Current Affairs | ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ?
కరెంట్ అఫైర్స్(జూన్)
1. యూఎన్వో జనరల్ అసెంబ్లీ (UNGA) 78వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) రోమ్తాన్ విల్తే 2) విస్తల్ మార్క్
3) మార్క్ జస్తాన్ 4) డెన్నిస్ ఫ్రాన్సిస్
2. జీ20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ మూడో సమావేశం ఎక్కడ జరిగింది?
1) హైదరాబాద్ 2) చెన్నై
3) ముంబై 4) బెంగళూరు
3. ఏ బ్యాంకు ‘ప్రాజెక్టు కుబేర్’ను ప్రారంభించింది?
1) BOB 2) PNB
3) SBI 4) BOI
4. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025 ఏ దేశంలో నిర్వహిస్తున్నారు?
1) యూఏఈ 2) థానే
3) ఇండియా 4) అమెరికా
5. దేశంలోని మొదటి కార్బన్ న్యూట్రల్ గ్రామాన్ని ఏ జిల్లాలో అభివృద్ధి చేయనున్నారు?
1) ఫరీదాబాద్ 2) థానే
3) కలకత్తా 4) భోపాల్
6. అహ్మద్‌నగర్ జిల్లా పేరును అహల్యా నగర్‌గా మారుస్తున్నట్లు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు?
1) మహారాష్ట్ర 2) కర్ణాటక
3) ఉత్తరప్రదేశ్ 4) కేరళ
7. అసోంలో రూ.1,450 కోట్ల విలువైన నాలుగు రోడ్డు ప్రాజెక్టులను ఎవరు ప్రారంభించారు?
1) పీయూష్ గోయల్
2) నితిన్ గడ్కరీ
3) నరేంద్ర మోదీ
4) అమిత్ షా
8. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం కోసం లాయిడ్ ఆస్టిన్ భారత పర్యటనకు వచ్చారు, ఆయన ఏ దేశ రక్షణ మంత్రి?
1) రష్యా 2) బ్రిటన్
3) అమెరికా 4) జర్మనీ
9. ఇటీవల కన్నుమూసిన ప్రఖ్యాత నటుడు గుఫి పెయింటాల్ ఏ టీవీ సీరియల్లో సుపరిచితుడు?
1) మహాభారత్ 2) రామాయణం
3) కృష్ణలీల 4) శివ శంకరి
10. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్ (NIRF) ర్యాంకింగ్స్ 2023లో మొదటి స్థానంలో నిలిచిన విద్యాసంస్థ ఏది?
1) ఐఐటీ ఢిల్లీ
2) ఐఐటీ మద్రాస్
3) ఐఐటీ కాన్పూర్
4) ఐఐటీ హైదరాబాద్
11. NIRF ర్యాంకింగ్స్ 2023లో రెండో స్థానంలో నిలిచిన విద్యా సంస్థ ఏది?
1) IISC బెంగళూరు 2) ఐఐటీ ఢిల్లీ
3) ఐఐటీ పుణె 4) ఐఐటీ మండీ
సమాధానాలు
1. 4 2. 1 3. 3 4. 1 5. 2 6. 1 7. 2 8. 3 9. 1 10. 2 11. 1
1. నిరాశ్రయులైన వృద్ధులకు ఆశ్రయం కల్పించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎల్డర్‌లైన్ సేవను ప్రారంభించింది?
1) ఉత్తరప్రదేశ్ 2) కర్ణాటక
3) కేరళ 4) పంజాబ్
2. సురినామ్ అత్యున్నత పౌర పురస్కారం, గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ఎల్లోస్టార్ను అందుకున్న మొదటి భారతీయురాలు ఎవరు?
1) నిర్మలా సీతారామన్ 2) ద్రౌపది ముర్ము
3) రేఖాశర్మ 4) మేనకా గాంధీ
3. శ్రీలంకకు, భారతదేశ మొదటి అంతర్జాతీయ క్రూయిజ్ వెసెల్ ఎంవీ ఎక్స్‌ప్రెస్‌ను ఎవరు ప్రారంభించారు?
1) నితిన్ గడ్కరి 2) పి.గోయల్
3) సర్బానంద సోనోవాల్
4) అమిత్ షా
4. ఆసియాలోనే అతిపెద్ద క్లస్టర్ అభివృద్ధి పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) తెలంగాణ 2) మహారాష్ట్ర
3) తమిళనాడు 4) బీహార్
5. ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం?
1) తెలంగాణ 2) కేరళ
3) తమిళనాడు 4) పంజాబ్
6. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మొదటి Sustainability Report for FY 2021-22 ని విడుదల చేసినవారు?
1) నితిన్ గడ్కరి 2) పి.గోయల్
3) ఎస్.సోనోవాల్ 4) అమిత్ షా
7. దేశంలోని చిత్తడి నేలలను సంరక్షించడానికి ప్రధాని ప్రారంభించిన పథకం పేరు?
1) దహరని ధరోహర్ 2) అవనీ
3) అమృత్ పుడమి
4) అమృత్ ధరోహర్
8. ప్రస్తుత CBFC చైర్మన్ ఎవరు?
1) గజేంద్ర చౌహబ్ 2) ప్రసూన్ జోషి
3) ముఖేష్ ఖన్నా 4) ఇ.శ్రీధరన్
9. ఏ అభయారణ్యంలో అడవి ఏనుగులతో శాంతియుత సహజీవనం కోసం భారత సైన్యం ఒక ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించింది?
1) పెరియార్ 2) కన్యాకుమారి
3) అనుచాంగ్ 4) పరంబికులం
10. కథాకళి డ్యాన్స్ థియేటర్, ఏ విజువల్ నరేటివ్ ఆఫ్ సే క్రౌడ్ ఇండియన్ మైమ్ పుస్తక రచయిత ఎవరు?
1) అర్జున్ కుమార్ 2) కె.కె. గోపాలకృష్ణన్
3) ఆర్.కె.వినయ్ 4) చంద్రమోహన్
11. సైక్లోన్ బైపార్జోమ్ పేరును ఏ దేశం సూచించింది?
1) బంగ్లాదేశ్ 2) మయన్మార్
3) నేపాల్ 4) శ్రీలంక
12. ది హిందూ గ్రూప్ సంస్థ నూతన చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) వైష్ణవి 2) కళ్యాణి కుమారన్
3) నిర్మలా లక్ష్మణ్ 4) రేఖాశర్మ
13. అంతర్రాష్ట్ర INSIGHT పేరుతో ఫైనాన్షియల్ ఇన్క్లోజన్ డ్యాష్ బోర్డును ప్రారంభించిన సంస్థ?
1) UBI 2) SBI
3) RBI 4) BOB
14. అమృత్కాల్ కీబరే అనే పుస్తకాన్ని విడుదల చేసినవారు?
1) అమిత్ షా 2) జె.పి.నడ్డా
3) నరేంద్ర మోదీ 4) ప్రహ్లద్ జోషి
15. ఇటీవల వార్తల్లో నిలిచిన కవచ్ వ్యవస్థ దేనికి సంబంధించినది?
1) భారతీయ రైల్వే 2) విమానరంగం
3) ఓడరేవులు 4) రోడ్డు రవాణా
16. రష్యన్ లాంగ్వేజ్ డే ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూన్ 5 2) జూన్ 6
3) జూన్ 7 4) జూన్ 8
17. మూడో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో అత్యధిక పతకాలు గెలిచిన రాష్ట్రం ఏది?
1) పంజాబ్ 2) అసోం
3) కేరళ 4) హర్యానా
18. ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రాజెక్ట్ కర్ణాటక ఏ రాష్ర్టానికి సంబంధించినది?
1) తమిళనాడు 2) కేరళ
3) తెలంగాణ 4) ఏపీ
సమాధానాలు
1. 1 2. 2 3. 3 4. 2
5. 2 6. 1 7. 4 8. 2
9. 3 10. 2 11. 1 12. 3
13. 3 14. 2 15. 1 16. 2
17. 1 18. 1
1. యూఎన్వో భద్రతా మండలిలో కొత్తగా ఏయే దేశాలు అశాశ్వత సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి?
1) అల్జీరియా, గయానా
2) రిపబ్లిక్ ఆఫ్ కొరియా
3) సిమోర్రాలియోన్, స్లోవేనియా
4) పైవన్నీ
2. ఐదో రాష్ట్ర ఆహార భద్రతా సూచికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్ 2) కేరళ
3) ఉత్తరప్రదేశ్ 4) మహారాష్ట్ర
3. ర్యాపిడ్ ఫుడ్ టెస్టింగ్ కిట్ (RAFI) పోర్టల్‌ను ఎవరు ఆవిష్కరించారు?
1) అమిత్ షా 2) నితిన్ గడ్కరి
3) ఎం.మాండవీయ 4) ధర్మేంద్ర ప్రధాన్
4. ఎన్ని కోట్ల రూపాయలతో BSNL మూడో పునరుద్ధరణ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది?
1) 89,047 2) 90,023
3) 75,140 4) 60,200
5. ముఖ్యమంత్రి ‘లెర్న్ అండ్ ఎర్న్’ పథకం ప్రారంభించిన రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్ 2) బీహార్
3) ఉత్తరప్రదేశ్ 4) మహారాష్ట్ర
6. పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర ఏ ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) NTPC 2) NHPC
3) ONGC 4) IOC
7. కేంద్ర ప్రభుత్వం ఏ రంగంలో మిషన్ ఆన్ అడ్వాన్స్డ్ అండ్ హై-ఇంపాక్ట్ రీసెర్చ్‌ను ప్రారంభించింది?
1) పరిశ్రమల రంగం 2) నీటి రంగం
3) విద్యుత్ రంగం 4) వ్యవసాయ రంగం
8. దేశ ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి ఎన్ని మిలియన్ డాలర్లకు చేరుకుంటుంది?
1) 1B$ 2) 3B$
3) 2B$ 4) 4B$
9. యునెస్కో మిచెల్ బాటిస్సే అవార్డు 2023ను గెలుచుకున్న భారతీయ అటవీ అధికారి ఎవరు?
1) వినయ్‌కుమార్ 2) రామ్మోహన్
3) జగదీష్ బకన్ 4) దినేష్ ప్రసాద్
10. ఏ రాష్ట్ర ప్రభుత్వం నంద్ బాబా మిల్క్ మిషన్ పథకాన్ని ప్రారంభించింది?
1) మధ్యప్రదేశ్ 2) బీహార్
3) మహారాష్ట్ర 4) ఉత్తరప్రదేశ్
11. డచ్ సైన్స్‌లో అత్యున్నత గౌరవమైన ‘స్పినోజా’ అవార్డును పొందిన భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త?
1) సౌమ్యకిరణ్ 2) జోయితా గుప్తా
3) రేఖాశర్మ 4) అరవింద కుమార్
12. ఫతా (విజేత) అనే హైపర్సోనిక్ మిస్సైల్‌ను ఏ దేశం రూపొందించింది?
1) ఇరాన్ 2) ఇజ్రాయెల్
3) యూఏఈ 4) అమెరికా
13. రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే బిటుమెన్ కాలుష్యానికి ప్రధాన కారణమని గోవా విద్యుత్ మంత్రి ఇటీవల చెప్పారు, ఇందులో ఏ వాయువు ఉంటుంది?
1) నైట్రోజన్
2) కార్బన్ డై ఆక్సైడ్
3) హైడ్రోకార్బన్ 4) హీలియం
14. ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు?
1) సునీల్ కుమార్
2) ఉమేష్ అవస్థి
3) శివకుమార్ సింగ్
4) అజయ్‌కుమార్
15. ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూన్ 6 2) జూన్ 7
3) జూన్ 8 4) జూన్ 5
సమాధానాలు
1. 4 2. 2 3. 3 4. 1
5. 1 6. 2 7. 3 8. 1
9. 3 10. 4 11. 2 12. 1
13. 3 14. 1 15. 2
1. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డీఆర్డీవో బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది, అయితే దాని పేరు ఏంటి?
1) విజేత 2) వరుణ
3) అగ్ని ప్రైమ్ 4) భగీ
2. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నూతన డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) వినోద్ రాయ్
2) ఎస్.రాజు
3) జనార్దన్ ప్రసాద్
4) గోపాలకృష్ణ
3. ఇటీవల ఏ రాష్ట్రంలో గురుగ్రామ్‌లోని హుడా సిటీ సెంటర్, సైబర్ సిటీ మధ్య కొత్త మెట్రోలైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
1) కేరళ 2) హర్యానా
3) కర్ణాటక 4) గోవా
4. ముడి ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఏది అవతరించింది?
1) భారతదేశం 2) బ్రిటన్
3) జపాన్ 4) సింగపూర్
5. జమ్మూకశ్మీర్‌లోని తిరుపతి బాలాజీ ఆలయాన్ని ఎవరు ప్రారంభించారు?
1) మనోజ్ సిన్హా
2) అమిత్ షా
3) రాజ్‌నాథ్ సింగ్
4) రాష్ట్రపతి
6. 2023లో 71వ మిస్ వరల్డ్ పోటీలకు అతిథ్యం ఇవ్వనున్న దేశం?
1) రష్యా 2) ఇండియా
3) అమెరికా 4) శ్రీలంక
7. భారత్ ఏ దేశంతో కలిసి హైటెక్ వాణిజ్యం టెక్ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి మానిటరింగ్ గ్రూప్ ఏర్పాటు చేసింది?
1) అమెరికా 2) యూఏఈ
3) బ్రెజిల్ 4) రష్యా
8. ఇటీవల ఒక విద్యార్థి-ఒక చెట్టు ప్రచారం 2023ని ఏ సంస్థ ప్రారంభించింది?
1) నీతి ఆయోగ్ 2) యూజీసీ
3) AICTE 4) UPSC
9. ఇండియన్ ఆర్మీలో కమ్యూనికేషన్ జోన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ బెటాలియన్‌కు కమాండ్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళా అధికారి ఎవరు?
1) విష్ణుప్రియ 2) రేఖాశర్మ
3) సుచితా శేఖర్ 4) నందిని గుప్తా
10. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు సంబంధించి ఈ-ఆటోలను ప్రారంభించిన రాష్ట్రం?
1) ఏపీ 2) తెలంగాణ
3) మహారాష్ట్ర 4) కేరళ
11. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం భారతదేశపు బలమైన బ్రాండ్ ఏది?
1) రిలయన్స్ 2) టాటా
3) ఇన్ఫోసిస్ 4) విప్రో
సమాధానాలు
1.3 2. 3 3. 2 4.1
5. 2 6. 2 7.1 8. 3
9.3 10.1 11.2
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు