CIFNET Kochi | కొచ్చి సిఫ్నెట్లో వెసెల్ నావిగేటర్ కోర్సులు
CIFNET Kochi | వెసెల్ నావిగేటర్/మెరైన్ ఫిట్టర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కొచ్చిలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజినీరింగ్ ట్రెయినింగ్ (సిఫ్నెట్)లో ప్రకటన విడుదలైంది.
కోర్సు: వెసెల్ నావిగేటర్/మెరైన్ ఫిట్టర్
మొత్తం సీట్ల సంఖ్య: 120
సిఫినెట్ కేంద్రాలు: కొచ్చి, చెన్నై, విశాఖపట్నం
ఎంపిక: ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా
అర్హతలు: కనీసం 40 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత
వయస్సు: 15-20 ఏండ్ల మధ్య ఉండాలి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: వెబ్సైట్లో చివరితేదీ: జూలై 17
ప్రవేశ పరీక్ష తేదీ: ఆగస్టు 5
వెబ్సైట్: https://cifnet.gov.in
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

