కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా
4) స్టాండింగ్ కమిటీ ఆన్ గవర్నమెంట్
8. ఐఐటీ రూర్కీ తన రీసెర్చ్ అవార్డుల్లో 2022లో ఖోస్లా జాతీయ అవార్డు (సైన్స్) గ్రహీత ఎవరు?
1) డాక్టర్ రామ్ 2) ఎస్.మనోజ్
3) డాక్టర్ కనిష్క బిశ్వాస్
4) ఆర్ ప్రతాప్ శర్మ
9. ఇటీవల మరణించిన ఊమెన్‌చాందీ ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి?
1) కర్ణాటక 2) తమిళనాడు
3) కేరళ 4) ఒడిశా
10. పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్, ఆపెరల్ పార్క్ (పీఎం మిత్రా పార్క్) ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) కర్ణాటక 2) తమిళనాడు
3) మహారాష్ట్ర 4) ఒడిశా
11. కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో శనగ పప్పును సబ్సిడీతో విక్రయాన్ని ప్రారంభించింది?
1) భారత్ దాన్య 2) భారత్ దాల్
3) మహారాష్ట్ర 4) ఒడిశా
12. CRCS-సహారా రిటర్న్ పోర్టల్‌ను ఎవరు ప్రారంభించారు?
1) నితిన్ గడ్కరీ 2) అమిత్ షా
3) పీయూష్ గోయల్ 4) నారాయణ రాణే
13. 2023 BIMSTEC మొదటి విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
1) బ్యాంకాక్ 2) ఢాకా
3) పారిస్ 4) సిడ్నీ
14. ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ 2023లో రెండు అవార్డులు అందుకున్న ప్రభుత్వ రంగ సంస్థ ఏది?
1) BSNL 2) DRDO
3) NTPC 4) SAIL
15. చైనా ఏ దేశంతో సంయుక్త సైనిక కసరత్తు ‘నార్తర్న్ ఇంటరాక్షన్-2023’ను నిర్వహించింది?
1) థాయిలాండ్ 2) అమెరికా
3) రష్యా 4) బ్రెజిల్
సమాధానాలు
1. 2 2. 2 3. 1 4. 2
5. 4 6. 2 7. 2 8. 3
9. 3 10. 3 11. 2 12. 2
13. 1 14. 3 15. 3
1. RPF నూతన డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ప్రియ మనోహర్ 2) మనోజ్ యాదవ్
3) కార్తీక్ జాదవ్ 4) ఆయోగ్ చంద్ర
2. గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటరీ సమ్మిట్ 2023ను ప్రారంభించిన కేంద్ర మంత్రి?
1) రాజ్‌నాథ్ సింగ్
2) అనురాగ్‌సింగ్ ఠాకూర్
3) మన్సుఖ్ మాండవియా
4) అమిత్ షా
3. ఇటీవల యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రాంతీయ కార్యాలయం దేశంలో ఎక్కడ ప్రారంభించారు?
1) చెన్నై 2) భువనేశ్వర్
3) హైదరాబాద్ 4) న్యూఢిల్లీ
4. ఇండియన్ కోస్ట్‌గార్డ్ 25వ డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) రాకేశ్‌పాల్ 2) ముకేష్నందా
3) కిరణ్జాది 4) అయోగ్రాయ్
5. LIC నూతన ఎండీగా ఎవరు నియమితులయ్యారు?
1) ప్రతాప్దూర్ 2) వినోద్ సావంత్
3) సత్పాల్ భాను 4) చంద్రకాంత్
6. ఇన్వెస్ట్ ఇండియా నూతన ఎండీ, సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
1) కమలిని 2) నివృతిరాయ్
3) అముల్యాదేవి 4) పర్నికా
7. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం దేశంలోని ఏ నగరంలో ఉంది?
1) చెన్నై 2) భువనేశ్వర్
3) సూరత్ 4) బెంగళూరు
8. SBI క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ నూతన ఎండీ, సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
1) ప్రతాప్దూర్ 2) వినోద్ సావంత్
3) రాజయ్ కుమార్ సిన్హా
4) చంద్రకాంత్
9. ఆహారం, వ్యవసాయం కోసం జన్యువనరుల కమిషన్ 19వ సెషన్ ఎక్కడ జరిగింది?
1) న్యూయార్క్ 2) రోమ్
3) పారిస్ 4) జెనీవా
10. భారత్‌లో కొన్ని రాజకీయ పార్టీలు కలిసి INDIA అనే అలయన్స్‌ని ఏర్పాటు చేశాయి, INDIA పూర్తి నామం ఏమిటి?
1) ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఎఫాం అలయన్స్
2) ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్
3) ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్
4) ఇండియన్ నేషనల్ డౌన్టిన్ ఇంక్లూజివ్ అలయన్స్
11. రాజ్యసభ కొత్త డిప్యూటీ చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) ఎస్.ఫాంగ్నాన్ కొన్యాక్
2) కుల్దీప్సింగ్
3) అభిషేక్ అవస్థి 4) నిర్మల రమణి
12. QS బెస్ట్ స్టూడెంట్ సిటీస్ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన నగరం ఏది?
1) లండన్ 2) న్యూయార్క్
3) మాస్కో 4) సిడ్నీ
13. QS బెస్ట్ స్టూడెంట్ సిటీస్ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన నగరాల్లో ఇండియా నుంచి ఏ నగరం 118వ ర్యాంకులో నిలిచింది?
1) ఢిల్లీ 2) ముంబై
3) వారణాసి 4) బెంగళూరు
14. FIFA ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు ర్యాంకు ఎంత?
1) 95 2) 99 3) 65 4) 101
సమాధానాలు
1. 2 2. 3 3. 4 4. 1
5. 3 6. 2 7. 3 8. 3
9. 2 10. 3 11. 1 12. 1
13. 2 14. 2
1. ఇటీవల ఎ.మాధవరావు ఏ సంస్థకు సీఎండీగా నియమితులయ్యారు?
1) BHEL 2) BDL
3) HPCL 4) ONGC
2. ఇండియా, ఏ దేశానికి మధ్య పైప్‌లైన్ ప్రాజెక్టు అంశంపై ఒప్పందం జరిగింది?
1) శ్రీలంక 2) నేపాల్
3) బంగ్లాదేశ్ 4) చైనా
3. నార్త్ చానల్ దాటిన ప్రపంచంలోనే అతి చిన్న వయస్కుడు ఎవరు?
1) అరుణ్‌కుమార్ 2) వివేక్ యాదవ్
3) అన్షుమాన్ జింగ్రాన్ 4) కృష్ణమనోహర్
4. ప్రపంచ సంస్థల్లో హిందీ భాష వినియోగాన్ని ప్రోత్సహించడానికి యూఎన్వోకు భారత్ ఎన్ని మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చింది?
1) 1.5 మిలియన్ డాలర్లు
2) 1 మిలియన్ డాలర్లు
3) 2 మిలియన్ డాలర్లు
4) 3 మిలియన్ డాలర్లు
5. భారతదేశంలో ఏ సంస్థ మొదటిసారి ‘హీట్ ఇండెక్స్’ను ప్రారంభించింది?
1) వాతావరణ శాఖ 2) నీతి ఆయోగ్
3) ASI 4) GSI
6. దేశంలో తొలి శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
1) అసోం 2) గుజరాత్
3) కేరళ 4) మహారాష్ట్ర
7. 2023, జూలై 20 నాటికి ఎన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్రం భూగర్భజల చట్టాన్ని అమలు చేసింది?
1) 20 2) 19 3) 21 4) 26
8. భారత్‌తో సెమీకండక్టర్ ఒప్పందంపై సంతకం చేసిన రెండో క్వాడ్ భాగస్వామిగా ఏ దేశం నిలిచింది?
1) ఆస్ట్రేలియా 2) జపాన్
3) సింగపూర్ 4) బ్రిటన్
9. ‘ త్రూ ది బ్రోకెన్ గ్లాస్’ అనే ఆటో బయోగ్రఫీ ఎవరి ఆత్మకథ?
1) టి.ఎన్.శేషన్ 2) అరవింద్
3) జుంపా లహరీ 4) తేజింద్ర కుమార్
10. ఇటీవల రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు ఎవరు?
1) ఆరుద్ర రవీత్ 2) విజయ్‌సింహ
3) కరుణ నానాదా 4)రణిల్విక్రమసింఘే
11. జాగ్వార్ ల్యాండ్ రోవర్ సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
1) మార్క్ పోలె 2) అడ్రియన్ మార్టెల్
3) అమెది 4) హైక్రాంట
12. సంప్రదాయ ఔషధాలపై భారతదేశం అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించింది?
1) ఢాకా 2) చెన్నై
3) న్యూఢిల్లీ 4) భూటాన్
సమాధానాలు
1. 2 2. 1 3. 3 4. 2
5. 1 6. 2 7. 3 8. 2
9. 1 10. 4 11. 2 12. 3
1. మలేరియా, డెంగీ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను ఎదుర్కోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం 10 మిలియన్ ‘గంబూసియా చేపల’ను రాష్ట్ర నీటి వనరుల్లో విడుదల చేసింది?
1) తెలంగాణ 2) ఒడిశా
3) ఏపీ 4) తమిళనాడు
2. టెక్నో-కమర్షియల్ రెడీనెస్, మార్కెట్ మెచ్యూరిటీ మ్యాట్రిక్స్ (TCRM) ఫ్రేమ్‌వర్క్‌ను ఏ సంస్థ విడుదల చేసింది?
1) నీతి ఆయోగ్ 2) సీఎస్ఆర్
3) డీఆర్డీవో 4) ఇస్రో
3. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023లో అగ్రస్థానంలో ఉన్న పాస్‌పోర్ట్ ఏది?
1) జపాన్ 2) సింగపూర్
3) థాయిలాండ్ 4) అమెరికా
4. నాలుగో జీ20 ఎనర్జీ ట్రాన్సిషన్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది?
1) గోవా 2) ముంబై
3) హైదరాబాద్ 4) బెంగళూరు
5. ‘ఎని అవార్డు 2023’ను గెలుచుకున్న టి.ప్రదీప్ ఏ ఐఐటీ ప్రొఫెసర్?
1) ఐఐటీ ఢిల్లీ 2) ఐఐటీ మద్రాస్
3) ఐఐటీ రూర్కీ 4) ఐఐటీ గువాహటి
6. ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 2023 ఏ దేశంలో నిర్వహించారు?
1) దక్షిణ కొరియా 2) భారతదేశం
3) చైనా 4) సింగపూర్
7. బీమా కోసం ప్రపంచంలోనే మొదటి జనరేటివ్ AI సాధనాన్ని ఏ కంపెనీ ప్రారంభించింది?
1) టాటా మాక్స్ 2) ఇన్ఫోసిస్
3) సింప్లిఫామ్ 4) గూగుల్
8. PPP (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్) మోడల్ ఆధారంగా మొదటి అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను ఏ సంస్థ ఏర్పాటు చేయనుంది?
1) ఒప్పో ఇండియా
2) రియల్ మీ ఇండియా
3) కోకో కోలా 4) పేటీఎం
9. ఆసియాన్ డెవలప్మెంట్ బ్యాంకు అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారతదేశ ఆర్థిక వృద్ధి ఎంత శాతం?
1) 6.2% 2) 6.4%
3) 5.3% 4) 7.5%
10. ‘హైడ్రాజిన్ హైడ్రేట్’ రసాయనం ఉత్పత్తి సాంకేతికతను ఏ సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసింది?
1) ఐఐసీటీ హైదరాబాద్
2) ఐఐఎస్సీ బెంగళూరు
3) ఐఐటీ మద్రాస్ 4) సీఎస్ఆర్
11. విద్యుత్ మంత్రిత్వ శాఖ ద్వారా స్వచ్ఛతో ఫఖ్వాడా అవార్డులు 2023లో మొదటి బహుమతిని ఏ సంస్థ గెలుచుకుంది?
1) సెయిల్ 2) బీఎస్ఎన్ఎల్
3) ఎన్టీపీసీ 4) SJVN లిమిటెడ్
సమాధానాలు
1. 3 2. 1 3. 2 4. 1
5. 2 6. 1 7. 3 8. 1
9. 2 10. 1 11. 4
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు