MAY 08 Current Affairs | అంతర్జాతీయ ఆటిజం అవగాహన దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
కరెంట్ అఫైర్స్
1. 2023 మార్చిలో మొత్తం జీఎస్టీ విలువ ఎంత?
1) రూ.16,01,220 కోట్లు
2) రూ.1,60,130 కోట్లు
3) రూ.1,60,140 కోట్లు
4) రూ.1,60,150 కోట్లు
2. 2023 మార్చి నెలలో ఎన్ని కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి?
1) 860 2) 870
3) 880 4) 890
3. పి.రాధాకృష్ణ ఇటీవల ఏ సంస్థకు సీఎండీగా ఎన్నికయ్యారు?
1) BDL 2) BEL
3) HPCL 4) BPCL
4. 2023 మార్చిలో తెలంగాణకు ఎన్నికోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది?
1) 4804 2) 4806
3) 4805 4) 4807
5. ఇటీవల నరేంద్రమోదీ భోపాల్ టు ఢిల్లీ మధ్య ఎన్నో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుని ప్రారంభించారు?
1) 11వ 2) 12వ
3) 13వ 4) 14వ
6. ఇటీవల చాట్‌జీపీటీని నిషేధిస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది?
1) ఇరాక్ 2) ఇటలీ
3) ఇరాన్ 4) సౌదీ అరేబియా
7. కింది ఏ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించాలని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది?
1) జమ్ము కశ్మీర్ 2) లఢక్
3) చండీఘర్ 4) పుదుచ్చేరి
8. నాటోలో 31వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది?
1) ఫ్రాన్స్ 2) స్వీడన్
3) నార్వే 4) ఫిన్లాండ్
9. ఏ దేశానికి ఆర్థిక పునరుద్ధరణకు సాయం చేయడానికి 15.6 B$ మద్దతు ప్యాకేజీని IMF ప్రకటించింది?
1) ఉక్రెయిన్ 2) రష్యా
3) టర్కీ 4) సిరియా
10. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) వైస్ అడ్మిరల్ కల్యాణ్ కుమార్
2) వైస్ అడ్మిరల్ విష్ణుశంకర్
3) వైస్ అడ్మిరల్ విజయ్‌కృష్ణ
4) వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్
11. త్రివిధ దళాల సంయుక్త కమాండర్ల సదస్సు 2023 ఏ నగరంలో నిర్వహించారు?
1) చెన్నై 2) కోల్‌కతా
3) భోపాల్ 4) హైదరాబాద్
12. వార్ అండ్ ఉమెన్ పుస్తక రచయిత ఎవరు?
1) డా.ఎం.ఎ.హసన్
2) ఆర్.రామమూర్తి
3) విజయ్ కృష్ణ 4) గుప్తాసింగ్
13. 2023 నాటికి ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయింది?
1) 40 2) 50 3) 35 4) 45
14. హిందూ వ్యతిరేక భావజాలాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన అమెరికాలోని మొదటి రాష్ట్రం ఏది?
1) జార్జియా 2) న్యూయార్క్
3) ఫ్లోరిడా 4) అలస్కా
సమాధానాలు
1. 1 2. 2 3. 1 4. 1
5. 1 6. 2 7. 4 8. 4
9. 1 10. 4 11. 3 12. 1
13. 2 14. 1
1. సాగర్ సేతు మొబైల్ యాప్‌ను ఎవరు ప్రారంభించారు?
1) అశ్వినివైష్ణవ్
2) పీయూష్ గోయల్
3) నితిన్ గడ్కరి
4) సర్బానంద సోనోవాల్
2. ఏ సంస్థ సహకారంతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు కస్టమర్ల కోసం వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది?
1) RBI 2) SBI
3) AIRTEL 4) PAYTM
3. రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఏ దేశం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్‌ని ప్రారంభించింది?
1) జపాన్ 2) ఇండియా
3) చైనా 4) ఆస్ట్రేలియా
4. అగ్ని ప్రమాదాలు ఇతర అత్యవసర పరిస్థితులు, విపత్తుల కోసం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది?
1) కేరళ 2) తెలంగాణ
3) కర్ణాటక 4) మహారాష్ట్ర
5. ఏప్రిల్ నెలకుగాను UNSC అధ్యక్ష బాధ్యతలను ఏ దేశం చేపట్టింది?
1) అమెరికా 2) యూకే
3) రష్యా 4) చైనా
6. ఇస్రో, పునర్వినియోగ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ ప్రయోగాన్ని ఎక్కడి నుంచి విజయవంతంగా చేపట్టింది?
1) విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్
2) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్
3) ఏరోనాటికల్ టెస్ట్‌రేంజ్ చిత్రదుర్గ
4) ఇస్రో ప్రోపల్షన్ కాంప్లెక్స్, మహేంద్రగిరి
7. గ్రీన్ గ్రావిటి అనే సంస్థ ఏ రాష్ట్రంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుంచి లోటెక్ గ్రావిటీ టెక్నాలజీని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే పథకాన్ని ప్రారంభించింది?
1) కేరళ 2) కర్ణాటక
3) బీహార్ 4) అసోం
8. సైంటిఫిక్ డేటా జర్నల్ ప్రకారం గ్లోబల్ వార్మింగ్‌కు సహకరించే దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
1) 4 2) 5 3) 7 4) 3
9. వార్షిక బాస్టిల్‌డే పరేడ్‌కు అతిథిగా ఇటీవల భారత ప్రధానిని ఏ దేశం ఆహ్వానించింది?
1) జపాన్ 2) కెనడా
3) ఫ్రాన్స్ 4) జర్మనీ
10. ప్రపంచంలోనే మొదటి కృత్రిమ ఉల్కాపాతం ప్రాజెక్ట్ ఏది?
1) స్కై మార్క్ 2) మొన్చేర్
3) స్కై కాన్వాస్ 4) డెంట్ స్కై
11. ఫాలింగ్ లాంగ్ టర్మ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అనే పేరుతో నివేదికను ఏసంస్థ విడుదల చేసింది?
1) ADB 2) IBRD
3) UNO 4) UNDP
12. అంతర్జాతీయ ఆటిజం అవగాహన దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 1 2) ఏప్రిల్ 2
3) ఏప్రిల్ 3 4) ఏప్రిల్ 4
సమాధానాలు
1. 4 2. 3 3. 2 4. 2
5. 3 6. 3 7. 2 8. 2
9. 3 10. 3 11. 2 12. 2
1. ఇటీవల వార్తల్లో నిలిచిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఏ దేశానికి చెందిన రాజకీయ పార్టీ పేరు?
1) భూటాన్ 2) మయన్మార్
3) శ్రీలంక 4) నేపాల్
2. మయన్మార్‌లో ప్రస్తుతం ఎంత శాతం భూభాగంపైనే సైనిక ప్రభుత్వానికి పూర్తిస్థాయి పట్టు ఉంది?
1) 16% 2) 15%
3) 17% 4) 18%
3. ప్రపంచంలో వృద్ధుల జనాభా ఏ సంవత్సరంనాటికి రెట్టింపు అవుతుందని WHO ప్రకటించింది?
1) 2050 2) 2070
3) 2060 4) 2080
4. 2023 మార్చి 31 నాటికి భారత విదేశీ రుణ భాగం ఎంత?
1) రూ.155.8 లక్షల కోట్లు
2) రూ.155.9 లక్షల కోట్లు
3) రూ.155.7 లక్షల కోట్లు
4) రూ.155.6 లక్షల కోట్లు
5. ప్రపంచంలో ఏ దేశ రుణ జీడీపీ ఎక్కువ?
1) జపాన్ 2) ఇండియా
3) వెనెజులా 4) ఫ్రాన్స్
6. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత విదేశీ వాణిజ్యం ఎంత?
1) రూ.140 లక్షల కోట్లు
2) రూ.130 లక్షల కోట్లు
3) రూ.150 లక్షల కోట్లు
4) రూ.170 లక్షల కోట్లు
7. భారత ఎగుమతులు 2022-23లో ఎన్ని బిలియన్ డాలర్లకు చేరనున్నాయి?
1) 755 2) 800
3) 850 4) 815
8. ఇటీవల ఇండియా-శ్రీలంక మధ్య ప్రారంభమైన SLINEX-2023 ఎన్నో ఎడిషన్?
1) 10 2) 9 3) 11 4) 12
9. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం మార్చి 2023లో నిరుద్యోగ శాతం ఎంత?
1) 7.6% 2) 7.8%
3) 7.9% 4) 7.7%
10. ఇటీవల ఇండియాలో ఏ దేశం వ్యాపార వాణిజ్యాన్ని INDIAN RUPEE ద్వారా నిర్వహించడానికి ఒప్పందం చేసుకుంది?
1) మలేషియా 2) జపాన్
3) ఫ్రాన్స్ 4) జర్మనీ
11. వైస్ అడ్మిరల్ సంజయ్ జస్జిత్ సింగ్ ఏ రక్షణ దళానికి వైస్ చీఫ్‌గా ఎన్నికయ్యారు?
1) ఆర్మీ 2) ఎయిర్‌ఫోర్స్
3) నేవీ 4) సీఆర్పీఎఫ్
12. COURTING INDIA అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
1) నందినిదాస్ 2) అరుంధతిరాయ్
3) జుంపాలహరి 4) బి.డి. మిశ్రా
13. 2023 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు?
1) హామిల్టన్ 2) వెర్స్టాపెన్
3) ఫెర్నాండో 4) మైకేల్
14. 2023 MIAMI OPEN TITLE విజేత ఎవరు?
1) నోవాక్ జకోవిచ్
2) రఫెల్ నాదల్
3) డేనియల్ మెద్వదేవ్
4) రోజర్ ఫెదరర్
15. National Prevention of Blindness Week ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 1-7
2) ఏప్రిల్ 11-18
3) ఏప్రిల్ 15-22
4) ఏప్రిల్ 7-13
సమాధానాలు
1. 2 2. 3 3. 1 4. 1
5. 3 6. 2 7. 1 8. 1
9. 2 10. 1 11. 3 12. 1
13. 2 14. 3 15. 1
1. 2023 అంతర్జాతీయ ఆహార శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరగనుంది?
1) ముంబై 2) ఢిల్లీ
3) హైదరాబాద్ 4) బెంగళూరు
2. 2022 టాటా ట్రస్ట్ ఇండియా జస్టిస్ నివేదిక ప్రకారం మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం?
1) కర్ణాటక 2) తమిళనాడు
3) కేరళ 4) మహారాష్ట్ర
3. 2022 ఇండియా జస్టిస్ నివేదికలో తెలంగాణ, ఏపీ ర్యాంకులు ఎంత?
1) 3, 5 2) 3, 6
3) 4, 5 4) 4, 6
4. ADB అంచనా ప్రకారం 2023లో భారత వృద్ధి రేటు ఎంత శాతం ఉండబోతుంది?
1) 6.4% 2) 6.5%
3) 6.3% 4) 6.6%
5. ప్రపంచ అంచనా ప్రకారం 2023-24లో భారత వృద్ధిరేటు ఎంత శాతం ఉండబోతుందని అంచనా?
1) 6.3% 2) 6.5%
3) 6.6% 4) 6.8%
6. ADB అంచనా ప్రకారం 2023లో ఆసియా ఖండంలో ఎంత శాతం వృద్ధి నమోదు కావచ్చు?
1) 4.6% 2) 4.8%
3) 4.7% 4) 5.0%
7. 2023 ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ ర్యాంకు ఎంత?
1) 8 2) 10 3) 9 4) 7
8. 2023 ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఎంత మంది భారతీయులు చోటు దక్కించుకున్నారు?
1) 169 2) 170 3) 175 4) 166
9. 2023 ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో (211B$) సంపదతో అగ్రస్థానంలో నిలిచినవారు?
1) బెర్నాల్డ్ ఆర్నాల్డ్ 2) ఎలన్‌మస్క్
3) జెఫ్‌బెజోస్ 4) బిల్‌గేట్స్
10. డోక్లామ్ ట్రై జంక్షన్ వివాదంలో లేని దేశం ఏది?
1) ఇండియా 2) చైనా
3) భూటాన్ 4) నేపాల్
11. ఇటీవల వార్తల్లో నిలిచిన ఫిన్లాండ్, రష్యాతో ఎంత సరిహద్దు కలిగి ఉంది?
1) 1340 కి.మీ 2) 1350 కి.మీ
3) 1360 కి.మీ 4) 1370 కి.మీ
12. ప్రపంచంలో 5జీ సేవలు ప్రారంభించిన మొదటి దేశం ఏది?
1) అమెరికా 2) దక్షిణ కొరియా
3) జపాన్ 4) యూకే
13. కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి?
1) 14 2) 15 3) 13 4) 16
14. ఇటీవల ఏ దేశం తేఫా-1 పేరుతో తన మొదటి భూపరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించబోతుంది?
1) నార్వే 2) కెన్యా
3) కెనడా 4) టర్కీ
సమాధానాలు
1. 3 2. 1 3. 1 4. 1
5. 1 6. 2 7. 3 8. 1
9. 1 10. 4 11.1 12. 2
13. 1 14. 2
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు