Home
Nipuna Education
Cochin Shipyard Limited-METI | కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఎంఈటీఐలో.. గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రవేశాలు
Cochin Shipyard Limited-METI | కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఎంఈటీఐలో.. గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రవేశాలు
Cochin Shipyard Limited-METI | గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ పరిధిలోని మెరైన్ ఇంజినీరింగ్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు బీఈ/బీటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్/మెరైన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
కోర్సు: గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్
వ్యవధి: ఏడాది (రెసిడెన్షియల్)
సీట్ల సంఖ్య: 114
అర్హతలు: బీఈ/బీటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్/మెరైన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 28 ఏండ్లు మించరాదు
దరఖాస్తు: వెబ్సైట్లో
చివరితేదీ: జూలై 15
వెబ్సైట్: https://cochinshipyard.in
Previous article
NCET Notification 2023 | ఇంటర్‌తోనే.. బీఈడీలో ప్రవేశాలు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






