Specializing Trains in country | దేశంలో ప్రత్యేకత కలిగిన రైళ్లు

-ఫెయిరీ క్వీన్: ప్రస్తుతం ఉన్న అతి పురాతన రైలు ఇంజిన్
-రాజధాని ఎక్స్‌ప్రెస్: మొదటి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. దీన్ని ఢిల్లీ-హౌరా (కలకత్తా) మధ్య ప్రారంభించారు.
-దక్కన్ క్వీన్: మొదటి ఎలక్ట్రిక్ రైలు. పుణె-కల్యాణ్ మధ్య ప్రారంభించారు. (1929లో)
-గతిమాన్ ఎక్స్‌ప్రెస్: ఇది దేశంలో అత్యంత వేగవంతమైన రైలు (160 కి.మీ). ఢిల్లీ, అగ్రా మధ్య నడుస్తుంది.
-నీలగిరి ఎక్స్‌ప్రెస్: అత్యంత నిదానంగా నడిచే రైలు. ఉదక మండల ప్రాంతం.
-వివేకా ఎక్స్‌ప్రెస్: దేశంలో అత్యంత దూరం పయనించే రైలు. దిబ్రూగర్ (అస్సాం) నుంచి కన్యాకుమారి (తమిళనాడు) వరకు మొత్తం పొడవు 4,278 కి.మీ (2,658 మైళ్లు)
-సంఝౌతా ఎక్స్‌ప్రెస్: దేశంలో అత్యంత తక్కువ దూరం పయనించే రైలు ఇది. భారత్-పాక్‌ల మధ్య (కటారి-లాహోర్) నడుస్తున్నది. (3 కి.మీ)
-జీవనరేఖ (లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్): సంచార వైద్యశాలను కలిగిన రైలు. ఇది ప్రపంచంలోనే తొలిసారి రైలు చక్రాలపై ప్రారంభించిన వైద్యశాల.
-ధన్వంతరి: ఇది రోగుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక రైలు. కేవలం రోగులకు మందులు అందించేందుకు ప్రారంభించారు.
-హాస్పిటల్ ఆన్ వీల్స్: ఇది పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రారంభించిన రైలు.
-విలేజ్ ఆన్ వీల్స్: ఇది పల్లె ప్రాంతాల సందర్శనకు ప్రారంభించిన రైలు. దీన్ని 2005లో మదురై, మధ్యప్రదేశ్ మధ్య ప్రారంభించారు.
-రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్: ఇది ఎయిడ్స్ రోగులకు చికిత్స, అవగాహన కోసం ప్రారంభించిన రైలు. 2007 డిసెంబర్ 1న తొలిసారిగా ప్రారంభించారు.
-ప్యాలెస్ ఆన్ వీల్స్: విదేశీ పర్యాటకుల కోసం ఏర్పాటైన విలాసవంతమైన రైలు ఇది. రాజస్థాన్ పర్యాటక విభాగం ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల మధ్య నడుస్తున్నది.
-గరీబ్ రథ్: పేదలకు, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే ఏసీ సదుపాయంతో ప్రారంభించిన రైలు. దీన్ని 2010లో ప్రారంభించారు.
-సైన్స్ ఎక్స్‌ప్రెస్: ఇది దేశ సైన్స్, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిని వివరిస్తూ నడిచే రైలు. దేశంలో అన్ని ప్రధాన నగరాలకు వెళ్తుంది.
-టైగర్ ఎక్స్‌ప్రెస్: దేశంలో తొలి సెమీ లగ్జరీ రైలు. పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.
-దేశంలో మొదటి రెండంతస్తుల రైలు (డబుల్ డెక్కర్)ను 2011 అక్టోబర్ 1న హౌరా నుంచి ధన్‌బాద్ వరకు ప్రారంభించారు. దేశంలో తొలి హరిత రైల్వేస్టేషన్‌గా జమ్ముకశ్మీర్‌లోని మన్వాల్స్టేషన్ను గుర్తించారు. అత్యంత పొడవైన రైలు సొరంగం-పిర్ పంజాల్ (జమ్ముకశ్మీర్)
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?