‘కూలర్’ కోసం కొన్ని చిట్కాలు..
వేసవికాలం వచ్చేసింది. భరించలేని ఉక్కపోత నుంచి బయట పడటానికి ఏసీలు, కూలర్లు కావాల్సిందే. అయితే, ఏసీలు వినియోగించడం తేలికే అయినా, కూలర్లను వినియోగిస్తుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
- కూలర్లలోని నీటిని వారానికోసారి ఖాళీ చేయాలి. ట్యాంక్‌ను శుభ్రంగా కడుగాలి. దీనివల్ల నీటిలోని ప్రమాదకర సూక్ష్మజీవులు నశిచడంతోపాటు దుర్వాసన రాకుండా ఉంటుంది. అవసరమైతే కూలర్ సెంట్లు కూడా వాడుకోవచ్చు.
- కూలర్లలోని కూలింగ్ ప్యాడ్లు సరిగ్గా తడుస్తున్నాయో.. లేదో చూసుకోవాలి. అవి పూర్తిగా తడవకున్నా, వాటి మధ్య ఖాళీ స్థలం ఉన్నా చల్లగాలి రాదు.
- కూలర్లను వినియోగిస్తున్నప్పుడు తలుపులు, కిటికీలను మూసేసి ఉంచితే ఇంట్లో తేమశాతం పెరిగిపోతుంది. ఫలితంగా తీవ్రమైన ఉక్కపోతకు దారితీస్తుంది. ఊపిరాడని పరిస్థితి తలెత్తుతుంది. గదికి వెంటిలేషన్ ఉండటమే దీనికి పరిష్కారం. గదిలోని గాలి బయటకు.. బయటి గాలి లోపలికి వస్తేనే ఎయిర్ కూలర్లు బాగా పనిచేస్తాయి.
- కూలర్లలో నీరు తగ్గిపోతే వెంటనే మోటర్‌ను ఆఫ్ చేయాలి. కూలర్ ఆన్‌లో ఉన్నప్పుడు నీళ్లు నింపేందుకు ప్రయత్నించవద్దు. దాని వల్ల నీళ్లు ఫ్యాన్ మోటర్, ఇతర ఎలక్ట్రిక్ భాగాలపై పడి పాడైపోయే అవకాశం ఉన్నది.
- Tags
Previous article
కిచెన్ కోసం ైస్లెడింగ్ డోర్..
Next article
కొండ అంచున కొత్త ఇల్లు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు