Education contributes to economic growth | విద్యలో పెట్టుబడి ఆర్థికవృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నదెవరు?
ఎకానమీ
1. కింది వాటిలో నిరాక్షిశయ కారకాలను ఎక్కువ నుంచి తక్కువకు అమర్చండి.
ఎ) పరిక్షిశమలు బి) గనులు
సి) నీటి పారుదల ప్రాజెక్టులు
డి) వన్యవూపాణి సంరక్షణ, జాతీయ పార్కులు
1) బి, సి, డి, ఎ 2) బి, ఎ, డి, సి
3) సి, బి, ఎ, డి 4) ఎ, బి, సి, డి
2. వ్యక్తులు, వ్యక్తుల సమూహాలను తమ నివాసాలను మాతృ స్థలాల నుంచి బలవంతంగా వేరే ప్రాంతాలకు తరలించటమే అంతర్గత స్థానవూభంశమని ఎవరు నిర్వచించారు?
1) యూఎన్వో 2) న్యాయశాఖ
3) చిమ్ని 4) ఫెర్నాండెజ్
3. భారత ప్రభుత్వ భూ సేకరణ చట్టం- 1894ని పరిశీలించి తగిన సిఫారసులు చేయాలని 1967లో ఎవరి అధ్యక్షతన కేంద్రవూపభుత్వం కమిటీని నియమించింది?
1) కుమారప్ప 2) ఆనంద్ ముల్ల
3) స్వామినాథన్ 4) సినోరియా
4. 2013 నూతన వ్యవసాయక విధాన చట్టానికి ముందు పునరావాసానికి భూ సేకరణ నోటిఫికేషన్ నాటికి ఐదేండ్ల నుంచి నివాసముండే వారిని ప్రభావిత కుటుంబాలుగా పరిగణించేవారు. ప్రస్తుత చట్టం ప్రకారం ఎన్నేండ్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు?
1) 2 3) 1 3) 4 4) 3
5. ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో భాగంగా ఒక ప్రాంతంలో నివసించే వ్యక్తులు లేదా సమూహాలను వేరేవూపాంతానికి బలవంతంగా తరలించడాన్ని స్థానవూభంశం అంటారని నిర్వచించింది ఎవరు?
1) బీఎస్ చిమ్ని 2) యూఎన్వో
3) ఫెర్నాండెజ్ 4) ఫాయలాబోస్
6. బాంబే ప్రెసిడెన్సీకి వర్తించేలా బ్రిటిష్ ప్రభుత్వం భూ సేకరణకు సంబంధించి బాంబే ప్రెసిడెన్సీ యాక్ట్‌ను ఎప్పుడు చేసింది?
1) 1824 2) 1839 3) 1894 4) 1826
7. మద్రాస్ ప్రెసిడెన్సీకి వర్తించేలా భూ సేకరణకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేసింది ఎప్పుడు?
1) 1824 2) 1839 3) 1850 4) 1852
8. బ్రిటిష్ ప్రభుత్వం అంతకుముందున్న భూ సేకరణ చట్టాల స్థానంలో అన్నింటిని కలిపి భారతదేశం మొత్తం వర్తించే ఒక సమగ్ర భూ సేకరణ చట్టాన్ని ఎప్పుడు చేసింది?
1) 1852 2) 1894 3) 1893 4) 1839
9. బ్రిటిష్ ప్రభుత్వం చేసిన సమగ్ర భూ సేకరణ చట్టంలో కింది సంస్థానాల్లో ఏవి ఈ చట్టం పరిధిలోకి రావు?
ఎ) మైసూర్ బి) హైదరాబాద్
సి) ట్రావెన్కోర్ డి) సౌరాష్ట్ర
1) పైవన్నీ 2) బి, సి, డి 3) ఎ, బి 4) ఎ, బి, సి
10. LARR చట్టం 2013 ప్రకారం భూ సేకరణ జరిగిన తరువాత కూడా ప్రభావితుడికి నష్టపరిహారం రాకపోతే ఏడాదికి ప్రభుత్వం ఎంత శాతం వడ్డీ చెల్లించాలి?
1) 10 2) 14 3) 15 4) ఏదీకాదు
11. LARR చట్టం 2013ను ఇంతకుముందున్న ఏ చట్టం స్థానంలో తీసుకువచ్చారు?
1) 1850 2) 1894 3) 1824 4) 1851
12. LARR చట్టం 2013 ప్రకారం పునరావాసం, పునరుద్ధరణను పర్యవేక్షించటానికి కేంద్రవూపభుత్వం ఎవరిని నియమిస్తుంది?
1) నోడల్ అధికారిని
2) నేషనల్ మైనారిటీ కమిటీ ఫర్ రిహాబిలి రీ సెటిల్మెంట్
3) నేషనల్ సూపర్వైజింగ్ అథారిటీ ఫర్ రిహాబిలి రీ సెటిల్మెంట్
4) పైవేవీకావు
13. కింది వాటిలో LARR చట్టం 2013 ప్రకారం పునరావాసం, పునరుద్ధరణను ప్రకటించేది ఎవరు?
1) భూ కమిషనర్ 2) జాయింట్ కలెక్టర్
3) ప్రధాన కార్యదర్శి 4) కలెక్టర్
14. కింది వాటిని జతపర్చండి.
1) అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఎ) 1956
2) ల్యాండ్ అక్విజిషన్ (మైన్స్) యాక్ట్
బి) 1978
3) మెట్రో రైల్ యాక్ట్ సి) 1885
4) నేషనల్ హైవేస్ యాక్ట్ డి) 1962
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
15. 1894 LAAలోని సెక్షన్లు, వివరించే అంశాలను జతపర్చండి.
1) సెక్షన్ 3 (ఎఫ్) ఎ) అభిలషణీయ ధర కోసం రైతులు కోర్టుకు వెళ్లవచ్చు
2) సెక్షన్ 44 (బి) బి) రికార్డుల ధర ఆధారంగా నష్టపరిహారం నిర్ణయించడం
3) సెక్షన్ 11 సి) ప్రైవేట్ కంపెనీ కోసం భూ సేకరణ
4) సెక్షన్ 18 డి) నిర్వచనం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
16. రైట్ టు ఫేర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్‌పన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రిహాబిలి అండ్ రీ సెటిల్మెంట్ (అమెండ్మెంట్) బిల్- 2015ని లోక్‌సభలో ఎవరు ప్రవేశపెట్టారు?
1) వెంకయ్యనాయుడు 2) వీరేంవూదసింగ్
3) జేపీ నడ్డా 4) నరేంవూదమోదీ
17. ఎన్డీయే ప్రభుత్వం LARR (అమెండ్మెంట్), LARR చట్టం- 2013కి మధ్య ఉన్న వైవిధ్యాలను గుర్తించడి.
ఎ) LARR Act- 2013లో ప్రైవేట్ ప్రాజెక్టుల విషయంలో 80 శాతం భూ యజమానులు పీపీపీ విషయంలో 70 శాతం భూ యజమానులు ఒప్పుకోవాలి
బి) LARR Act- 2013 తన పరిధి నుంచి 13 చట్టాలను మినహాయించింది
సి) LARR Act- 2013 ప్రకారం బహుళ పంటలు పండించే వ్యవసాయ భూములు సేకరించేటప్పుడు ఒక పరిమితికి మించి సేకరించరాదు
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) పైవన్నీ
18. కింది వాటిని జతపర్చండి.
పథకం సం॥
1. సభల ఎ. 2011
2. PM జీవనజ్యోతి బీమా యోజన బి. 2015
3. సుకన్య సమృద్ధి బీమా యోజన సి. 2014
4. రాష్ట్రీయ మహిళా కోశ్ డి. 1993
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
19. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
1. దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత సామాజిక భద్రత ఆవశ్యకత పెరిగింది
2. దేశంలో వ్యవస్థీకృత రంగం కంటే అవ్యవస్థీకృత రంగం ఎక్కువ ఉన్నందున సామాజిక భద్రత కల్పించడంలో ప్రభుత్వం బాధ్యత పెరిగింది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
20. కింది వాటిని జతపర్చండి.
1. జాతీయ విద్యా విధానం ఎ. 1986
2. RTE యాక్ట్ బి. 2009
3. ‘మిడ్ డే మీల్స్’ పథకం సి. 1995
4. RMSA డి. 2009
1) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
21. విద్యలో పెట్టుబడి ఆర్థికవృద్ధికి తోడ్పడుతుందని ఎవరు పేర్కొన్నారు?
ఎ. తోడార్ బి. స్మిత్ సి. మ్కైర్ డి. కొఠారి
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, డి 4) సి, డి
22. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ. ప్రపంచీకరణ అనేది మానవజాతి సంక్షేమానికి, స్థానిక ప్రజల అభివృద్ధికి తోడ్పడే సాధనంగా ఉంటుంది.
బి. ప్రపంచీకరణ అందరికి సమానంగా లబ్ధి చేకూర్చడంలో వైఫల్యం చెందింది.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
23. కింది వాటిలో భారత్‌లో ప్రపంచీకరణకు సంబంధించిన ఆటంకాలను గుర్తించండి.
ఎ. నాసిరకం విద్య బి. R&Dపై తక్కువ పెట్టుబడి
సి. ఆధునీకరణలో మందగమనం
డి. నాసిరకం అవస్థాపన సౌకర్యాలు
1) ఎ, బి, సి 2) బి, సి, డి 3) ఎ, బి 4) పైవన్నీ
24. కింది వాటిలో ప్రపంచీకరణకు ఉండాల్సిన నిబంధనల్ని గుర్తించండి.
ఎ. వ్యాపార స్వేచ్ఛ బి. ప్రభుత్వ ప్రోత్సాహం
సి. అవస్థాపన సౌకర్యాలు డి. జనాభా
1) పైవన్నీ 2) ఎ, బి, సి 3) బి, సి, డి 4) ఎ, బి
25. పెట్టుబడుల ఉపసంహరణవల్ల కలిగే ప్రతికూల ప్రభావాన్ని గుర్తించండి.
ఎ. రాజకీయ జోక్యం ఉండదు
బి. ప్రభుత్వరంగానికి బాధ్యతలు పెరుగుతాయి
సి. ఉపసంహరణ ప్రక్రియ పారదర్శకంగా ఉండదు డి. వినియోగదారుడు మెరుగైన సేవలు పొందలేడు
1) ఎ, బి, సి 2) ఎ, సి
3) పైవన్నీ 4) ఎ, సి, డి
26. సరైన సమాధానం గుర్తించండి.
అసెర్షన్ (A): సోషల్ డెవలప్మెంట్ అనే భావన, హ్యూమన్ డెవలప్మెంట్ భావన కంటే విస్తక్షుతమైనది.
రీజన్ (R): హ్యూమన్ డెవలప్మెంట్ అనేది వ్యక్తుల సంక్షేమంపై మాత్రమే దృష్టిపెట్టగా, సోషల్ డెవలప్మెంట్ అనేది వ్యక్తుల సామర్థాల మెరుగుదల, ఇతర అంశాలపై దృష్టి పెడుతుంది.
1) A, Rలు రెండూ సరైనవే, R అనేది Aకి వివరణనిస్తుంది
2) A, Rలు రెండూ సరైనవే, R అనేది Aకు సరైన వివరణ కాదు
3) A సరైనది, R సరైనది కాదు
4) A సరికాదు, R సరైనది
27. ‘ఇండియన్ ఎకానమిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ సెక్టార్ ఆపర్చునిటీ’ గ్రంథ రచయిత ఎవరు?
ఎ. కేఎస్ ప్రభు బి. జీన్ డ్రీజ్
సి. అమర్తసేన్ డి. మిర్దాల్
1) ఎ, బి 2) బి, సి 3) సి, డి 4) బి, డి
28. ప్రస్తుతం ప్రభుత్వరంగానికి మాత్రమే పరిమితమైన పరిక్షిశమలను గుర్తించండి.
ఎ. రైల్వేలు బి. అణుశక్తి
సి. అణు ఖనిజాలు డి. ఆయుధాలు
1) పైవన్నీ 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి
29. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ. PC మహలనోబిస్, KC దాస్‌గుప్తా అధ్యక్షతన నియమించిన ఏకస్వామ్య పరిశీలన సంఘాల సూచన మేరకు 1970లో MRTP చట్టం చేశారు
బి. 2000 సంవత్సరంలో నియమించబడిన రాఘవన్ కమిటీ సిఫారసుల మేరకు MRTPని రద్దుచేసి దానిస్థానంలో కాంపిటీషన్ చట్టం 2001ని చేశారు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
30. ఏదైనా ఒక ప్రభుత్వరంగ సంస్థ మహారత్నగా గుర్తింపు పొందాలంటే ఉండాల్సిన అర్హతలను గుర్తించండి.
ఎ. నవరత్న హోదా కలిగి ఉండాలి
బి. వరుసగా 3 సంవత్సరాల నుంచి రూ. 2,500 కోట్ల చొప్పున లాభాలు ఆర్జించాలి
సి. వార్షిక టర్నోవర్ రూ. 25,000 కోట్లను మించాలి
డి. నికర ఆస్తుల విలువ రూ. 12,000 కోట్లు కలిగి ఉండాలి
1) పైవన్నీ 2) ఎ, బి 3) ఎ, డి 4) బి, సి, డి
31. ప్రభుత్వరంగ సంస్థలకు మినీరత్న, నవరత్న, మహారత్న హోదాలని ఏ మంత్రిత్వ శాఖవారు ప్రకటిస్తారు?
1) భారీపరిక్షిశమలు & ప్రభుత్వరంగ సంస్థలు
2) చిన్న పరిక్షిశమలు
3) వర్తక వాణిజ్య మంత్రిత్వ శాఖ 4) ఆర్థిక శాఖ
32. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
ఎ. మినీరత్న-I హోదా పొందిన కంపెనీకి రూ. 300 కోట్ల వరకు, మినీరత్న-II హోదా పొందిన కంపెనీకి రూ. 500 కోట్ల వరకు పెట్టుబడుల నిర్ణయంలో స్వేచ్ఛ ఉంటుంది
బి. నవరత్న హోదా పొందిన ప్రభుత్వరంగ సంస్థలకు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1000 కోట్ల వరకు పెట్టుబడుల నిర్ణయంలో స్వేచ్ఛ ఉంటుంది
సి. మహారత్న హోదా పొందిన ప్రభుత్వరంగ సంస్థకు రూ. 5000 కోట్ల వరకు పెట్టుబడుల నిర్ణయంలో స్వేచ్ఛ ఉంటుంది
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) ఎ, సి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?