కొండ అంచున కొత్త ఇల్లు
ప్రముఖ ఇరానియన్ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ మిలాడ్ ఎస్టీయాఘి ఇటీవలే ఒక ‘మౌంటెయిన్ హౌస్’కు రూపకల్పన చేశారు. కెనడాలోని బ్రిటీష్ కొలంబియాకు చెందిన ఒక ధనిక కుటుంబం కోసం దీనిని రూపొందించారు. ఈ భవనాన్ని క్వాడ్రా ద్వీపంలో భారీ కొండ అంచున అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించనున్నట్లు మిలాడ్కు చెందిన వెబ్సైట్లో పేర్కొన్నారు. క్లయింట్ అవసరాన్ని బట్టి ఈ ప్రాజెక్టును మూడు భాగాలుగా విభజించామనీ, రెండు కుటుంబాలు నివాసముండేలా ఇంటిని నిర్మించడంతోపాటు వినోదాలకు, క్రీడలకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించినట్లు చెబుతున్నారు. ఇంట్లోని మనుషుల కదలికలను బట్టి తలుపులు, కిటికీలు స్పందిస్తాయని (తెరుచుకోవడం/మూసుకోవడం), సహజకాంతిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా పూర్తి పారదర్శకమైన అద్దాలు, బలమైన ఉక్కు, తీగల సాయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు