Current Affairs | 2023 నేషనల్ టెక్నాలజీ అవార్డును పొందిన రాష్ట్రం?
కరెంట్ అఫైర్స్
1. కలేసర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) హర్యానా 2) హిమాచల్‌ప్రదేశ్
3) పంజాబ్ 4) ఉత్తరప్రదేశ్
2. ఇటీవల కన్నుమూసిన ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త ఎవరు?
1) డి.వి. రాజు 2) పరమేశ్వరన్
3) టెస్సీథామస్ 4) పంకజ్మిశ్రా
3. జాతీయ ఉత్పాదక, ఆవిష్కరణల సర్వే 2021 -22లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది?
1) కర్ణాటక 2) ఉత్తరప్రదేశ్
3) గుజరాత్ 4) కేరళ
4. జాతీయ ఉత్పాదక, ఆవిష్కరణల సర్వే 2021 -22లో ఏపీ, తెలంగాణల ర్యాంకులు ఎంత?
1) 3, 21 2) 3, 22
3) 8, 22 4) 22, 3
5. దేశంలో తొలి రైల్వే కేబుల్ బ్రిడ్జిగా అంజిఖడ్ బ్రిడ్జిని ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా ప్రాంతాల మధ్య నిర్మించారు, దీని పొడవు ఎంత?
1) 725.5 మీ. 2) 7.26 మీ.
3) 727.5 మీ. 4) 728 మీ.
6. మొదటి క్లోనింగ్ గిర్ దూడ గంగా ఏ రాష్ట్రంలో ఉంది?
1) పంజాబ్ 2) హర్యానా
3) హిమాచల్ ప్రదేశ్ 4) మధ్యప్రదేశ్
7. 2023, 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఏది నిలిచింది?
1) కాంతారా
2) ఆర్ఆర్ఆర్
3) గంగూబాయి కతియావాడి
4) బ్రహ్మాస్త్ర
8. దలైలామా ఎన్ని సంవత్సరాల తర్వాత రామన్‌మెగసెసె పురస్కారాన్ని అందుకున్నారు?
1) 63 2) 64
3) 65 4) 66
9. అమెరికా ఏ దేశంతో వాషింగ్టన్ డిక్లరేషన్ ఒప్పందం చేసుకుంది?
1) జపాన్ 2) ఉత్తర కొరియా
3) దక్షిణ కొరియా 4) ఇండియా
10. అమెరికా ఏ దేశంతో కలిసి దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ విన్యాసాలు నిర్వహించింది?
1) ఇండియా 2) రష్యా
3) ఫిలిప్పీన్స్ 4) జపాన్
11. ప్రపంచంలో మొదటిసారి రోబో సాయంతో కృత్రిమ గర్భధారణ విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారు?
1) అమెరికా 2) స్పెయిన్
3) జపాన్ 4) యూకే
12. రహదారులపై గుంతల సమస్యల పరిష్కారం కోసం ప్యాచ్ రిపోర్టింగ్ యాప్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) ఉత్తరప్రదేశ్ 2) ఉత్తరాఖండ్
3) త్రిపుర 4) గోవా
13. ఇటాలియన్ ఓపెన్ 2023 పురుషుల విభాగంలో విజేత ఎవరు?
1) జకోవిచ్ 2) నాదల్
3) మెద్వెదేవ్ 4) ఫెదరర్
14. భారత్‌లో ఎక్కువ శాతం జీఎస్టీ చెల్లిస్తున్నది ఎవరు?
1) 50% మంది పేదవారు
2) 40% మంది పేదవారు
3) 60% మంది పేదవారు
4) 30% మంది పేదవారు
సమాధానాలు
1. 1 2. 1 3. 1 4. 4
5. 1 6. 2 7. 3 8. 2
9. 3 10. 3 11. 2 12. 2
13. 3 14. 1
1. ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా మొదటి గోవింద్ స్వరూప్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరు అందుకున్నారు?
1) జయశంకర్ 2) వినోద్ పాండే
3) జయంత నార్లికర్
4) ఎన్.టి. నారాయణమూర్తి
2. దేశంలో స్టాంప్ పేపర్లకు ప్రత్యేకమైన కలర్ కోడింగ్‌ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం?
1) ఒడిశా 2) తమిళనాడు
3) పంజాబ్ 4) హిమాచల్ ప్రదేశ్
3. ఆరో హిందూ మహాసముద్ర సదస్సు ఎక్కడ నిర్వహించారు?
1) మాల్దీవులు 2) కొలంబియా
3) ఢాకా 4) కైరో
4. ‘మొన్లామ్ చెన్మో’ పండగ ఏ ప్రాంతంలో నిర్వహిస్తారు?
1) జమ్ము 2) లఢక్
3) పుదుచ్చేరి 4) అండమాన్
5. గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ ఐదో ఎడిషన్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?
1) కోల్‌కతా 2) బెంగళూరు
3) తిరువనంతపురం 4) ముంబై
6. పోషన్ భీ పఢాయి భీ ప్రారంభ బాల్య సంరక్షణ, విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి?
1) మన్సుఖ్ మాండవీయ
2) స్మృతి ఇరానీ
3) నితిన్ గడ్కరీ
4) హర్దీప్సింగ్ పూరీ
7. WHO ఏ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది?
1) జైళ 2) మంకీపాక్స్
3) అమిపిస్ 4) రాదాస్
8. దేశంలోని ఏ విమానాశ్రయంలో మొదటి రీడింగ్ లాంజ్ ప్రారంభించారు?
1) ఢిల్లీ 2) పాట్నా
3) వారణాసి 4) హైదరాబాద్
9. ఇండియన్ నేవీ, రాయల్థాయ్ నేవీ 35వ కార్పాట్ ఎక్సర్‌సైజ్‌ని ఎక్కడ నిర్వహించాయి?
1) అడెన్ సముద్రం
2) దక్షిణ చైనా సముద్రం
3) అండమాన్ సముద్రం
4) అరేబియా సముద్రం
10. WHO నిబంధనలను పాటించనందుకు ఆర్బీఐ ఏ బ్యాంకుకు రూ.2.92 కోట్ల జరిమానా విధించింది?
1) PNB 2) BOB
3) కెనరా 4) SBI
11. ఇస్రో సెమీ క్రయోజనిక్ ఇంజిన్ పరీక్షను ఏ రాష్ట్రంలో విజయవంతంగా నిర్వహించింది?
1) ఒడిశా 2) తమిళనాడు
3) ఉత్తరాఖండ్ 4) హిమాచల్ ప్రదేశ్
12. PUMA ఇండియా సంస్థకు నూతన ఎండీగా ఎవరు నియమితులయ్యారు?
1) ఉజ్జిత్సింగ్
2) ఎం.కృష్ణ మనోహర్
3) కె.బాలగోపాలన్
4) ఎస్.హరినందా
13. హిమ్ అనే డేటా పోర్టల్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
1) ఒడిశా 2) తమిళనాడు
3) హిమాచల్ ప్రదేశ్ 4) అసోం
14. ఫ్యాషన్ బ్రాండ్ గుస్సీకి భారత్ నుంచి తన మొదటి గ్లోబల్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ఆలియాభట్
2) దీపికా పదుకొనే
3) కాజల్ అగర్వాల్ 4) త్రిష
సమాధానాలు
1. 3 2. 3 3. 3 4. 2
5. 3 6. 2 7. 2 8. 3
9. 4 10. 3 11. 2 12. 3
13. 3 14. 1
1. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలుపొందింది?
1) 135 2) 136
3) 137 4) 138
2. జాతీయ పట్టణ జీవనోపాధి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 2011 2) 2012
3) 2013 4) 2014
3. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బసవరాజు బొమ్మై బీజేపీ తరఫున ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు?
1) షిగ్గావ్ 2) వరుణ
3) కనకపురి 4) బెంగళూరు
4. లిందా మకరినో ఏ సంస్థకు నూతన సీఈవోగా ఎన్నికయ్యారు?
1) ట్విట్టర్ 2) గూగుల్
3) ఫేస్బుక్ 4) అమెజాన్
5. ఇటీవల సాగర్ శ్రేష్ట సమ్మాన్ అవార్డు ఏ పోర్టు సాధించింది?
1) ముంబై 2) కొచ్చిన్
3) మంగళూరు 4) పరదీప్
6. ‘వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే’ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మే 11 2) మే 12
3) మే 13 4) మే 14
7. S.T కమిషన్ యాప్‌ను ఏ రాష్ట్రం ఆవిష్కరించింది?
1) తెలంగాణ 2) ఏపీ
3) కేరళ 4) హర్యానా
8. రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్ ప్లాంటుని ఎక్కడ ప్రారంభించారు?
1) విశాఖపట్నం 2) ముంబై
3) కోల్‌కతా 4) పుణె
9. ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్స్యువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది?
1) 2013 2) 2014
3) 2015 4) 2016
10. హిందూ వివాహ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది?
1) 1955 2) 1956
3) 1957 4) 1958
11. ఇటీవల దేశంలో మొదటిసారి ‘LED డెబిట్ కార్డ్స్‌ను ప్రవేశపెట్టిన బ్యాంకు?
1) ICICI 2) KOTAK
3) AXIS 4) PNB
సమాధానాలు
1. 1 2. 3 3. 1 4. 1
5. 2 6. 3 7. 2 8. 1
9. 1 10. 1 11. 2
1. ఇటీవల నేషనల్ హోమియోపతి కన్వెక్షన్ ‘HOMOCON 2023’ ని ఎవరు ప్రారంభించారు?
1) పుష్కర్‌సింగ్ థామి
2) కిషన్‌రెడ్డి
3) అమిత్ షా
4) మోదీ
2. ఆల్ ఇండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్ 29వ సమావేశం ఏ రాష్ట్రంలో జరిగింది?
1) తమిళనాడు 2) గుజరాత్
3) పంజాబ్ 4) అసోం
3. సీబీఐ నూతన డీజీగా నియమితులైన ప్రవీణ్‌సూద్ ఏ రాష్ర్టానికి చెందినవారు?
1) ఉత్తరప్రదేశ్ 2) కేరళ
3) కర్ణాటక 4) హిమాచల్ ప్రదేశ్
4. రెండో జీ-20 కల్చర్ గ్రూప్ మీటింగ్ ఎక్కడ జరిగింది?
1) భువనేశ్వర్ 2) కొచ్చిన్
3) ఢిల్లీ 4) ముంబై
5. మూడో జీ-20 ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది?
1) భువనేశ్వర్ 2) ఢిల్లీ
3) వారణాసి 4) కోల్‌కతా
6. ఇటీవల ముంబై కోస్టల్ రోడ్డుకు ఏమని పేరు మార్చారు?
1) ఇందిరాగాంధీ
2) బీఆర్.అంబేద్కర్
3) ఛత్రపతి శంభాజీ
4) వల్లభాయ్ పటేల్
7. ప్రస్తుతం భారత్‌కు మూడో అతిపెద్ద ఎగుమతిదారుగా ఏ దేశం నిలిచింది?
1) యూఏఈ 2) యూకే
3) అమెరికా 4) నెదర్లాండ్స్
8. 2023 BAFTA T.V అవార్డుల్లో బెస్ట్ యాక్టర్‌గా నిలిచినవారు?
1) జెఫ్రీ 2) షినో
3) బెన్ విషా 4) కార్లోస్విన్
9. ఐఏఎఫ్ న్యూ డిప్యూటీ చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) కల్యాణ్‌రామ్ 2) విగ్నేష్కుమార్
3) అశుతోష్ దీక్షిత్ 4) ఎ.కె.జైన్
10. ప్రపంచంలో ఎవరెస్ట్ పర్వతాన్ని 26 సార్లు ఎక్కిన పి.డి.షెర్పా ఏ దేశానికి చెందినవారు?
1) నేపాల్ 2) భూటాన్
3) యూఏఈ 4) అమెరికా
11. ప్రపంచంలో ఎవరెస్ట్‌ను 27వ సారి అధిరోహించిన కామీరిటా ఏ దేశానికి చెందినవారు?
1) నేపాల్ 2) యూకే
3) జపాన్ 4) మెక్సికో
12. 13వ హాకీ ఇండియా సబ్ జూనియర్ మహిళల నేషనల్ చాంపియన్‌షిప్ 2023ను ఏ జట్టు గెలుచుకుంది?
1) హర్యానా 2) ఒడిశా
3) ఉత్తరప్రదేశ్ 4) మధ్యప్రదేశ్
13. ప్రతి సంవత్సరం ‘ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే’ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మే 14 2) మే 15
3) మే 16 4) మే 17
14. 2023 రోడ్ సేఫ్టీ వీక్ నినాదం ఏమిటి?
1) Sustainable Transport
2) Sustainable Future
3) Sustainable Network
4) Sustainable Growth
15. ప్రస్తుతం దేశంలో ఎన్ని రైల్వే స్టేషన్స్ ‘వన్ స్టేషన్, వన్ ప్రొడక్ట్’ ప్రోగ్రాంను అమలు చేశాయి?
1) 726 2) 727
3) 728 4) 729
16. 2023 మిల్లెట్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది?
1) ఉత్తరాఖండ్ 2) ఉత్తరప్రదేశ్
3) అసోం 4) బీహార్
17. 2023 నేషనల్ టెక్నాలజీ అవార్డును ఏ రాష్ట్రం గెలుపొందింది?
1) తెలంగాణ 2) కర్ణాటక
3) గుజరాత్ 4) ఉత్తరప్రదేశ్
18. దేశంలో ZOONOTIC వ్యాధి నిర్మూలన కోసం ఐబీఆర్డీ ఎంత మొత్తాన్ని ప్రకటించింది?
1) USD 81 M
2) USD 82 M
3) USD 83 M
4) USD 84 M
19. ఉత్తరప్రదేశ్‌లో వారణాసి ఎయిర్ పోర్ట్‌ను ఏ సంవత్సరంలో లాల్‌బహదూర్ శాస్త్రి ఎయిర్‌పోర్ట్‌గా పేరు మార్చారు?
1) 2004 2) 2005
3) 2006 4) 2007
20. భారత్ నుంచి సీనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో హృదయ్, నాన్సీ ఏయే పతకాలు సాధించారు?
1) స్వర్ణం 2) రజతం
3) కాంస్యం 4) 1, 2
21. ఇటీవల జెంటిల్‌మ్యాన్ జడ్జి అంటూ ఎవరిని జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభివర్ణించారు?
1) నాగరత్నం
2) హిమాకోహ్లి
3) దినేశ్ మహేశ్వరి 4) ద్వివేది
సమాధానాలు
1. 1 2. 2 3. 4 4. 1
5. 1 6. 3 7. 4 8. 3
9. 3 10. 1 11. 1 12. 1
13. 2 14. 1 15. 3 16. 1 17. 1 18. 2 19. 3
20. 2 21. 3
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు